TechnologyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/jio-626091f9-7ce0-4a58-ab96-70cd795f87ca-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/jio-626091f9-7ce0-4a58-ab96-70cd795f87ca-415x250-IndiaHerald.jpgటెలికాం దిగ్గజం సంస్థలలో ఒకటైన రిలయన్స్ జియో సరికొత్త ప్లాన్ లతో వినియోగదారుల ముందుకు వచ్చింది. ఈ ప్లాన్ తో 1095 GB ఉచిత డేటా ను మనం అందుకోవచ్చు. అయితే ఈ ప్లాన్ కు సంబంధించిన పూర్తి వివరాలను గురించి కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..సరికొత్తగా టెలికామ్ దిగ్గజం అయినటువంటి రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు కస్టమర్లకు అనుకూలంగా ఉంది.. రకరకాల ఆఫర్ లను అందుబాటులోకి తీసుకు వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అంతే కాదు ఎయిర్టెల్, వొడాఫోన్ ,ఐడియా వంటి సంస్థలకు దీటుగా కస్టమర్లను ఆకర్షించడానికి జియో ఎప్పట JIO {#}Reliance;Jio;Vodafone;Manamబుల్లి పిట్ట : జియో కస్టమర్ లకు బంపర్ ఆఫర్..!!బుల్లి పిట్ట : జియో కస్టమర్ లకు బంపర్ ఆఫర్..!!JIO {#}Reliance;Jio;Vodafone;ManamMon, 06 Dec 2021 13:03:51 GMTటెలికాం దిగ్గజం సంస్థలలో ఒకటైన రిలయన్స్ జియో సరికొత్త ప్లాన్ లతో వినియోగదారుల ముందుకు వచ్చింది. ఈ ప్లాన్ తో 1095 GB ఉచిత డేటా ను మనం అందుకోవచ్చు. అయితే ఈ ప్లాన్ కు సంబంధించిన పూర్తి వివరాలను గురించి కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

సరికొత్తగా టెలికామ్ దిగ్గజం అయినటువంటి రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు కస్టమర్లకు అనుకూలంగా ఉంది.. రకరకాల ఆఫర్ లను అందుబాటులోకి తీసుకు వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అంతే కాదు ఎయిర్టెల్, వొడాఫోన్ ,ఐడియా వంటి సంస్థలకు దీటుగా కస్టమర్లను ఆకర్షించడానికి జియో ఎప్పటికప్పుడు వినియోగదారులకు సరికొత్త ప్లాన్ లతో సర్ప్రైస్ ఇస్తూనే వస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా ఎక్కువమంది రిలయన్స్ జియో కు మారడం గమనార్హం. అంతేకాదు భారతదేశంలో అత్యధిక వినియోగదారులు ఉన్న దిగ్గజ సంస్థ జియో అగ్రస్థానంలో ఉంది.

ఇప్పుడు సరికొత్తగా రూ.4199 ప్లాన్ మనకు అందుబాటులో ఉన్నప్పటికీ, అన్ని ప్రైవేట్ టెలికాం కంపెనీలు అందించే అత్యధిక ఖరీదైన ప్లాన్ ఇది కావడంతో చాలామంది ఈ ప్లాన్ తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు. దీనికి jio ఇప్పుడు ఏడాది పాటు వ్యాలిడిటీ తో పాటు ఎన్నో బెస్ట్ బెనిఫిట్స్ ను కూడా అందిస్తోంది. ఈ ప్లాన్ కనుక మీరు తీసుకున్నట్లయితే సంవత్సరం పొడుగునా అనగా 365 రోజులపాటు అన్లిమిటెడ్ కాల్స్.. ఉచితంగా ఎస్ఎంఎస్లు ప్రతిరోజు పొందవచ్చు..  ఎటువంటి ఖర్చు లేకుండా జియో యాప్ కి  యాక్సిస్ కూడా మీరు పొందే అవకాశం ఉంటుంది.

ప్రతిరోజు 3 జీబీ డైలీ డేటా ఉచితంగా వాడుకోవచ్చు . ఇక్కడ మొత్తం 365 రోజులను 1095 GB ఉచితంగా పొందవచ్చు. డైలీ వారి డేటా ముగిసిన తర్వాత కూడా ఇంటర్నెట్ బ్రౌజింగ్ స్పీడ్ 64 kbps స్పీడ్ తో కొనసాగుతుంది. ఇప్పుడు ఈ ప్లాన్ కి యాక్సెస్ పొందడం మరింత సులభం..



ఫ్యాన్ ఆంధ్రా : హక్కు కాదు హింస ఓవర్ టు ఓటీఎస్

ఏపీ బిజెపి స్పీడ్ కు కారణం...?

బ్రేకింగ్: ‘పుష్ప’ ట్రైలర్ వాయిదా..!

రేవంత్ రెడ్డి గ్రాఫ్ ఈ రేంజ్ లో పడిందా...?

ఉప్పెన భామ 'కృతి శెట్టి' కి మరో హిట్ ఖాయమేనా...

మ‌ద్యం మ‌త్తులో బైకును ఢీ కొట్టిన కారు.. దంప‌తులు మృతి

బిగ్ బాస్ 5: టాప్ 5 డిసైడ్ అయిపోయిందిగా... ఆమెకు ముగింపు?

బుడుగు: పిల్లలకు ఇలాంటి ఆహారం అస్సలు పెట్టకూడదు..!!

నేను విలన్గా నటించడానికి రెడీ : బాలయ్య



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>