MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/anee-master97f24501-b9d7-4ac3-98a3-130cc4a9777d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/anee-master97f24501-b9d7-4ac3-98a3-130cc4a9777d-415x250-IndiaHerald.jpgసినీ పరిశ్రమలో లేడీ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు అనీ మాస్టర్. బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లోకి ఎంట్రీ ఇచ్చాక ఈమె మరింత పాపులర్ అయ్యారు. ఈ సీజన్ లో ఆమె ఎంతగానో టఫ్ ఫైట్ ఇచ్చింది. కానీ ఊహించని విధంగా ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వచ్చేశారు అనీ మాస్టర్.ANEE-MASTER{#}anusha;Event;Chiranjeevi;Winner;ram pothineni;Ram Charan Teja;Upasana;Master;Bigboss;marriage;Newsరామ్ చరణ్ కు ఆ కొరియోగ్రాఫర్ పై అంత నమ్మకమా...రామ్ చరణ్ కు ఆ కొరియోగ్రాఫర్ పై అంత నమ్మకమా...ANEE-MASTER{#}anusha;Event;Chiranjeevi;Winner;ram pothineni;Ram Charan Teja;Upasana;Master;Bigboss;marriage;NewsMon, 06 Dec 2021 19:00:00 GMTసినీ పరిశ్రమలో లేడీ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు అనీ మాస్టర్. బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లోకి ఎంట్రీ ఇచ్చాక ఈమె మరింత పాపులర్ అయ్యారు. ఈ సీజన్ లో ఆమె ఎంతగానో టఫ్ ఫైట్ ఇచ్చింది. కానీ ఊహించని విధంగా ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వచ్చేశారు అనీ మాస్టర్. అయినా ఈమె అక్కడ దక్కించుకున్న క్రేజ్ మాత్రం మామూలుగా లేదు. విన్నర్ కి వచ్చే అత్యంత పాపులారిటీని ఈమె ముందుగానే సొంతం చేసుకున్నారు. ఇక ఈమె ప్రస్తుతం మెగాస్టార్ ఇంటి కోడలు ఉపాసన పుట్టింట్లో సందడి చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

అదేనండి  మెగా కోడలు ఉపాసన ఇంట్లో పెళ్లి వేడుకలు మొదలయిన విషయం తెలిసిందే. ఉపాసన సోదరి  అనుష పాల వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. కాగ అనూష సంగీత్ వేడుకల బాధ్యతను అనీ మాస్టర్ చేతిలో  పెట్టగా ఆమె సంతోషంతో పొంగిపోతున్నారు. ఈ ఈవెంట్ కు సంబందించి తన టీం తో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఎప్పటికప్పుడు ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మెగా  అభిమానులకు మంచి ట్రీట్ ఇస్తున్నారు. మరదలి పెళ్లి వేడుకలను దగ్గరుండి చూసుకుంటున్నారు రామ్ చరణ్. తాజాగా చెర్రీతో దిగిన ఫోటో ను షేర్ చేశారు అనీ మాస్టర్.

ఈ ఫోటోను షేర్ చేస్తూ నాపై 15 ఏళ్లుగా నమ్మకం ఉంచుతూ వస్తున్నందుకు నిజంగా కృతజ్ఞురాలిని అంటూ పోస్ట్ చేశారు అనీ మాస్టర్. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో రామ్ చరణ్ సోదరి పెళ్లి సంగీత్ కు సంబందించిన పార్టీకి కూడా అనీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా చేసిన విషయం తెలిసిందే. కాగా ఇంకో విషయం కూడా వైరల్ గా మారుతోంది. రామ్ చరణ్ శంకర్ కాంబోలో వస్తున్న సినిమాలో ఒక పాటకు వర్క్ చేసే అవకాశం కూడా రామ్ చరణ్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ అనీ మాస్టర్ కు బిగ్ బాస్ సీజన్ 5 తర్వాత మంచి అవకాశాలు వస్తున్నాయని అభిమానులు పొంగిపోతున్నారు.  




నేనే నానీనే : బూతుల మంత్రికి బూస్టర్ డోస్ అదేనా!

ఏపీ బిజెపి స్పీడ్ కు కారణం...?

బ్రేకింగ్: ‘పుష్ప’ ట్రైలర్ వాయిదా..!

రేవంత్ రెడ్డి గ్రాఫ్ ఈ రేంజ్ లో పడిందా...?

ఉప్పెన భామ 'కృతి శెట్టి' కి మరో హిట్ ఖాయమేనా...

మ‌ద్యం మ‌త్తులో బైకును ఢీ కొట్టిన కారు.. దంప‌తులు మృతి

బిగ్ బాస్ 5: టాప్ 5 డిసైడ్ అయిపోయిందిగా... ఆమెకు ముగింపు?

బుడుగు: పిల్లలకు ఇలాంటి ఆహారం అస్సలు పెట్టకూడదు..!!

నేను విలన్గా నటించడానికి రెడీ : బాలయ్య



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>