HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthe70b2cf0-a0d1-4480-83ac-f692d19eb64b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthe70b2cf0-a0d1-4480-83ac-f692d19eb64b-415x250-IndiaHerald.jpgరోటీ, పప్పు ఇంకా కూరగాయలు మనం ప్రతిరోజు కూడా తినే ఆహారంలో భాగంగానే ఉన్నాయి.ముఖ్యంగా వీటిలో రోటీలు తినడానికి చాలామంది ఇష్టపడుతుంటాం.అయితే మిల్లెట్ ఇంకా మొక్కజొన్న రోటీ అలాగే పంజాబ్ నుంచి బీహార్ వరకు కూడా అనేక రకాల రోటీలు తయారు చేస్తారని మీకు తెలుసా? రోటీ తినడంలో ప్రతి ఒక్కరికి ఒక్కో రకమైన రుచి ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఆహారంలో ఖచ్చితంగా రోటీలను తీసుకుంటారు. అందుకే బరువు తగ్గడం విషయానికి వస్తే,జనాలు ఈ రోటీలను పక్కనపెడుతుంటారు.రోటీని ఆహారం నుంచి ఒక్క సారి తొలగించడం అంత సులభం కూడా కాదు. అయితే మీరు health{#}Iron;Magnesium;Amino acids;vegetable market;Punjab;Bihar;Heart;Manamఇవి తింటే అధిక బరువు తగ్గడం ఖాయం..!!!ఇవి తింటే అధిక బరువు తగ్గడం ఖాయం..!!!health{#}Iron;Magnesium;Amino acids;vegetable market;Punjab;Bihar;Heart;ManamSun, 05 Dec 2021 13:12:55 GMTరోటీ, పప్పు ఇంకా కూరగాయలు మనం ప్రతిరోజు కూడా తినే ఆహారంలో భాగంగానే ఉన్నాయి.ముఖ్యంగా వీటిలో రోటీలు తినడానికి చాలామంది ఇష్టపడుతుంటాం.అయితే మిల్లెట్ ఇంకా మొక్కజొన్న రోటీ అలాగే పంజాబ్ నుంచి బీహార్ వరకు కూడా అనేక రకాల రోటీలు తయారు చేస్తారని మీకు తెలుసా? రోటీ తినడంలో ప్రతి ఒక్కరికి ఒక్కో రకమైన రుచి ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఆహారంలో ఖచ్చితంగా రోటీలను తీసుకుంటారు. అందుకే బరువు తగ్గడం విషయానికి వస్తే,జనాలు ఈ రోటీలను పక్కనపెడుతుంటారు.రోటీని ఆహారం నుంచి ఒక్క సారి తొలగించడం అంత సులభం కూడా కాదు. అయితే మీరు మీ ఆహారంలో ల చేర్చుకోగలిగే కొన్ని రోటీలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇవి అధిక బరువు తగ్గడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పిండిలో ఫైబర్ ఇంకా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

జొన్న పిండి... మీరు అధిక బరువు తగ్గాలనుకుంటే, జొన్న పిండిని ఖచ్చితంగా ఆహారంలో చేర్చండి. ఎందుకంటే జొన్న పిండి అనేది గ్లూటెన్ రహితం.ఇందులో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, ఐరన్ ఇంకా విటమిన్లు పుష్కలంగా లభిస్తుంది. జీర్ణవ్యవస్థ సరిగా లేని వారికి ఈ జొన్న పిండి చాలా మేలు చేస్తుంది. అలాగే ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంతోపాటు గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలోనూ చాలా మంచిది. ఈ పిండిని కలిపేటప్పుడు కొద్దిగా గోధుమ పిండిని కూడా కలపవచ్చు.

రాగి పిండి.. రాగి పిండిలో గ్లూటెన్ ఫ్రీ, ఫైబర్ ఇంకా అలాగే అమైనో ఆమ్లాలు కూడా ఉన్నాయి. ఈ రోటీలను తినడం వల్ల పొట్ట చాలాసేపటి వరకు నిండుగా ఉంటుంది. ఇది ఆకలిని కూడా తగ్గిస్తుంది. వేగంగా బరువు తగ్గడానికి ఎంతగానో సహాయపడుతుంది.

మిల్లెట్ పిండి... ఇక మిల్లెట్ పిండిలో గ్లూటెన్ ఫ్రీ, ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం ఇంకా ఐరన్ లాంటి ఇతర పోషకాలు ఈ పిండిలో చాలా లభిస్తాయి.అలాగే ఈ పిండి ప్రత్యేకత విషయానికి వస్తే , ఇది మిమ్మల్ని అతిగా తినకుండా కూడా కాపాడుతుంది. ఎందుకంటే ఈ పిండిని తిన్న తర్వాత, మీకు చాలా కాలం పాటు కూడా మీ కడుపు నిండినట్లు అనిపిస్తుంది. ఈ రొట్టె తిన్న తర్వాత మీకు బాగా దాహం కూడా వేస్తుంది.

ఓట్స్ పిండి...అలాగే ఓట్స్ పిండి కూడా మన పొట్టను చాలా కాలం పాటు బాగా నిండుగా ఉంచుతుంది. ఈ పిండిలో కరిగే ఇంకా కరగని ఫైబర్లు ఉంటాయి. ఇది గుండె జబ్బులను తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాదు ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఎంతగానో మేలుని చేస్తుంది.



ప్రముఖ కన్నడ నటుడు కన్నుమూత

బాబు ఢిల్లీ టూర్ ఏమైంది...?

నేను ఉండలేను అంటున్న టీడీపీ ఎంపీ...?

బిగ్ బాస్ కంటెస్టెంట్ పై బీర్ బాటిల్ తో దాడి?

బీజేపీ : గట్టి నిర్ణయాలు.. సుస్థిర ప్రభుత్వాలవే..!

బాబు ఆ ఓట‌ర్లు టీడీపీకి ఎప్ప‌ట‌కి దూర‌మే.. చూస్తున్నావా..?

రోశ‌య్య సేవ‌లు మ‌రువ‌లేనివి : సీజేఐ

బ్రేకప్ తో డిప్రెషన్ లోకి వెళ్ళా : బాలీవుడ్ హీరోయిన్

ముంబై టెస్ట్ లో కివీస్ స్పిన్న‌ర్ మాయాజాలం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>