BreakingN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/--------------------ba4b5c9b-3b32-49c7-a2a6-bcbd965259c5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/--------------------ba4b5c9b-3b32-49c7-a2a6-bcbd965259c5-415x250-IndiaHerald.jpgఆర్టీసీ బ‌స్సు కారు ఢీ కొట్టు్కోవ‌డంతో ఇద్ద‌రు చిన్నారుల‌తో స‌హా ముగ్గురు మృతి చెందిన ఘ‌ట‌న ఇవాళ జ‌గిత్యాల జిల్లాలో చోటు చేసుకున్న‌ది. జ‌గిత్యాల జిల్లా కోరుట్ల మండ‌లం మోహ‌న్‌రావు పేట వ‌ద్ద జ‌రిగిన ఈ రోడ్డు ప్ర‌మాదంలో మ‌రో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంట‌నే క్ష‌త‌గాత్రుల‌ను కోరుట్ల‌లోని ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అంద‌జేస్తున్నారు. వివ‌రాల్లోకి వెళ్లితే.. కోరుట్ల లోని బిలాల్ పురా ప్రాంతానికి చెందిన ఒక కుటుంబం హైద‌రాబాద్‌కు వెళ్లి కారులో తిరిగి కోరుట్ల‌కు వ‌స్తున్నారు.#ఆర్టీసీ బ‌స్సు- కారు ఢీ.. ముగ్గురు మృతి{#}Petta;Korutla;ali;RTC;Car;police;Districtఆర్టీసీ బ‌స్సు- కారు ఢీ.. ముగ్గురు మృతిఆర్టీసీ బ‌స్సు- కారు ఢీ.. ముగ్గురు మృతి#ఆర్టీసీ బ‌స్సు- కారు ఢీ.. ముగ్గురు మృతి{#}Petta;Korutla;ali;RTC;Car;police;DistrictSun, 05 Dec 2021 13:23:05 GMTఆర్టీసీ బ‌స్సు కారు ఢీ కొట్టు్కోవ‌డంతో ఇద్ద‌రు చిన్నారుల‌తో స‌హా ముగ్గురు మృతి చెందిన ఘ‌ట‌న ఇవాళ జ‌గిత్యాల జిల్లాలో చోటు చేసుకున్న‌ది. జ‌గిత్యాల జిల్లా కోరుట్ల మండ‌లం మోహ‌న్‌రావు పేట వ‌ద్ద జ‌రిగిన  ఈ రోడ్డు ప్ర‌మాదంలో మ‌రో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంట‌నే క్ష‌త‌గాత్రుల‌ను కోరుట్ల‌లోని ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అంద‌జేస్తున్నారు. వివ‌రాల్లోకి వెళ్లితే.. కోరుట్ల లోని బిలాల్ పురా ప్రాంతానికి చెందిన ఒక కుటుంబం హైద‌రాబాద్‌కు వెళ్లి కారులో తిరిగి కోరుట్ల‌కు వ‌స్తున్నారు.

కోరుట్ల ఇంకా 15 కిలోమీట‌ర్ల దూరం ఉంద‌న‌గానే ఆర్టీసీ బ‌స్సు- కారు ఎదురెదురుగా ఒక్క‌సారిగా ఢీ కొన్నాయి. ఈ ఘ‌ట‌న‌లో కారు డ్రైవ‌ర్ సాజిద్ అలీ (45)తో పాటు ఒక చిన్నారి అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. మ‌రొక ప‌సి బాలుడు ఆసుప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గానే మార్గ‌మ‌ధ్య‌లో మృతి చెందాడు.  ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం తెలుసుకున్న కోరుట్ల పోలీసులు హుటాహుటిన ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని ప‌రిశీలించారు. రోడ్డు ప్ర‌మాదంపై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌డుతున్న‌ట్టు పోలీసులు వెల్ల‌డించారు.







ప్రముఖ కన్నడ నటుడు కన్నుమూత

బాబు ఢిల్లీ టూర్ ఏమైంది...?

నేను ఉండలేను అంటున్న టీడీపీ ఎంపీ...?

బిగ్ బాస్ కంటెస్టెంట్ పై బీర్ బాటిల్ తో దాడి?

బీజేపీ : గట్టి నిర్ణయాలు.. సుస్థిర ప్రభుత్వాలవే..!

బాబు ఆ ఓట‌ర్లు టీడీపీకి ఎప్ప‌ట‌కి దూర‌మే.. చూస్తున్నావా..?

రోశ‌య్య సేవ‌లు మ‌రువ‌లేనివి : సీజేఐ

బ్రేకప్ తో డిప్రెషన్ లోకి వెళ్ళా : బాలీవుడ్ హీరోయిన్

ముంబై టెస్ట్ లో కివీస్ స్పిన్న‌ర్ మాయాజాలం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>