BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty28ce140f-233b-482f-a047-9c2e6972eb5d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty28ce140f-233b-482f-a047-9c2e6972eb5d-415x250-IndiaHerald.jpgఈ చలికాలంలో తల స్నానం చేసేటప్పుడు లేదా జుట్టు కడుక్కునేటపుడు షాంపూని జుట్టు మీద ఎక్కువసేపు ఉంచకూడదు. వర్షాకాలం ఇంకా వేసవి కాలంలో జుట్టుకు ఎక్కువసేపు షాంపూతో తలస్నానం చేస్తారు. ఎందుకంటే ఆ టైములో జుట్టుకు సెబమ్ ఎక్కువగా వస్తుంది. కానీ చలి కాలంలో మాత్రం సెబమ్ అలా రాదు, కాబట్టి షాంపూతో జుట్టును త్వరగా కడగడం అనేది చాలా అవసరం. చలికాలంలో ఎక్కువసేపు జుట్టుని కడుక్కోవడం వల్ల వెంట్రుకల అడుగుభాగంలో ఉండే సహజ నూనె అనేది తగ్గుతుంది, దీని వల్ల ఏమవుతుందంటే మీ జుట్టు పల్చబడి నిర్జీవంగా మారుతుంది. కాబట్టి మీరు మీbeauty{#}oilచలికాలంలో తల స్నానం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..చలికాలంలో తల స్నానం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..beauty{#}oilSat, 04 Dec 2021 04:16:37 GMTఈ చలికాలంలో తల స్నానం చేసేటప్పుడు లేదా జుట్టు కడుక్కునేటపుడు షాంపూని జుట్టు మీద ఎక్కువసేపు ఉంచకూడదు. వర్షాకాలం ఇంకా వేసవి కాలంలో జుట్టుకు ఎక్కువసేపు షాంపూతో తలస్నానం చేస్తారు. ఎందుకంటే ఆ టైములో జుట్టుకు సెబమ్ ఎక్కువగా వస్తుంది. కానీ చలి కాలంలో మాత్రం సెబమ్ అలా రాదు, కాబట్టి షాంపూతో జుట్టును త్వరగా కడగడం అనేది చాలా అవసరం. చలికాలంలో ఎక్కువసేపు జుట్టుని కడుక్కోవడం వల్ల వెంట్రుకల అడుగుభాగంలో ఉండే సహజ నూనె అనేది తగ్గుతుంది, దీని వల్ల ఏమవుతుందంటే మీ జుట్టు పల్చబడి నిర్జీవంగా మారుతుంది. కాబట్టి మీరు మీ జుట్టును త్వరగా కడగాలి. ఇక చలికాలంలో జుట్టు కడిగిన తర్వాత హెయిర్ కండీషనర్ తప్పకుండా అప్లై చేయండి. అయితే, కండీషనర్‌ను మరీ అంత ఎక్కువగా ఉపయోగించవద్దు. అదనపు కండీషనర్ వాడటం వల్ల మీ జుట్టు చాలా పల్చగా ఉంటుంది.

చల్లటి నీటితో జుట్టుని కడిగినప్పుడు లేదా తల స్నానం చేసినప్పుడు మీ మూసివున్న జుట్టు క్యూటికల్స్ ఎక్కువ తేమతో లాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది మీ జుట్టును తగ్గించి ఇంకా ఫ్లాట్‌గా మార్చవచ్చు. అలాగే, తేమ మీ జుట్టు తంతువుల బంధాన్ని కూడా పెంచడం జరుగుతుంది. అందువల్ల మీ మొత్తం జుట్టు పరిమాణం అనేది తగ్గుతుంది. సన్నని వెంట్రుకలు ఉన్నవారికి ఇది ఖచ్చితంగా ఆందోళన కలిగిస్తుంది.ఇక పేరుకుపోయిన స్కాల్ప్ బిల్డ్-అప్‌లతో పాటు ఇంకా వేడి నీరు మీ స్కాల్ప్ నుండి ముఖ్యమైన సహజ నూనెలను తీసివేసి ఇక విపరీతమైన పొడిని కలిగిస్తుంది. అలాగే, మీరు మీ జుట్టును కనుక వేడి నీటితో కడుక్కుంటే లేదా తల స్నానం చేస్తే ఎలివేటెడ్ హెయిర్ క్యూటికల్స్ మీ జుట్టు తంతువుల నుండి తేమను తప్పించేలా చేయడం జరుగుతుంది.అందువల్ల మీ జుట్టు చిట్లుతుంది. చివరికి, ఇది పొడి చుండ్రు ఇంకా త్వరగా జుట్టు రాలడానికి దారితీస్తుంది.



కేటీఆర్ సార్‌.. హైదరాబాద్‌ నడిబొడ్డున చెట్ల కింద చదువులు..?

రాజ్యసభలో వైసీపీ ప్రవేటు బిల్లులు...!

షణ్ముఖ్ కి షాక్.. వేరే కంటెస్టెంట్ కి ఓటు వేసిన దీప్తి?

పుష్ప ట్రైలర్ టీజ్ సిద్ధం .... ఫ్యాన్స్ కి పండగే ..... ??

పాక్ లో చైనా కొత్త ప్లాన్.. వామ్మో ఇంత పెద్ద కుట్రా?

రేసులోకి కొత్త ప్రధాని అభ్యర్థి.. ఎవరో తెలుసా?

రష్యా కు.. నాటో హెచ్చరిక..!

టాలీవుడ్ లో మొదలైన సరికొత్త సాంప్రదాయం..!!

పంట కొన‌క‌ రైతుల‌ను కాటికి పంపుతున్నారు : వైఎస్ ష‌ర్మిల‌



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>