MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kondapalliraja-mvoeie980c8b0-a891-44da-8ae2-0480f5c4f795-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kondapalliraja-mvoeie980c8b0-a891-44da-8ae2-0480f5c4f795-415x250-IndiaHerald.jpg: తెలుగు ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ తను నటించిన సినిమాలలో ఎన్నో విజయాలు అందుకున్నారు. ఇప్పటికి కూడా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా దృశ్యం-2, నారప్ప వంటి సినిమాలతో మంచి హిట్ ను సంపాదించుకున్నాడు. అయితే ఇప్పుడు ఎఫ్ త్రీ సినిమాలో నటిస్తున్నాడు. అయితే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో కూడా మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించి త్వరలోనే ఒక ప్రకటన వెలువడుతుంది అన్నట్లు సమాచారం. అయితే వెంకటేష్ నటించిన కొండపల్లి రాజా సినిమా మా వెనుక చాలా పెద్ద కథKONDAPALLIRAJAMVOEI{#}Chiranjeevi;Venkatesh;Nagma;raja;Anand Annamalai;bollywood;Cinema;producer;Producer;Narappa;Telugu;Director;Hero;Newsకొండపల్లి రాజా సినిమా వెనుక చిరు హస్తం ఉన్నదా..!కొండపల్లి రాజా సినిమా వెనుక చిరు హస్తం ఉన్నదా..!KONDAPALLIRAJAMVOEI{#}Chiranjeevi;Venkatesh;Nagma;raja;Anand Annamalai;bollywood;Cinema;producer;Producer;Narappa;Telugu;Director;Hero;NewsSat, 04 Dec 2021 15:01:00 GMTవిక్టరీ వెంకటేష్ తను నటించిన సినిమాలలో ఎన్నో విజయాలు అందుకున్నారు. ఇప్పటికి కూడా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా దృశ్యం-2, నారప్ప వంటి సినిమాలతో మంచి హిట్ ను సంపాదించుకున్నాడు. అయితే ఇప్పుడు ఎఫ్ త్రీ సినిమాలో నటిస్తున్నాడు. అయితే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో కూడా మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించి త్వరలోనే ఒక ప్రకటన వెలువడుతుంది అన్నట్లు సమాచారం. అయితే వెంకటేష్ నటించిన కొండపల్లి రాజా సినిమా వెనుక చాలా పెద్ద కథ జరిగిందట. వాటి గురించి ఇప్పుడు చూద్దాం.

1993 లో డైరెక్టర్ రవి రాజా పినిశెట్టి సినిమాను తెరకెక్కించడం జరిగింది. ఈ మూవీకి నిర్మాతగా కె.వి.వి.సత్యనారాయణ వ్యవహరించారు. ఈ సినిమా హిందీ లో "అన్నామలై" గా తెరకెక్కించడం జరిగింది. అయితే నిర్మాత కె.వి.వి.సత్యనారాయణ మాత్రం   సినిమాని చిరంజీవితోనే తీయాలని భావించి ఈ సినిమా రైట్స్ ని తనే సొంతం చేసుకున్నాడు. ఇక ఇందులో ఒక లైన్ స్టోరీని చిరంజీవికి చెప్పగా.. చిరంజీవి కూడా చాలా బాగుందని చెప్పారట. కానీ వెంకటేష్ మాత్రం ఈ సినిమా చేస్తానని సత్యనారాయణ దగ్గరికి వెళ్లారట. కాని వీరిరువురి కాంబినేషన్లో ఇదివరకే సుందరకాండ సినిమా మా షూటింగ్ జరుగుతూ ఉంది.

ఇక కొండపల్లి రాజా మూవీ లో హీరో సుమన్ కూడా నటించడం గమనార్హం ఈ మూవీలో నగ్మా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాని అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. అన్నామలై అనే మూవీ హిందీ మూవీ.. ఈ సినిమాని ఒక తెలుగు హీరో నటించడం అప్పట్లో చాలా వివాదానికి దారి తీసింది. ఈ వివాదంలో నిర్మాత సత్యనారాయణ జైలుకు కూడా వెళ్లారు. దాని కంటే ఎక్కువ మొత్తంలో ఖర్చు చేసి ఆ వివాదం నుంచి నిర్మాత బయటపడినట్లు సమాచారం. ఈ సినిమా విడుదలై మంచి సక్సెస్ను అందుకుంది.


ఆ పాపం.. బాబుదేనట.. నిజమేనా..?

బాబు ఢిల్లీ టూర్ ఏమైంది...?

నేను ఉండలేను అంటున్న టీడీపీ ఎంపీ...?

బిగ్ బాస్ కంటెస్టెంట్ పై బీర్ బాటిల్ తో దాడి?

బీజేపీ : గట్టి నిర్ణయాలు.. సుస్థిర ప్రభుత్వాలవే..!

బాబు ఆ ఓట‌ర్లు టీడీపీకి ఎప్ప‌ట‌కి దూర‌మే.. చూస్తున్నావా..?

రోశ‌య్య సేవ‌లు మ‌రువ‌లేనివి : సీజేఐ

బ్రేకప్ తో డిప్రెషన్ లోకి వెళ్ళా : బాలీవుడ్ హీరోయిన్

ముంబై టెస్ట్ లో కివీస్ స్పిన్న‌ర్ మాయాజాలం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>