MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi0049cdab-0fa1-4d10-99f8-b8924868e77c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi0049cdab-0fa1-4d10-99f8-b8924868e77c-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి కెరియర్ మంచి పిక్స్ లో ఉన్న సమయం లోనే రాజకీయాల వైపు దృష్టి మళ్ళించి సినిమాలకు కొన్ని సంవత్సరాల పాటు దూరం అయ్యారు, ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో నటించా లనే ఉద్దేశం తో ఖైదీ నెంబర్ 150 సినిమా సినిమా ల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా తర్వాత సైరా నరసింహారెడ్డి సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో నిర్మించి అదే రేంజ్ లో విడుదల చేసిన చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో హీరో గా నటిస్తున్నాడు, ఈ సినిమా లో చిరంజీవి తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒకChiranjeevi{#}editor mohan;koratala siva;Pawan Kalyan;Saira Narasimhareddy;Khaidi.;Bobby;Khaidi new;God Father;meher ramesh;keerthi suresh;Mythri Movie Makers;India;Cinema;shankar;tamannaah bhatia;Hero;Chiranjeevi;mediaబాబి సినిమా షూటింగ్ లో జాయిన్ అయిన మెగాస్టార్ చిరంజీవి..!బాబి సినిమా షూటింగ్ లో జాయిన్ అయిన మెగాస్టార్ చిరంజీవి..!Chiranjeevi{#}editor mohan;koratala siva;Pawan Kalyan;Saira Narasimhareddy;Khaidi.;Bobby;Khaidi new;God Father;meher ramesh;keerthi suresh;Mythri Movie Makers;India;Cinema;shankar;tamannaah bhatia;Hero;Chiranjeevi;mediaFri, 03 Dec 2021 22:12:00 GMTమెగాస్టార్ చిరంజీవి కెరియర్ మంచి పిక్స్ లో ఉన్న సమయం లోనే రాజకీయాల వైపు దృష్టి మళ్ళించి సినిమాలకు కొన్ని సంవత్సరాల పాటు దూరం అయ్యారు, ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో నటించా లనే ఉద్దేశం తో ఖైదీ నెంబర్ 150 సినిమా సినిమా ల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా తర్వాత సైరా నరసింహారెడ్డి సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో నిర్మించి అదే రేంజ్ లో  విడుదల చేసిన చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో హీరో గా నటిస్తున్నాడు, ఈ సినిమా లో చిరంజీవి తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక ముఖ్య పాత్ర లో కనిపించబోతున్నాడు. ఈ సిని మా తో పాటు చిరంజీవి, మోహన్ రాజా దర్శకత్వం లో తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమా లో కూడా హీరో గా నటిస్తున్నాడు.

 ఇలా ఈ రెండు సినిమాల షూటింగ్ లలో చక చక పూర్తి చేస్తున్న చిరంజీవి ఈ మధ్య కాలం లోనే మెహర్ రమేష్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న బోలా శంకర్ సినిమా షూటింగ్ ను కూడా ప్రారంభించాడు, ఈ సినిమా లో చిరంజీవి కి జోడీగా తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది, అలాగే ఈ సినిమాలో చిరంజీవి కి చెల్లెలు గా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇలా ఇప్పటికే మూడు సినిమాల షూటింగ్ లను  ప్రారంభించి న చిరంజీవి, బాబీ దర్శకత్వం లో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ లో తెరకెక్క బోయే సినిమా షూటింగ్ ను కూడా తాజా గా ప్రారంభించాడు, ఈ విషయాన్ని ఈ సినిమా దర్శకుడు బాబి సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. ఇలా మెగాస్టార్ చిరంజీవి ఒకేసారి నాలుగు సినిమా లలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు.



కేటీఆర్ సార్‌.. హైదరాబాద్‌ నడిబొడ్డున చెట్ల కింద చదువులు..?

రాజ్యసభలో వైసీపీ ప్రవేటు బిల్లులు...!

షణ్ముఖ్ కి షాక్.. వేరే కంటెస్టెంట్ కి ఓటు వేసిన దీప్తి?

పుష్ప ట్రైలర్ టీజ్ సిద్ధం .... ఫ్యాన్స్ కి పండగే ..... ??

పాక్ లో చైనా కొత్త ప్లాన్.. వామ్మో ఇంత పెద్ద కుట్రా?

రేసులోకి కొత్త ప్రధాని అభ్యర్థి.. ఎవరో తెలుసా?

రష్యా కు.. నాటో హెచ్చరిక..!

టాలీవుడ్ లో మొదలైన సరికొత్త సాంప్రదాయం..!!

పంట కొన‌క‌ రైతుల‌ను కాటికి పంపుతున్నారు : వైఎస్ ష‌ర్మిల‌



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>