MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna31096925-ba76-4f8d-908c-bd14c7951c35-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna31096925-ba76-4f8d-908c-bd14c7951c35-415x250-IndiaHerald.jpg నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ‘అఖండ’ మూవీ బాలకృష్ణ అభిమానులకు పండుగగా మారింది. అయితే ఈ సినిమా పై విమర్శకులు మాత్రం పెదవి విరుస్తూ ఏవరేజ్ మార్కులు వేస్తున్నారు. దీనితో డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈమూవీ కలక్షన్స్ పరంగా ఏమేరకు ఘనవిజయం సాధిస్తుంది అన్నవిషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.ఈపరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉండగానే ఈమూవీకి సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానుల నుండి విపరీతమైన సపోర్ట్ లభించడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. నిన్న అంతా ఈసినిమాకు ఆల్ ది బెస్ట్ చెపుతూ ఘట్టమనేని మహేష్ అభిమాBALAKRISHNA{#}Josh;Rajani kanth;mahesh babu;Allu Arjun;Industry;News;Balakrishna;Cinemaమహేష్ బాలకృష్ణల స్నేహ బంధానికి వారధి అఖండ !మహేష్ బాలకృష్ణల స్నేహ బంధానికి వారధి అఖండ !BALAKRISHNA{#}Josh;Rajani kanth;mahesh babu;Allu Arjun;Industry;News;Balakrishna;CinemaFri, 03 Dec 2021 08:00:00 GMT
నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ‘అఖండ’ మూవీ బాలకృష్ణ అభిమానులకు పండుగగా మారింది. అయితే ఈ సినిమా పై విమర్శకులు మాత్రం పెదవి విరుస్తూ ఏవరేజ్ మార్కులు వేస్తున్నారు. దీనితో డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈమూవీ కలక్షన్స్ పరంగా ఏమేరకు ఘనవిజయం సాధిస్తుంది అన్నవిషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


ఈపరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉండగానే ఈమూవీకి సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానుల నుండి విపరీతమైన సపోర్ట్ లభించడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. నిన్న అంతా ఈసినిమాకు ఆల్ ది బెస్ట్ చెపుతూ ఘట్టమనేని మహేష్ అభిమానులు సోషల్ మీడియాలో ప్రచారం ఇప్పుడు అందరికీ ఆశక్తిని కలిగిస్తోంది.



ఈసినిమాకు సంబంధించి ఇంకా స్పెషల్ షోలు రన్ అవుతూ ఉండగానే బాలకృష్ణకు మహేష్ ఫ్యాన్స్ బాసటగా నిలిచారు. దీనికి కృతజ్ఞతగా బాలయ్య అభిమానులు కూడ సూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ బ్లాక్ బష్టర్ హిట్ అయి తీరుతుందని కామెంట్స్ పెట్టారు. ఇది ఇలా ఉంటే తన చేతి గాయం నుండి కోలుకున్న బాలకృష్ణ తిరిగి ‘అన్ ష్టాపబుల్’ షోను ప్రారంభించడమే కాకుండా మహేష్ తో ఒక స్పెషల్ ఇంటర్వ్యూను కూడ ఈకార్యక్రమం కోసం బాలయ్య చేయబోతున్నాడు అని వస్తున్న వార్తలు మహేష్ అభిమానులకు మరింత జోష్ ను ఇస్తున్నాయి.


వాస్తవానికి ‘అఖండ’ సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. విమర్శకులు కూడ ఈసినిమాలో బాలయ్య నటన పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనితో డివైడ్ టాక్ వచ్చిన ఈ మూవీకి మహేష్ అభిమానుల సపోర్ట్ అదేవిధంగా అల్లు అర్జున్ అభిమానుల సపోర్ట్ కలక్షన్స్ పరంగా ఈసినిమాకు ఎంత వరకు సహకరిస్తాయో చూడాలి. బాలయ్య ‘అఖండ’ లో అరపులు మినహా కథ లేదు అంటూ అని వస్తున్న నెగిటివ్ ప్రచారాన్ని ఈమూవీ ఎంతవరకు తట్టుకుని నిలబడగలుగుతుంది అన్న అంశం పై ‘అఖండ’ విజయం ఆధారపడి ఉంటుంది అని అంటున్నారు..






65 ఏళ్ల వ‌య‌సులో ఒక్క‌టైన జంట..!

బాలీవుడ్ డిమాండ్స్ కు కన్ఫ్యూజ్ అవుతున్న రాజమౌళి !

చంద్ర‌బాబు ఇంత డిఫెన్స్‌లో ప‌డిపోయారా...!

గ్యాస్ లీకేజీ దుర్ఘటనపై.. వెబ్ సిరీస్.. హీరో ఎవరంటే?

ఉత్తరాంధ్రకు పెనుగండం.. ఏ రేంజ్‌లో అంటే..?

అఖండ : ఆ మ్యూజిక్ ఏంటి తమన్?

అఖండ : శ్రీకాంత్ పాత్ర మునిగిపోయిందా?

అఖండ: డీసెంట్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్న 'పూర్ణ'...

బోయపాటి ఇక మారడా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>