MoviesN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-563328c8-6bb4-4446-828d-04effd8ddc69-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-563328c8-6bb4-4446-828d-04effd8ddc69-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి నటసింహం హీరోగా తెరకెక్కిన అఖండ మూవీ డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలీదు. ఈ సినిమాను వీక్షించిన వారంతా సోషల్ మీడియా వేదికగా వారి అభిప్రాయాలను వెల్లడించారు. ntr {#}NTR;boyapati srinu;Jr NTR;Makar Sakranti;Komaram Bheem;Tollywood;RRR Movie;Cinema;media;Director;Hero;Success;Darsakuduబాలయ్య సినిమాకు ఎన్టీఆర్ రివ్యూ ఇదే..!!బాలయ్య సినిమాకు ఎన్టీఆర్ రివ్యూ ఇదే..!!ntr {#}NTR;boyapati srinu;Jr NTR;Makar Sakranti;Komaram Bheem;Tollywood;RRR Movie;Cinema;media;Director;Hero;Success;DarsakuduFri, 03 Dec 2021 09:58:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి నటసింహం హీరోగా తెరకెక్కిన అఖండ మూవీ డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలీదు. ఈ సినిమాను వీక్షించిన వారంతా సోషల్ మీడియా వేదికగా వారి అభిప్రాయాలను వెల్లడించారు. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్సినిమా గురించి పాజిటివ్ గా కామెంట్లు చేశారు.

సోషల్ మీడియా వేదికగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలకృష్ణకు, బోయపాటి శ్రీనుకు అభినందనలను తెలియజేశారు. ఎన్టీఆర్ అఖండ సినిమాను చూశానని అఖండ సినిమాతో రీసౌండింగ్ సక్సెస్ ను సొంతం చేసుకున్న బాల బాబాయ్ కు, అఖండ టీమ్ కు అభినందనలు తెలియజేశారు. ఈ సినిమాలో ఎంజాయ్ చేయడానికి ఎన్నో ఫ్యాన్ మూమెంట్స్ ఉన్నాయని జూనియర్ ఎన్టీఆర్ కామెంట్ చేశాడు.

ఇక ఎన్టీఆర్సినిమా గురించి ఇచ్చిన రివ్యూ  నెట్టింట వైరల్ గా మారింది. ఎన్టీఆర్సినిమా గురించి స్పందించడంతో మరింత ప్లస్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని  అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. బాలయ్య, తారక్ మధ్య దూరం పెరిగిందని వస్తున్న వార్తలకు ఎన్టీఆర్ చెక్ పెట్టారని అభిప్రాయాలు వెల్లడించారు.

అయితే ఎన్టీఆర్ వెకేషన్ కు వెళ్లి వచ్చిన నెలరోజుల పాటు ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ లో చురుకుగా పాల్గొననున్నారని సమాచారం. ఇక ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కగా అదే స్థాయిలో కలెక్షన్లను రాబట్టాలని అనుకుంటున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. అంతేకాక.. ఆర్ఆర్ఆర్ సినిమా కలెక్షన్ల విషయంలో సంక్రాంతి పోటీ వల్ల నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సంగతి తెల్సిందే. ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన నాలుగో సినిమాసినిమా కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్ కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే.



65 ఏళ్ల వ‌య‌సులో ఒక్క‌టైన జంట..!

బాలీవుడ్ డిమాండ్స్ కు కన్ఫ్యూజ్ అవుతున్న రాజమౌళి !

చంద్ర‌బాబు ఇంత డిఫెన్స్‌లో ప‌డిపోయారా...!

గ్యాస్ లీకేజీ దుర్ఘటనపై.. వెబ్ సిరీస్.. హీరో ఎవరంటే?

ఉత్తరాంధ్రకు పెనుగండం.. ఏ రేంజ్‌లో అంటే..?

అఖండ : ఆ మ్యూజిక్ ఏంటి తమన్?

అఖండ : శ్రీకాంత్ పాత్ర మునిగిపోయిందా?

అఖండ: డీసెంట్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్న 'పూర్ణ'...

బోయపాటి ఇక మారడా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>