EducationDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/education/virgo_virgo/corona-lunges17eb7610-8c40-4c68-9b95-df6528d55780-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/education/virgo_virgo/corona-lunges17eb7610-8c40-4c68-9b95-df6528d55780-415x250-IndiaHerald.jpg ఈ మధ్య ఎక్కువగా గాలిలో కాలుష్యం బాగా పెరిగిపోయింది. ఇలాంటి సమయంలోనే మనకి ఎన్నో ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అందుచేతనే మనం ఇప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించ వలసి ఉంటుంది. ముఖ్యంగా ఈ కరోనా సమయంలో చాలా జాగ్రత్తలు వహించాలి. కాబట్టి గాలి యొక్క నాణ్యత ప్రస్తుతం తగ్గిపోతోంది.. అందుచేతనే కొంతమంది నిపుణులు తెలిపిన ప్రకారం ఈ టిప్స్ పాటించండి వల్ల ఊపిరితిత్తుల సమస్య బారినుండి మనం బయటపడవచ్చు. వాటి గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. 1). ఆపిల్: కొంతమంది పరిశోధకులు తెలిపినCORONA LUNGES{#}Jaggery;oxygen;Vitamin C;Turmeric;Cancer;Apple;pollution;Air;Coronavirus;Manamమన ఊపిరితిత్తులకు కరోనా సోకకుండా ఉండాలంటే..?మన ఊపిరితిత్తులకు కరోనా సోకకుండా ఉండాలంటే..?CORONA LUNGES{#}Jaggery;oxygen;Vitamin C;Turmeric;Cancer;Apple;pollution;Air;Coronavirus;ManamThu, 02 Dec 2021 16:58:42 GMTఈ మధ్య ఎక్కువగా గాలిలో కాలుష్యం బాగా పెరిగిపోయింది. ఇలాంటి సమయంలోనే మనకి ఎన్నో ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అందుచేతనే మనం ఇప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించ వలసి ఉంటుంది. ముఖ్యంగా ఈ కరోనా సమయంలో చాలా జాగ్రత్తలు వహించాలి. కాబట్టి గాలి యొక్క నాణ్యత ప్రస్తుతం తగ్గిపోతోంది.. అందుచేతనే కొంతమంది నిపుణులు తెలిపిన ప్రకారం ఈ టిప్స్ పాటించండి వల్ల ఊపిరితిత్తుల సమస్య బారినుండి మనం బయటపడవచ్చు. వాటి గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.

1). ఆపిల్:
కొంతమంది పరిశోధకులు తెలిపిన ప్రకారం ఆపిల్ తినడం వల్ల, ఊపిరితిత్తులు ఎంతో ఆరోగ్యంగా ఉంటాయట. అంతే కాకుండా వాటి పనితీరు కూడా బాగా ఉంటుందట. ముఖ్యంగా క్యాన్సర్ వంటి రోగాలు రాకుండా ఉంటాయట.

2). వాల్ నట్స్:
వీటిలో ఎక్కువగా ఒమేగా త్రీ ఫ్యాట్ యాసిడ్ ఉండటం వల్ల.. వీటిని ఎక్కువగా తినడం మంచిది.


3). బీట్ రూట్:
మన ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఇది ఖచ్చితంగా ఆహారంలో తినాల్సిందే. ఎందుకంటే ఇవి ఆక్సిజన్ ను బాగా తీసుకోవడానికి సహాయపడుతాయి. ఇందులో మెగ్నీషియం, విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడతాయి.

4). బెల్లం:
ఈ మధ్యకాలంలో స్వచ్ఛమైన బెల్లం దొరకడం చాలా కష్టం. కానీ కానీ బెల్లం కాఫీ వంటివి ఇవి తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులు బాగా పనిచేస్తాయి. వీటితో పాటు శ్వాస కూడా సులు వుగా తీసుకోవడానికి వీలు ఉంటుందట.

5). పసుపు:
వంటింట్లో దొరికే పసుపు వలన ఊపిరితిత్తులు ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి. మరియు ఏదైనా నా వైరస్ నుంచి ఇన్ఫెక్షన్, అనారోగ్య సమస్యల నుండి పడకుండా ఈ పసుపు మనల్ని కాపాడుతుందట. అందు చేతనే మనం ఆహారపదార్థాలలో కాస్త వేసుకోవడం మంచిది.

6). తెల్ల వాయలు:
ఇందులో ఎక్కువగా యాంటీ ఇన్ఫ్లమేటరీ పోషకాలు ఉండటం చేత ఇవి కూడా ఇన్ఫెక్షన్ సోకకుండా ఊపిరితిత్తులను కాపాడుతూ ఉంటుంది.



ఆచార్యా.. ఎందుకీ అన్యాయం... ?

అఖండ : ఆ మ్యూజిక్ ఏంటి తమన్?

అఖండ : శ్రీకాంత్ పాత్ర మునిగిపోయిందా?

అఖండ: డీసెంట్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్న 'పూర్ణ'...

బోయపాటి ఇక మారడా..?

బిగ్ బాస్ 5: మళ్ళీ సేమ్ సీన్ రిపీట్... దుప్పట్లో 'షన్ను - సిరి'... ?

మన ఊపిరితిత్తులకు కరోనా సోకకుండా ఉండాలంటే..?

బాలయ్య రెండు గెటప్స్ అదిరినా.. పస లేదు..!!

అఖండ: 'శ్రీకాంత్' పాత్ర మెప్పించిందా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>