MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/akhanda32eddf38-da1b-4484-b60d-bb1d510df5f7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/akhanda32eddf38-da1b-4484-b60d-bb1d510df5f7-415x250-IndiaHerald.jpgబోయపాటి , బాలయ్య కాంబినేషన్ లో హ్యాట్రిక్ చిత్రం ఖరారు అయ్యింది అని తెలిసింది మొదలు...ఇక అప్పటి నుండి వీరి కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు పెరుగుతూనే వచ్చాయి. ఈ సినిమాకు సంబందించిన టైటిల్, పోస్టర్, టీజర్, పాటలు ఇలా రిలీజ్ అయిన ప్రతి ఒకటి ఫ్యాన్స్ కి ఫుల్ జోష్ ను పెంచి సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ను కూడా అలా పెంచేశాయి. దాంతో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అంతా వేయికళ్లతో ఎదురు చూశారు. AKHANDA{#}Kanna Lakshminarayana;sree;Josh;Chitram;Audience;Legend;Cinema;Box office;srikanth;Balakrishna;Heroఅఖండ: 'శ్రీకాంత్' పాత్ర మెప్పించిందా?అఖండ: 'శ్రీకాంత్' పాత్ర మెప్పించిందా?AKHANDA{#}Kanna Lakshminarayana;sree;Josh;Chitram;Audience;Legend;Cinema;Box office;srikanth;Balakrishna;HeroThu, 02 Dec 2021 16:33:39 GMTబోయపాటి , బాలయ్య కాంబినేషన్ లో హ్యాట్రిక్ చిత్రం ఖరారు అయ్యింది అని తెలిసింది మొదలు...ఇక అప్పటి నుండి వీరి కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు పెరుగుతూనే వచ్చాయి. ఈ సినిమాకు సంబందించిన టైటిల్, పోస్టర్, టీజర్, పాటలు ఇలా రిలీజ్ అయిన ప్రతి ఒకటి ఫ్యాన్స్ కి ఫుల్ జోష్ ను పెంచి సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ను కూడా అలా పెంచేశాయి. దాంతో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అంతా వేయికళ్లతో ఎదురు చూశారు. ఇలా ఇన్ని అంచనాలు, ఎదురుచూపుల మధ్య నేడు థియేటర్లలో ఎంతో ఘనంగా 'అఖండ' సినిమా రిలీజ్ అయింది. రాత్రి నుండే ఫ్యాన్స్ థియేటర్ల వద్దకు చేరుకుని టపాకాయలు కాలుస్తూ, బాలయ్య సినిమాకు స్వాగతం పలికారు.

ఇక అందరూ ఊహించిన విధంగానే ఈ సినిమా బాగుందని బాలయ్య ఫ్యాన్స్ నుండి వినిపిస్తోంది. ఇంకో మూడు, నాలుగు రోజులు పోతే కానీ సినిమా రిజల్ట్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలా ఉందన్న క్లారిటీ తెలియదు. ఇక ఈ చిత్రంలో హీరో శ్రీకాంత్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. కాగ్ శ్రీకాంత్ రోల్ అదే విధంగా ఆ పాత్రను ప్రెజెంట్ చేసిన విధానం బాగున్నాయని శ్రీకాంత్ కూడా ఎప్పటిలాగే సహజమైన నటనతో మెప్పించారు అంటున్నారు. ఈ సినిమాతో మరోసారి విలన్ గా నటించిన శ్రీకాంత్ తన నటనతో బాగా ఆకట్టుకున్నారని టాక్.

బాలయ్య తరవాత శ్రీకాంత్ సినీ భారాన్ని తన భుజంపై వేసుకున్నాడనే ఫీలింగ్ అందరికీ వస్తుందని చెబుతున్నారు మూవీ చూసిన కొందరు ఆడియన్స్. శ్రీ కాంత్ డైలాగ్స్, డైలాగ్ డెలివరీ ఈ చిత్రంలో కాస్త డిఫరెంట్ గా చుపించి ఆకట్టుకున్నారు అంటూ చెబుతున్నారు. ఇంతకు ముందు లెజెండ్ లో చేసిన జగపతిబాబు పాత్ర కన్నా ఇది బాగా ఎలివేట్ అవుతుందని అనుకున్న్నారు, కానీ ఈ పాత్రలో అంత దమ్ము లేదు అని తేలిపోయింది. మరి ప్రేక్షకులు ఏ విధమైన తీర్పు ఇస్తారో తెలియాలంటే రెండు రోజులు గడవాల్సిందే.  



ఆచార్యా.. ఎందుకీ అన్యాయం... ?

అఖండ : ఆ మ్యూజిక్ ఏంటి తమన్?

అఖండ : శ్రీకాంత్ పాత్ర మునిగిపోయిందా?

అఖండ: డీసెంట్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్న 'పూర్ణ'...

బోయపాటి ఇక మారడా..?

బిగ్ బాస్ 5: మళ్ళీ సేమ్ సీన్ రిపీట్... దుప్పట్లో 'షన్ను - సిరి'... ?

మన ఊపిరితిత్తులకు కరోనా సోకకుండా ఉండాలంటే..?

బాలయ్య రెండు గెటప్స్ అదిరినా.. పస లేదు..!!

అఖండ: 'శ్రీకాంత్' పాత్ర మెప్పించిందా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>