TVVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/ravi-srimukhi-show-gossip1b547b2d-d3ee-43c3-a226-092dee578d86-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/ravi-srimukhi-show-gossip1b547b2d-d3ee-43c3-a226-092dee578d86-415x250-IndiaHerald.jpgఒకప్పుడు రవి, లాస్య ల యాంకరింగ్ పెయిర్ కు ఎంత క్రేజ్ అయితే వచ్చిందో ఆ తర్వాత రవి, శ్రీముఖి ల కాంబోకి కూడా అంతకన్నా ఎక్కువ ఆదరణే లభించింది. ఈటివి ప్లస్ లో ప్రసారమైన 'పటాస్' షో ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఈ షో తో ఒక్క సారిగా శ్రీ ముఖికి కూడా క్రేజ్ బాగా పెరిగింది. ఎక్కడకు వెళ్లినా రాములమ్మ అంటూ జనం హోరెత్తిపోయేవారు.RAVI-SRIMUKHI-SHOW-GOSSIP{#}lasya;ravi anchor;sri mukhi;Sreemukhi;Star maa;ETV Plus;sree;Success;Bigboss;Dookuduమళ్ళీ ఒక్కటి కానున్న 'రవి - శ్రీముఖి'... ?మళ్ళీ ఒక్కటి కానున్న 'రవి - శ్రీముఖి'... ?RAVI-SRIMUKHI-SHOW-GOSSIP{#}lasya;ravi anchor;sri mukhi;Sreemukhi;Star maa;ETV Plus;sree;Success;Bigboss;DookuduWed, 01 Dec 2021 17:30:00 GMTఒకప్పుడు రవి, లాస్య ల యాంకరింగ్ పెయిర్ కు ఎంత క్రేజ్ అయితే వచ్చిందో ఆ తర్వాత రవి, శ్రీముఖి ల కాంబోకి కూడా అంతకన్నా ఎక్కువ ఆదరణే లభించింది. ఈటివి ప్లస్ లో ప్రసారమైన 'పటాస్' షో ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఈ షో తో ఒక్క సారిగా శ్రీ ముఖికి కూడా క్రేజ్ బాగా పెరిగింది. ఎక్కడకు వెళ్లినా రాములమ్మ అంటూ జనం హోరెత్తిపోయేవారు. వీరి కాంబినేషన్ లో వచ్చిన ఈ ప్రోగ్రామ్ చాలా పెద్ద సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీ ముఖి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. కాగా ఇపుడు రీసెంట్ గా బిగ్ బాస్ సీజన్ ఫైవ్ నుండి ఎలిమినేట్ అయ్యారు రవి. హౌజ్ నుండి ఎలిమినేట్ అయినా ప్రేక్షకుల్లో రవికి మాత్రం మద్దతు బాగా పెరిగింది.

అతడి క్రేజ్ మరింత రెట్టింపు అయింది. కాగా ఇపుడు ఈ సక్సెస్ఫుల్ జంట కలిసి త్వరలో ఓ కొత్త ప్రోగ్రాంతో మన ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇంకో మూడు వారాల్లో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ముగియనున్న నేపథ్యంలో ఓ కొత్త డ్యాన్స్ ప్రోగ్రామ్ ను మన ముందుకు తీసుకు రానుందట  స్టార్ మా. కాగా ఆ షోకి యాంకరింగ్ చేసేందుకు రవి , శ్రీ ముఖి లను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. డ్యాన్స్ షో అంటే ఆల్మోస్ట్ హిట్ ప్రోగ్రామ్ అనే చెప్పాలి. గతంలో వచ్చిన చాలా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ గొప్ప ఫలితాన్ని అందుకున్నాయి.  

ఈ షో కూడా అదే తరహాలో విజయాన్ని అందుకుంటుంది అని ఆశిస్తున్నారు. స్టార్ మా లో డ్యాన్స్ ప్రోగ్రామ్ వచ్చి చాలా కాలమే అయ్యింది. ఈ క్రమంలో త్వరలో డ్యాన్స్ షో అన్న వార్త అందరిలోనూ ఊపు తెస్తోంది. అందులోనూ రవి, శ్రీ ముఖి మరోసారి కలసి యాంకరింగ్ చేయబోతున్నారు అంటే ప్రేక్షకుల దూకుడు మరింత పెరిగింది. కానీ ప్రస్తుతానికి ఇది ఒక గాసిప్ మాత్రమే. ఈ వార్తపై త్వరలోనే అధికారిక వార్త వస్తుందని ఆశిద్దాం.



పెట్రోల్ మరియు డీజిల్ జిఎస్టి పరిధిలోకి వస్తాయా?

'పుష్ప' ప్రీ రిలీజ్ కి నో గెస్ట్స్.. కారణం..?

కంగనా సోషల్ పోస్ట్‌లకు సెన్సార్‌... సుప్రీం కోర్టులో పిటిషన్

ఓటీఎస్‌పై జగన్ క్లారిటీ....!

మళ్ళీ ఒక్కటి కానున్న 'రవి - శ్రీముఖి'... ?

తల్లులకు జగన్ ఫైనల్ వార్నింగ్...!

ఆ రైతులకు.. సాయం కుదరదు..!

వరి అస్త్రం.. ఇద్దరి నడుమ నలుగుతున్న రైతు..!

యష్‌ రాజ్‌ ఫిలిమ్స్‌ తో భారీ ఒప్పందం కుదుర్చుకున్న సమంత..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>