TechnologyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/mobile-hole-senceress2475c534-aae5-4a84-bd3c-cb5ff39fa0df-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/mobile-hole-senceress2475c534-aae5-4a84-bd3c-cb5ff39fa0df-415x250-IndiaHerald.jpg: మనం స్మార్ట్ ఫోన్ ని ఉపయోగించేటప్పుడు మనకి అన్ని తెలుసు అనుకుంటాము. కానీ అందులో మనకి తెలిసింది కేవలం కొంత మాత్రమే.. తెలియాల్సింది చాలానే ఉన్నది. అలాంటి వాటిలో మన హెడ్ ఫోన్ ఉపయోగించడానికి ఒక రంధ్రం ఉంటుంది.. ఆ రంధ్రం పక్కన ఒక చిన్న రంధ్రం ఉంటుంది ఆ రంధ్రం ఎందుకు ఉంటుందో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం. ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న ఎటువంటి స్మార్ట్ మొబైల్స్ కు ఎక్కువగా ఇలాంటి రంధ్రం ఉన్న మొబైల్స్ నేమ్ ఇస్తున్నారు. అయితే ఈ రంధ్రం ని ఎందుకు ఏర్పాటు చేశారంటే.. మనం ఏదైనా కాల్ వచ్చినప్పుడు మాట్MOBILE;HOLE;SENCERESS{#}cinema theater;Smart phone;Manamబుల్లిపిట్ట: మీ మొబైల్ కి.. ఈ రంధ్రం వల్ల ఉపయోగం ఏమిటంటే..?బుల్లిపిట్ట: మీ మొబైల్ కి.. ఈ రంధ్రం వల్ల ఉపయోగం ఏమిటంటే..?MOBILE;HOLE;SENCERESS{#}cinema theater;Smart phone;ManamWed, 01 Dec 2021 13:00:00 GMT: మనం స్మార్ట్ ఫోన్ ని ఉపయోగించేటప్పుడు మనకి అన్ని తెలుసు అనుకుంటాము. కానీ అందులో మనకి తెలిసింది కేవలం కొంత మాత్రమే.. తెలియాల్సింది చాలానే ఉన్నది. అలాంటి వాటిలో మన హెడ్ ఫోన్ ఉపయోగించడానికి ఒక రంధ్రం ఉంటుంది.. ఆ రంధ్రం పక్కన ఒక చిన్న రంధ్రం ఉంటుంది ఆ రంధ్రం ఎందుకు ఉంటుందో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం.

ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న ఎటువంటి స్మార్ట్ మొబైల్స్ కు ఎక్కువగా ఇలాంటి రంధ్రం ఉన్న మొబైల్స్ నేమ్ ఇస్తున్నారు. అయితే ఈ రంధ్రం ని ఎందుకు ఏర్పాటు చేశారంటే.. మనం ఏదైనా  కాల్ వచ్చినప్పుడు మాట్లాడిన మాట్లాడుతున్నప్పుడు.. మనతో మాట్లాడే ఎటువంటి అవతల వ్యక్తికి ఎటువంటి శబ్దాలు వినిపించకుండా ఉండేందుకు ఈ రంధ్రంలో ఉండేటువంటి నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ సహాయ పడుతుందట. అందుచేతనే ఇది ఇది మన ఫోన్ కి స్పీకర్ దగ్గర అ ఒక మైక్ గా అమర్చబడి ఉంటుంది.

మనం ఏదైనా ట్రాఫిక్ లో కానీ, సినీ థియేటర్ లో ఉన్నప్పుడు ఈ మైక్ ఉండడం వల్ల మనం మాట్లాడే మాటలు అవతల వ్యక్తికి చాలా స్పష్టంగా వినిపిస్తాయి. ఇక అధిక శబ్దాలు అవతల వ్యక్తికి వినిపించకుండా ఈ మైక్ అడ్డుపడుతుంది. దీని ద్వారా అవతల వ్యక్తి మన మాటలు స్పష్టంగా వినగలుగుతారు. అందుచేతనే ఎన్నో పరిశోధనలు చేసి కొంతమంది సైంటిస్ట్ ఈ పరికరాన్ని అమర్చినట్లు గా సమాచారం.

అయితే ఇప్పటివరకు ఈ రంధ్రం గురించి తెలియని ఈ రంద్రం ఎక్కువ ఉపయోగం ఏమిటో ఇప్పుడు బాగా అర్థం అయ్యుంటుంది. అయితే ఈ రంధ్రం ఒక్కో ఫోన్కి ఒక్కో రకంగా ఉంటుంది. కొన్ని మొబైల్స్ కి కెమెరా పక్కన, మరి కొన్ని మొబైల్స్ కి సైడ్ బటన్స్ దగ్గర ఇస్తూ ఉంటారు. అందుచేతనే మనం మనం ఆ హోల్ దగ్గర అ చెయ్యి అడ్డు పెట్టకుండా.. మాట్లాడితే అవతల వ్యక్తికి మన మాటలు క్లియర్ గా వినిపిస్తోంది.



అఖండ : బాలయ్య గెటప్ సేమ్ టు సేమ్?

అఖండ: డీసెంట్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్న 'పూర్ణ'...

బోయపాటి ఇక మారడా..?

బిగ్ బాస్ 5: మళ్ళీ సేమ్ సీన్ రిపీట్... దుప్పట్లో 'షన్ను - సిరి'... ?

మన ఊపిరితిత్తులకు కరోనా సోకకుండా ఉండాలంటే..?

బాలయ్య రెండు గెటప్స్ అదిరినా.. పస లేదు..!!

అఖండ: 'శ్రీకాంత్' పాత్ర మెప్పించిందా?

లుక్స్ మీద పెట్టిన ఫోకస్ స్టోరీ మీద పెట్టాల్సింది..!!

అఖండ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ లో అగ్నిప్రమాదం..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>