MoviesSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhandac4f140c8-c5fc-4c77-9b04-c5c1050f9477-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhandac4f140c8-c5fc-4c77-9b04-c5c1050f9477-415x250-IndiaHerald.jpgఅఖండ కొద్ది గంటలలో గర్జించబోతోంది. బాలక్రిష్ణ మాసిజానికి బోయపాటి ఊర మాస్ లెక్కలకు అదిరిపోయే రేంజి లో సెట్ అయిన మూవీ అఖండ . ఈ సినిమా రీ సౌండ్ కి ఇటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, అటు ఓవర్సీస్ కూడా దద్దరిల్లిపోవడం ఖాయమని అంటున్నారు. akhanda{#}Tollywoodఅఖండ ఫస్ట్ డే టార్గెట్ ఎంతంటే... ?అఖండ ఫస్ట్ డే టార్గెట్ ఎంతంటే... ?akhanda{#}TollywoodWed, 01 Dec 2021 18:53:48 GMTఅఖండ కొద్ది గంటలలో గర్జించబోతోంది. బాలక్రిష్ణ మాసిజానికి బోయపాటి ఊర మాస్ లెక్కలకు అదిరిపోయే రేంజి లో సెట్ అయిన మూవీ అఖండ . ఈ సినిమా రీ సౌండ్ కి ఇటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, అటు ఓవర్సీస్ కూడా దద్దరిల్లిపోవడం ఖాయమని అంటున్నారు.

అఖండ మూవీ మీద మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా బిజినెస్ కూడా ఒక రేంజిలో సాగింది. మొత్తానికి అరవై కోట్ల దాకా జరిగింది అంటున్నారు. ఇక ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్ అయితే ఏకంగా పది కోట్లకు టార్గెట్ పెట్టుకున్నారు. అఖండ మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాలు. ఓవరీస్ బిజినెస్ కూడా 55 కోట్ల పై దాటింది అని తెలుస్తోంది. అంటే నెట్ కలెక్షన్లు ఇంతకు మించి రావాలి.

అఖండ మూవీ హిట్ అయితే మాత్రం కచ్చితంగా వంద కోట్ల బొమ్మ అని బాలయ్య ఫ్యాన్స్ అపుడే పందేలు కాస్తున్నారు. అయితే ఎక్కువ రెవిన్యూ వచ్చే ఏపీలో టికెట్ల సమస్య ఉంది. తక్కువ రేట్లకే సినిమా ఆడించాలని ప్రభుత్వ జీవో అడ్డం పడుతోంది. అఖండ లాంటి పెద్ద సినిమాలకు ఈ టికెట్ల విధానం సరిపోదు అని టాలీవుడ్ పెద్దలు అంటున్నారు.

ఈ నేపధ్యంలో అఖండ సినిమా రిలీజ్ అవుతోంది. సినిమా ఎంత బాగున్నా టికెటింగ్ ప్రాబ్లెమ్ వల్ల రెవిన్యూ ఎంత వస్తుంది అన్నది ఇపుడు యావత్తు టాలీవుడ్ లోనే చర్చగా ఉంది. ఇదిలా ఉంటే అఖండ మూవీ విషయంలో ఇప్పటికే అంచనాలు అంబరాన్ని అంటిన నేపధ్యం ఉంది. పైగా డిసెంబర్ 2న వేరే సినిమా పోటీకి కూడా లేదు. దాంతో ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేయడం ద్వారా అనుకున్న టార్గెట్ రీచ్ కావాలని చూస్తున్నారు. మొత్తానికి చూస్తే అఖండ టాలీవుడ్ కి సక్సెస్ ని ఇచ్చే బిగినర్ అవుతుందని అందరూ ఆశలు పెట్టుకుంటున్నారు.






పెట్రోల్ మరియు డీజిల్ జిఎస్టి పరిధిలోకి వస్తాయా?

'పుష్ప' ప్రీ రిలీజ్ కి నో గెస్ట్స్.. కారణం..?

కంగనా సోషల్ పోస్ట్‌లకు సెన్సార్‌... సుప్రీం కోర్టులో పిటిషన్

ఓటీఎస్‌పై జగన్ క్లారిటీ....!

మళ్ళీ ఒక్కటి కానున్న 'రవి - శ్రీముఖి'... ?

తల్లులకు జగన్ ఫైనల్ వార్నింగ్...!

ఆ రైతులకు.. సాయం కుదరదు..!

వరి అస్త్రం.. ఇద్దరి నడుమ నలుగుతున్న రైతు..!

యష్‌ రాజ్‌ ఫిలిమ్స్‌ తో భారీ ఒప్పందం కుదుర్చుకున్న సమంత..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>