MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allari-naresh-movie-career-in-tollywood34a19a56-4c33-4a3f-b3df-1a1d477b3cbd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allari-naresh-movie-career-in-tollywood34a19a56-4c33-4a3f-b3df-1a1d477b3cbd-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలో లవ్ లు, డేటింగ్ లు, పెళ్లుల్లు,బ్రేక్ప్ లు, అఖరి విడాకులు తీసుకోవడం కూడా కామన్ అయిపోయింది. ఈ క్రమంలోనే ఎంతో మంది హీరోలు తమ లైఫ్ లో లవ్ ఫెయిల్యూర్స్ ని ఎదురుకున్నారు . ఇక ఆ లిస్ట్ లో కమెడీ హీరో అల్లరి నరేష్ కూడా ఉండడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సినిమా ఇండస్ట్రీలో మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఎటువంటి కాంట్రవర్సీలకు పోకుండా గొడవలు పడకుండా చాలా సైలెంట్ గా ఉంటారు. పక్కాగా చెప్పాలంటే ఈతరం జనరేషన్ హీరోలలో ఈయన లాగా వేరెవరు లేరనే చెప్పాలి. కామెడీ అందరిని నవ్వించే స్టోరNaresh{#}Naresh;allari naresh;Ishtam;Love;Darsakudu;Father;television;Comedy;News;Cinema;marriage;Hero;Directorన్యూస్ రీడర్ తో ఆ హీరో ప్రేమాయ‌ణం..తండ్రి మాటలకు షాక్ ..?న్యూస్ రీడర్ తో ఆ హీరో ప్రేమాయ‌ణం..తండ్రి మాటలకు షాక్ ..?Naresh{#}Naresh;allari naresh;Ishtam;Love;Darsakudu;Father;television;Comedy;News;Cinema;marriage;Hero;DirectorWed, 01 Dec 2021 18:58:39 GMTసినీ ఇండస్ట్రీలో లవ్ లు, డేటింగ్ లు, పెళ్లుల్లు,బ్రేక్ప్ లు, అఖరి విడాకులు తీసుకోవడం కూడా కామన్ అయిపోయింది. ఈ క్రమంలోనే ఎంతో మంది హీరోలు తమ లైఫ్ లో లవ్ ఫెయిల్యూర్స్ ని ఎదురుకున్నారు . ఇక ఆ లిస్ట్ లో కమెడీ హీరో అల్లరి నరేష్ కూడా ఉండడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సినిమా ఇండస్ట్రీలో మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఎటువంటి కాంట్రవర్సీలకు పోకుండా గొడవలు పడకుండా చాలా సైలెంట్ గా ఉంటారు. పక్కాగా చెప్పాలంటే ఈతరం జనరేషన్ హీరోలలో ఈయన లాగా వేరెవరు లేరనే చెప్పాలి.

కామెడీ అందరిని నవ్వించే స్టోరీ లైన్ లు తీసుకున్ని సినిమాలు చేస్తూ మనల్ని కడుపుబ్బా నవ్విస్తూ సూపర్ హిట్ కొట్టిన ఘ‌న‌త నరేష్‌ ఒక్కడైకే దక్కింది.  అల్లరి నరేష్ తండ్రి ప్రముఖ దర్శకుడు ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ‌  అన్న విషయం మనకు తెలిసిందే. నరేష్ కు తన తండ్రి అంటే అపారమైన గౌరవం, ప్రేమ. ఎప్పుడు తన తండ్రి మాటాను జవదాటే వాడు కాదట. తన తండ్రికి ఇష్టం లేదని తను ప్రేమించిన అమ్మాయిని కూడా వదులుకున్నాడట.

ఈ విషయం అప్పట్లో హాట్ టాపిక్ గా నిలిచింది. ఓసారి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ప్రముఖ టీవీ ఛానల్ కు ఇంటర్వ్యు ఇచ్చారట. ఈ క్రమంలో అక్కడ పని చేస్తున్న న్యూస్ రీడర్ ను ఇష్టపడిన నరేష్..ఈ విషయమే తండ్రికి చెప్పితే ఆయన ఒప్పుకోలేదట. దీంతో అల్లరి నరేష్ ఆమెను దూరం పెట్టేసాడట. తండ్రి కోసం ప్రేమించిన అమ్మాయిని కూడా వదులుకున్నాడంటూ అప్పట్లో వార్తలు తెగ హల్ చల్ చేసాయి.ఆ తరువాత నరేష్ కంఠ‌మ‌నేని విరూప‌ను వివాహం చేసుకున్నాడు. న‌రేష్ ప్ర‌స్తుతం పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌ ను ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం తనదైన స్టైల్లో సినిమాలు చేస్తున్నారు ఈ హీరో. 



పెట్రోల్ మరియు డీజిల్ జిఎస్టి పరిధిలోకి వస్తాయా?

'పుష్ప' ప్రీ రిలీజ్ కి నో గెస్ట్స్.. కారణం..?

కంగనా సోషల్ పోస్ట్‌లకు సెన్సార్‌... సుప్రీం కోర్టులో పిటిషన్

ఓటీఎస్‌పై జగన్ క్లారిటీ....!

మళ్ళీ ఒక్కటి కానున్న 'రవి - శ్రీముఖి'... ?

తల్లులకు జగన్ ఫైనల్ వార్నింగ్...!

ఆ రైతులకు.. సాయం కుదరదు..!

వరి అస్త్రం.. ఇద్దరి నడుమ నలుగుతున్న రైతు..!

యష్‌ రాజ్‌ ఫిలిమ్స్‌ తో భారీ ఒప్పందం కుదుర్చుకున్న సమంత..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>