MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/varun-tejbf15e6a3-6680-4f57-a292-4369620a5e98-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/varun-tejbf15e6a3-6680-4f57-a292-4369620a5e98-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినిమా పరిశ్రమకు మెగా హీరోగా పరిచయమై ఇప్పుడు తనకంటూ మంచి గుర్తింపు వచ్చే సినిమాలను చేస్తూ హీరోగా నిలదొక్కుకున్నాడు వరుణ్ తేజ్. ప్రస్తుతం ఆయన హీరోగా బాక్సింగ్ ఆట నేపథ్యంలో గని అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది యూనిట్. మొదటి నుంచి ఈ సినిమా షూటింగ్ విషయంలో ఎలాంటి గందరగోళం లేకుండా జరగగా విడుదల విషయంలో మాత్రం ఎంతో గందరగోళం మెగా అభిమానుల్లో నెలకొంది.varun tej{#}varun sandesh;varun tej;Chitram;Nijam;December;Cinemaమెగా హీరో ప్రెషర్ తట్టుకోలేక పోతున్నాడా!!మెగా హీరో ప్రెషర్ తట్టుకోలేక పోతున్నాడా!!varun tej{#}varun sandesh;varun tej;Chitram;Nijam;December;CinemaWed, 01 Dec 2021 20:30:00 GMTటాలీవుడ్ సినిమా పరిశ్రమకు మెగా హీరోగా పరిచయమై ఇప్పుడు తనకంటూ మంచి గుర్తింపు వచ్చే సినిమాలను చేస్తూ హీరోగా నిలదొక్కుకున్నాడు వరుణ్ తేజ్. ప్రస్తుతం ఆయన హీరోగా బాక్సింగ్ ఆట నేపథ్యంలో గని అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది యూనిట్. మొదటి నుంచి ఈ సినిమా షూటింగ్ విషయంలో ఎలాంటి గందరగోళం లేకుండా జరగగా విడుదల విషయంలో మాత్రం ఎంతో గందరగోళం మెగా అభిమానుల్లో నెలకొంది.

 అందరి హీరోల సినిమాలు వరుసగా విడుదల అవుతూ హిట్లు సాధిస్తుంటే వరుణ్ మాత్రం తన సినిమాను సంత్సరకాలంగా అలాగే ఉంచడం మెగా అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు. ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని చిత్ర యూనిట్ పై అభిమానులు ప్రెషర్ పడుతున్న కూడా వారు సమాధానం చెప్పకుండా  ఉండడం  అందరినీ ఎంతగానో ఆశ్చర్యపరుస్తుంది. తాజాగా ఈ సినిమాను డిసెంబర్ 23వ తేదీన విడుదల చేయాలని చిత్రబృందం భావించగా అప్పుడు తమ సినిమాకు పోటీగా పలు చిత్రాలు రావడంతో ఆ తేదీని కూడా మార్చే ఆలోచనలో ఉంది.

దాంతో ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అన్న అనుమానాలను మెగా అభిమానులు వ్యక్తం చేస్తుండగా వారి అనుమానాలను నిజం చేస్తూ ఈ చిత్రం పోస్ట్ పోన్ చేసే విధంగా ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది. ఫిబ్రవరిలో ఈ సినిమాని విడుదల చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన కూడా గని చిత్ర యూనిట్ చేస్తుందట. పెనం  నుంచి  పొయ్యిలో పడ్డట్లు డిసెంబర్ నెలలో పోటీ  నుంచి  తప్పించుకున్న గని  సినిమా ఫిబ్రవరిలో విడుదల అయ్యే పెద్ద సినిమాలku పోటీ గా ఉండటం ఇప్పుడు అందరిని మరింత ఆశ్చర్యానికి గురి చేస్తుంది అని చెప్పవచ్చు. మరి ఇతర హీరోల ప్రెషర్ ను తట్టుకోలేక వరుణ్  తేజ్ ఈ  సినిమా ఏ రోజుnu విడుదల తేదీగా ప్రకటిస్తారో చూడాలి. 



రాజశేఖర్ కెరీర్ లో మైలు రాయిగా నిలిచినా.. ఆ సినిమాకు 21ఏళ్ళు...!

'పుష్ప' ప్రీ రిలీజ్ కి నో గెస్ట్స్.. కారణం..?

కంగనా సోషల్ పోస్ట్‌లకు సెన్సార్‌... సుప్రీం కోర్టులో పిటిషన్

ఓటీఎస్‌పై జగన్ క్లారిటీ....!

మళ్ళీ ఒక్కటి కానున్న 'రవి - శ్రీముఖి'... ?

తల్లులకు జగన్ ఫైనల్ వార్నింగ్...!

ఆ రైతులకు.. సాయం కుదరదు..!

వరి అస్త్రం.. ఇద్దరి నడుమ నలుగుతున్న రైతు..!

యష్‌ రాజ్‌ ఫిలిమ్స్‌ తో భారీ ఒప్పందం కుదుర్చుకున్న సమంత..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>