SportsVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl-retentions-202206ed4162-eb3a-42a2-b024-b70cdd52cc22-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl-retentions-202206ed4162-eb3a-42a2-b024-b70cdd52cc22-415x250-IndiaHerald.jpgఐపీఎల్ 15 వ సీజన్ కు సంబంధించి జనవరిలో మెగా వేలం జరగనున్న విషయం తెలిసిందే. అందుకోసం ఇప్పటికే ఫ్రాంచైజీల దగ్గరున్న ఆటగాళ్లను వేలానికి వదిలేసే ప్రక్రియకు ఈ రోజుతో సమయం ముగిసినది. ఐపీఎల్ లో ఉన్న ఎనిమిది జట్లు తమకు నచ్చిన ఆటగాళ్లను రీటైన్ చేసుకుని మిగిలిన వారందరినీ వేలానికి వదిలేశారు. ఈ ప్రాసెస్ లో ఎందరో సీనియర్ ఆటగాళ్లకు తమ ఫ్రాంచైజీలు మొండిచేయి చూపాయి. IPL-RETENTIONS-2022{#}Cricket;Varsham;Chennai;INTERNATIONAL;Yuvaజాక్ పాట్ కొట్టిన చెన్నై ఓపెనర్...జాక్ పాట్ కొట్టిన చెన్నై ఓపెనర్...IPL-RETENTIONS-2022{#}Cricket;Varsham;Chennai;INTERNATIONAL;YuvaTue, 30 Nov 2021 20:30:00 GMTఐపీఎల్ 15 వ సీజన్ కు సంబంధించి జనవరిలో మెగా వేలం జరగనున్న విషయం తెలిసిందే. అందుకోసం ఇప్పటికే ఫ్రాంచైజీల దగ్గరున్న ఆటగాళ్లను వేలానికి వదిలేసే ప్రక్రియకు ఈ రోజుతో సమయం ముగిసినది. ఐపీఎల్ లో ఉన్న ఎనిమిది జట్లు తమకు నచ్చిన ఆటగాళ్లను రీటైన్ చేసుకుని మిగిలిన వారందరినీ వేలానికి వదిలేశారు. ఈ ప్రాసెస్ లో ఎందరో సీనియర్ ఆటగాళ్లకు తమ ఫ్రాంచైజీలు మొండిచేయి చూపాయి. కొన్ని సంవత్సరాలుగా ఒకే ఫ్రాంచైజీకి ఆడుతున్న ఆటగాళ్లను సైతం రీటైన్ చేసుకోవడానైకి జట్లు ఆసక్తి చూపకపోవడం క్రికెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఈ రీటెన్షన్ ప్రక్రియలో కొందరు యువ ఆటగాళ్లు మాత్రం ఫ్రాంచైజీల ఆదరణకు నోచుకున్నారు అని చెప్పాలి.

గత ఐపీఎల్ లో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఒక యువ ఆటగాడు జాక్ పాట్ కొట్టాడు అని చెప్పాలి. అంతర్జాతీయ అనుభవం అంతగా లేని ప్లేయర్ ను రీటైన్ చేసుకుంది అంటే అతడిలో ఉన్న ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చెన్నై సూపర్ కింగ్స్ తరపున గత రెండు సంవత్సరాలుగా ఆడుతున్నా రుతురాజ్ గైక్వాడ్ ను జట్టు యాజమాన్యం రీటైన్ చేసుకుని ఐపీఎల్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. వాస్తవంగా చెప్పాలంటే రుతురాజ్ ను వేలానికి వదిలి ఉంటే జట్లు ఇతని కోసం పోటీ పాడేవి. కానీ ఇప్పుడు సి ఎస్ కె ఆ అవకాశం లేకుండా త్రీ వ ఆటగాడిగా రీటైన్ చేసుకుంది.

గత ఐపీఎల్ లో ఆరంజ్ క్యాప్ గెలుచుకుని తన సత్తా ఏమిటో ప్రపంచానికి తెలియచేశాడు. చెన్నై ఇతడిని ఉంచుకోవడం వలన నియమాల ప్రకారం మూడవ ఆటగాడికి ఇచ్చే 8 కోట్ల రూపాయలు దక్కనుంది. ఇప్పుడు రుతురాజ్ పై ప్రశంశల వర్షం కురుస్తోంది. మరి వచ్చే సీజన్ లోనూ ఇదే విదమైన ఆటతీరును కనబరుస్తాడా? లేదా అన్నది చూడాలంటే కొంత కాలం ఆగాల్సిందే.



అఖండ : శ్రీకాంత్ పాత్ర మునిగిపోయిందా?

అఖండ: డీసెంట్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్న 'పూర్ణ'...

బోయపాటి ఇక మారడా..?

బిగ్ బాస్ 5: మళ్ళీ సేమ్ సీన్ రిపీట్... దుప్పట్లో 'షన్ను - సిరి'... ?

మన ఊపిరితిత్తులకు కరోనా సోకకుండా ఉండాలంటే..?

బాలయ్య రెండు గెటప్స్ అదిరినా.. పస లేదు..!!

అఖండ: 'శ్రీకాంత్' పాత్ర మెప్పించిందా?

లుక్స్ మీద పెట్టిన ఫోకస్ స్టోరీ మీద పెట్టాల్సింది..!!

అఖండ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ లో అగ్నిప్రమాదం..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>