Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/anupamad6ba289b-664b-4e97-8958-8eab7fcd3282-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/anupamad6ba289b-664b-4e97-8958-8eab7fcd3282-415x250-IndiaHerald.jpgకొందరికి తమ వ్యక్తిగత జీవితాల్లో కొన్ని అద్భుతమైన రోజులు అనేవి ఉంటాయని ఎప్పటికీ ఆ రోజులను గుర్తుకు చేసుకుంటూనే ఉంటారని . ఆ రోజులు అనేవి కేవలం ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే ఉంటాయని తెలుస్తుంది. కానీ హీరోయిన్ అనుపమకు ఏకంగా 58 రోజులు ఎంతో అద్భుతమైన రోజులు వున్నాయట.. తన ఆరేళ్ల జీవితంలో ఆ 58 రోజులు చాలా గొప్పగా గడిచాయని తెలిపిందట.ఇంతకు ఆ 58 రోజులు ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెలుగు సినీ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలో కుర్రాళ్ళ మనసులను దోచుకున్న నటి అనుపమ అని చెప్పవచ్చు.. తన అందంతో ఎంతో మంAnupama{#}dulquer salmaan;Premam;Shatamanam Bhavathi;Hello;war;Manam;Hero;Tamil;Darsakudu;Director;Heroine;Telugu;Successదుల్ఖర్ సల్మాన్ పై ఆసక్తి కర వ్యాఖ్యలు అనుపమ...!దుల్ఖర్ సల్మాన్ పై ఆసక్తి కర వ్యాఖ్యలు అనుపమ...!Anupama{#}dulquer salmaan;Premam;Shatamanam Bhavathi;Hello;war;Manam;Hero;Tamil;Darsakudu;Director;Heroine;Telugu;SuccessMon, 29 Nov 2021 21:56:00 GMTకొందరికి తమ వ్యక్తిగత జీవితాల్లో కొన్ని అద్భుతమైన రోజులు అనేవి ఉంటాయని ఎప్పటికీ ఆ రోజులను గుర్తుకు చేసుకుంటూనే ఉంటారని . ఆ రోజులు అనేవి కేవలం ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే ఉంటాయని తెలుస్తుంది.

కానీ హీరోయిన్ అనుపమకు ఏకంగా 58 రోజులు ఎంతో అద్భుతమైన రోజులు వున్నాయట.. తన ఆరేళ్ల జీవితంలో ఆ 58 రోజులు చాలా గొప్పగా గడిచాయని తెలిపిందట.ఇంతకు ఆ 58 రోజులు ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

తెలుగు సినీ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలో కుర్రాళ్ళ మనసులను దోచుకున్న నటి అనుపమ అని చెప్పవచ్చు.. తన అందంతో ఎంతో మంది ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకుందని తెలుస్తుంది.. ఇక తన నటనతో కూడా మంచి పేరు సంపాదించుకుందట.కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ భాషల్లో కూడా నటించిందట.. ఇక సోషల్ మీడియాలో అనుపమ బాగా యాక్టివ్ గా ఉంటుందని తెలుస్తుంది.

తొలిసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరో నితిన్ నటించిన అఆ సినిమాతో పరిచయమయ్యిందని తెలుస్తుంది.అంతకుముందే 2015లో ప్రేమమ్ అనే మలయాళ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిందట అప్పుడే తమిళ ఇండస్ట్రీలో కూడా పరిచయం అయిందట ఇక తెలుగు సినీ ఇండస్ట్రీలో తొలి నటనతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందని తెలుస్తుంది.

ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుందట.. ఇక తనకు శతమానం భవతి సినిమా మాత్రం మంచి సక్సెస్ అందించిందని అలాగే ఉన్నది జిందగి ఒకటే, హలో గురు ప్రేమకోసమే, కృష్ణార్జున యుద్ధం వంటి సినిమాలు కూడా మంచి సక్సెస్ ను అందించాయని తెలుస్తుంది.ప్రస్తుతం వరుస సినిమాలలో బాగా బిజీగా ఉందట. ఇదిలా ఉంటే గతంలో అనుపమ హీరోయిన్ గానే కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా చేసిందని సమాచారం.. ఈ విషయాన్ని చాలాసార్లు పంచుకోగా తాజాగా బుల్లితెరపై ప్రసారమవుతున్న సూపర్ క్వీన్స్ అనే షో లో పాల్గొని తెలిపిందట.అందులో తన గురించి కొన్ని విషయాలు పంచుకుంటూ దుల్కర్ సల్మాన్ నిర్మాతగా మలయాళంలో తెరకెక్కిన ఓ సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిందని చెప్పుకొచ్చిందట.
ఈ సినిమాకు షంజూ జేబా అనే టాలెంటెడ్ దర్శకుడు తొలిసారిగా పరిచయం అయ్యాడని అయితే ఈ సినిమాతో తాను తొలిసారిగా అసిస్టెంట్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టినందుకు చాలా సంతోషంగా ఉందని ఎంతో ఎగ్జైటెడ్ గా ఫీల్ అయ్యానని తెలిపిందట.అలా 58 రోజులు ఆ షూటింగ్ లో పని చేశానని తెలిపినట్లు సమాచారం.

అలా తన ఆరేళ్ల జీవితంలో 58 రోజులు ఎంతో గొప్పవని పంచుకుందట.ఇదంతా దుల్కర్ వల్లే జరిగిందని తెలిపిందట.ఇక తను కేరవాన్ దగ్గర హీరోయిన్ కోసం చాలా సేపు వెయిట్ చేసి ఆ హీరోయిన్ ని షాట్ కోసం తీసుకొని వచ్చానని తెలిపిందట ఇక అనుపమ ప్రస్తుతం వరుస సినిమాలలో అవకాశాలు అందుకొని బాగా బిజీగా ఉంది. అంతేకాకుండా హీరో నిఖిల్ సరసన 18 పేజెస్ సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే.కొందరికి తమ వ్యక్తిగత జీవితాల్లో కొన్ని అద్భుతమైన రోజులు అనేవి ఉంటాయని ఎప్పటికీ ఆ రోజులను గుర్తుకు చేసుకుంటూనే ఉంటారని . ఆ రోజులు అనేవి కేవలం ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే ఉంటాయని తెలుస్తుంది.

కానీ హీరోయిన్ అనుపమకు ఏకంగా 58 రోజులు ఎంతో అద్భుతమైన రోజులు వున్నాయట.. తన ఆరేళ్ల జీవితంలో ఆ 58 రోజులు చాలా గొప్పగా గడిచాయని తెలిపిందట.ఇంతకు ఆ 58 రోజులు ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

తెలుగు సినీ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలో కుర్రాళ్ళ మనసులను దోచుకున్న నటి అనుపమ అని చెప్పవచ్చు.. తన అందంతో ఎంతో మంది ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకుందని తెలుస్తుంది.. ఇక తన నటనతో కూడా మంచి పేరు సంపాదించుకుందట.కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ భాషల్లో కూడా నటించిందట.. ఇక సోషల్ మీడియాలో అనుపమ బాగా యాక్టివ్ గా ఉంటుందని తెలుస్తుంది.

తొలిసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరో నితిన్ నటించిన అఆ సినిమాతో పరిచయమయ్యిందని తెలుస్తుంది.అంతకుముందే 2015లో ప్రేమమ్ అనే మలయాళ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిందట అప్పుడే తమిళ ఇండస్ట్రీలో కూడా పరిచయం అయిందట ఇక తెలుగు సినీ ఇండస్ట్రీలో తొలి నటనతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందని తెలుస్తుంది.

ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుందట.. ఇక తనకు శతమానం భవతి సినిమా మాత్రం మంచి సక్సెస్ అందించిందని అలాగే ఉన్నది జిందగి ఒకటే, హలో గురు ప్రేమకోసమే, కృష్ణార్జున యుద్ధం వంటి సినిమాలు కూడా మంచి సక్సెస్ ను అందించాయని తెలుస్తుంది.ప్రస్తుతం వరుస సినిమాలలో బాగా బిజీగా ఉందట. ఇదిలా ఉంటే గతంలో అనుపమ హీరోయిన్ గానే కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా చేసిందని సమాచారం.. ఈ విషయాన్ని చాలాసార్లు పంచుకోగా తాజాగా బుల్లితెరపై ప్రసారమవుతున్న సూపర్ క్వీన్స్ అనే షో లో పాల్గొని తెలిపిందట.అందులో తన గురించి కొన్ని విషయాలు పంచుకుంటూ దుల్కర్ సల్మాన్ నిర్మాతగా మలయాళంలో తెరకెక్కిన ఓ సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిందని చెప్పుకొచ్చిందట.
ఈ సినిమాకు షంజూ జేబా అనే టాలెంటెడ్ దర్శకుడు తొలిసారిగా పరిచయం అయ్యాడని అయితే ఈ సినిమాతో తాను తొలిసారిగా అసిస్టెంట్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టినందుకు చాలా సంతోషంగా ఉందని ఎంతో ఎగ్జైటెడ్ గా ఫీల్ అయ్యానని తెలిపిందట.అలా 58 రోజులు ఆ షూటింగ్ లో పని చేశానని తెలిపినట్లు సమాచారం.

అలా తన ఆరేళ్ల జీవితంలో 58 రోజులు ఎంతో గొప్పవని పంచుకుందట.ఇదంతా దుల్కర్ వల్లే జరిగిందని తెలిపిందట.ఇక తను కేరవాన్ దగ్గర హీరోయిన్ కోసం చాలా సేపు వెయిట్ చేసి ఆ హీరోయిన్ ని షాట్ కోసం తీసుకొని వచ్చానని తెలిపిందట ఇక అనుపమ ప్రస్తుతం వరుస సినిమాలలో అవకాశాలు అందుకొని బాగా బిజీగా ఉంది. అంతేకాకుండా హీరో నిఖిల్ సరసన 18 పేజెస్ సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే.

టీడీపీలో ట్విస్ట్‌లు: మాజీ స్పీకర్ పరిస్తితి ఏంటి?

ప‌శ్చిమ రాజ‌కీయాల్లో ' అశోక ' చ‌క్ర‌వ‌ర్తే...!

యాంకర్ రవి విషయంలో ఏం జరిగిందో చెప్పాలి : బిజెపి ఎమ్మెల్యే

ప్రతిష్టాత్మక ఎన్నిక... ఊహించని పరిణామాలు...!

సిఎస్కె తర్వాత కెప్టెన్ అతనేనట?

ఈ హీరోయిన్ టాలీవుడ్ కి వరమా...?

బిగ్ బాస్ 5:శ్రీరామ్ తో స్నేహం చాలా ప్రమాదం...?

ఫ్యాన్ ఆంధ్రా : నెల్లూరు పెద్దారెడ్డి మ‌రో పీజేఆర్ ?

రెక్కలు లెక్కలు : పరుగు సీఎంది..పదవి సీనియర్లది!

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>