MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-salar75807e26-2270-4a7a-aac3-28dc4e94f923-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-salar75807e26-2270-4a7a-aac3-28dc4e94f923-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా సంగతి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం రెబల్ స్టార్ రాధే శ్యామ్ ఇంకా ఆదిపురుష్ సినిమాలను పూర్తి చేసుకొని ఉన్నారు. ఈ రెండు సినిమాలను పూర్తి చేసుకున్నప్పటికీ సలార్ సినిమా షూటింగ్ మాత్రం ఇంకా పూర్తి కాలేదు. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందుతుంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తి కావడానికి ఇంకా లేట్ అవుతుందని తెలుస్తుంది.నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రాజPrabhas Salar{#}Mahanati;prashanth neel;Prasanth Neel;Kannada;krishnam raju;Prabhas;shyam;December;News;Cinema'సలార్' రిలీజ్ మరింత ఆలస్యం కానుందా..?'సలార్' రిలీజ్ మరింత ఆలస్యం కానుందా..?Prabhas Salar{#}Mahanati;prashanth neel;Prasanth Neel;Kannada;krishnam raju;Prabhas;shyam;December;News;CinemaSat, 27 Nov 2021 21:00:00 GMTరెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా సంగతి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం రెబల్ స్టార్ రాధే శ్యామ్ ఇంకా ఆదిపురుష్ సినిమాలను పూర్తి చేసుకొని ఉన్నారు. ఈ రెండు సినిమాలను పూర్తి చేసుకున్నప్పటికీ సలార్ సినిమా షూటింగ్ మాత్రం ఇంకా పూర్తి కాలేదు. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందుతుంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తి కావడానికి ఇంకా లేట్ అవుతుందని తెలుస్తుంది.నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రాజెక్ట్ కె, స్పిరిట్ సినిమాలకు  కూడా ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

 అయితే ఇప్పటికే ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ట ప్రాజెక్ట్ కే. అయితే రెండో షెడ్యూల్ మాత్రం డిసెంబర్ నుండి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రభాస్ ఇప్పటికే సలార్ సినిమా షూటింగ్ సగం పూర్తి చేయగా ప్రాజెక్ట్ రెండో షెడ్యూల్ పూర్తయిన తర్వాత సలార్ సినిమాను పూర్తి చేయనున్నట్లు గా తెలుస్తోంది. అయితే ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె 2022 నాటికి పూర్తి చేయనున్నట్లు గా తెలుస్తోంది.2022 సంవత్సరం సెకండాఫ్ లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న ట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటిదాకా ఈ సినిమాల గురించి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో త్వరలోనే మేకర్ ఈ విషయానికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వనున్నారు.

అయితే ప్రభాస్ నటిస్తున్న కలర్ సినిమా డేట్ మారడంతో ప్రభాస్ కన్నా ప్లాన్ చేంజ్ చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా ఏప్రిల్ లోనే రిలీజ్ అవుతుందని మేకర్స్ చెప్పడంతో ప్రభాస్ ఫ్యాన్స్ కు నిరాశ తప్పదని అంటున్నారు. దాదాపుగా ఐదు వందల కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ప్రాజెక్ట్ కె ను పాన్ వరల్డ్ మూవీ గా తెరకెక్కించేందుకు సిద్ధంగా ఉన్నారు. నా అశ్విన్ దర్శకత్వం వహించిన మహానటి సినిమా తర్వాత తన మొదటి సినిమా ఇదే కావడం తో ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు...!!



చలికి వణికిపోతున్న మహిళ.. కానిస్టేబుల్ ఔదార్యం

ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక..! జాగ్రత్త పడకపోతే..!

ఎక్కువగా దాహం వేస్తుందా ? ఈ జబ్బు ఉందేమో జాగ్రత్త !

కొత్త వేరియంట్‌పై తెలంగాణ అప్ర‌మ‌త్తం..!

ఢిల్లీ తమ కెప్టెన్ ను రిటైన్ చేసుకోవడం లేదా...?

గుడ్ న్యూస్ చెప్పిన సీఎం.. త్వరలోనే?

బిజెపి ఆంతర్యం ఏమిటబ్బా !?

అరేబియాలో ప్రమాదం.. ఢీకొన్న విదేశీ కార్గో షిప్‌లు..!

అసమర్ధ సీఎం జగన్: దేవినేని



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>