BusinessPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/soapse299eb17-7755-440d-ad1f-3277bd6f1df4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/soapse299eb17-7755-440d-ad1f-3277bd6f1df4-415x250-IndiaHerald.jpgనిత్యావసర వస్తువులు... కొనాలన్నా, వాడుకోవాలన్నా కూడా భయపడే పరిస్థితి. భారీ వర్షాలతో కూరగాయాలు కోయకుండానే గాయం చేస్తున్నాయి. కిలో టమాటా ఏకంగా వంద నుంచి 150 రూపాయలు పలుకుతోంది. ఇక సరుకుల ధరలు అయితే... సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. మూలిగే నక్కపై తాటికాయ పడినట్లుగా... ఇప్పుడు సామాన్యుల నెత్తిపై మరో పిడుగు పడుతోంది. సబ్బులు, డిటర్జెంట్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. చమురు ధరల ప్రభావం... నిత్యావసర వస్తువుల ధరలపై పడింది. ఓ వైపు పెట్రోల్, డీజీల్ ధరలు, మరోవైపు ముడి సరుకు, నిర్వహణ ఖర్చులు భారీగా పెరగడSoaps{#}vegetable marketసబ్బు వాడాలన్నా భయపడాల్సిందే...!సబ్బు వాడాలన్నా భయపడాల్సిందే...!Soaps{#}vegetable marketFri, 26 Nov 2021 07:30:32 GMT
హెచ్‌యూఎల్, ఐటీసీ సంస్థల ప్రకటనతో సామాన్యుల నెల వారీ బడ్జెట్ భారీగా పెరగనుంది. హెచ్‌యూఎల్ సంస్థ తమ సంస్థ తయారూ చేసే వీల్ డిటర్జెంట్ పౌడర్ ధరను కిలోపై 5 శాతం పెంచేసింది. ఇక ప్రతి ఇంట్లో ఉండే రిన్ బార్ ధర కూడా 500 గ్రాముల ధర 10 శాతం పైగానే పెరిగింది. ఇక లక్స్ సబ్బు అయితే ఏకంగా 22 శాతం పెంచుతున్నట్లు హెచ్‌యూఎల్ సంస్థ ప్రకటించింది. ఐటీసీ సంస్థ కూడా తమ ఉత్పత్తులును పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇన్ పుట్ ఖర్చుల భారం సంస్థ నిర్వహణపై ప్రభావం చూపుతున్నాయన్నారు ఐటీసీ అధికారులు. ఎంపిక చేసిన వస్తువులపై మాత్రమే కొత్త ధరల పెంపు ప్రభావం ఉంటుందన్నారు. ఐటీసీ సంస్థ నుంచి ఫియామా సబ్బు, వివెల్ డిటర్జెంట్, ఎంగేజ్ డియోడరెంట్, ఎంగేజ్ పెర్ఫ్యూమ్ ప్రస్తుతం వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలను 6 శాతం నుంచి 12 శాతం పెంచుతున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. దిగుమతి సుంకం పెరగడం, చమురు ధరల కారణంగానే వీటి ధరలు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.







ఓమిక్రాన్ గురించి కొత్త హెచ్చరిక జారీ చేసిన దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు..

అఖండ: డీసెంట్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్న 'పూర్ణ'...

బోయపాటి ఇక మారడా..?

బిగ్ బాస్ 5: మళ్ళీ సేమ్ సీన్ రిపీట్... దుప్పట్లో 'షన్ను - సిరి'... ?

మన ఊపిరితిత్తులకు కరోనా సోకకుండా ఉండాలంటే..?

బాలయ్య రెండు గెటప్స్ అదిరినా.. పస లేదు..!!

అఖండ: 'శ్రీకాంత్' పాత్ర మెప్పించిందా?

లుక్స్ మీద పెట్టిన ఫోకస్ స్టోరీ మీద పెట్టాల్సింది..!!

అఖండ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ లో అగ్నిప్రమాదం..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>