MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/mahesh-babube706e5e-e0f9-4162-bc6e-90661eb3b248-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/mahesh-babube706e5e-e0f9-4162-bc6e-90661eb3b248-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గీత గోవిందం ఫెమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమాలో హీరోగా నటిస్తున్నాడు, ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది, ఇప్పటికే దాదాపుగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను ఏప్రిల్ ఒకటో తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్రం బృందం కొన్ని రోజుల క్రితమే అఫీషియల్ గా ప్రకటించింది. ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని పోస్టర్ లను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా, సినిమాపై ఉన్న అంచనాలను కూడా పMahesh babu{#}lavanya tripathi;sundeep kishan;Geetha Govindam;Gita Govindam;Rajani kanth;BEAUTY;Press;Chitram;Posters;keerthi suresh;parasuram;trivikram srinivas;mahesh babu;Telugu;Darsakudu;Director;Heroine;Cinema;Newsమహేష్ బాబు సినిమా లో ఛాన్స్ కొట్టేసిన అందాల రాక్షసి..!మహేష్ బాబు సినిమా లో ఛాన్స్ కొట్టేసిన అందాల రాక్షసి..!Mahesh babu{#}lavanya tripathi;sundeep kishan;Geetha Govindam;Gita Govindam;Rajani kanth;BEAUTY;Press;Chitram;Posters;keerthi suresh;parasuram;trivikram srinivas;mahesh babu;Telugu;Darsakudu;Director;Heroine;Cinema;NewsFri, 26 Nov 2021 13:30:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గీత గోవిందం ఫెమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమాలో హీరోగా నటిస్తున్నాడు, ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది, ఇప్పటికే దాదాపుగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను ఏప్రిల్ ఒకటో తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్రం బృందం కొన్ని రోజుల క్రితమే అఫీషియల్ గా ప్రకటించింది. ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని పోస్టర్ లను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా, సినిమాపై ఉన్న అంచనాలను కూడా పెంచేశాయి, ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు ను చాలా కొత్త లుక్ లో దర్శకుడు పరశురామ్ చూపించబోతున్నారు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ఈ సినిమా పూర్తి అయిన వెంటనే సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నాడు, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా జరిగిపోయింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది, మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కే సినిమా లో  లావణ్య త్రిపాటి  ని  హీరోయిన్ గా చిత్ర బృందం ఎంచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి, ఈ వార్తపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇది ఇలా ఉంటే లావణ్య త్రిపాటి 'అందాల రాక్షసి' సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సంపాదించుకుంది, ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో నటించిన ఈ హాట్ బ్యూటీ తెలుగు నాట మంచి పాపులారిటీ ఉన్న హీరోయిన్ గా ఎదిగింది, తాజాగా కొన్ని రోజుల క్రితం సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన ఏ వన్ ఎక్స్ ప్రెస్ సినిమాతో లావణ్య త్రిపాటి ప్రేక్షకులను అలరించింది.



ముంబయి 26/11: ఆ పాపం కాంగ్రెస్ పార్టీదే..!

ఢిల్లీలో కేంద్రంతో తెలంగాణ మంత్రుల భేటీ షురూ

దేవినేని ఉమాలో ఈ కొత్త హుషారుకు కార‌ణ‌మేంటి..!

వైసీపీ నేత‌ల‌కు భ‌ద్ర‌త పెంపు వెనుక వ్యూహం ఏంటి..?

ప్రభుదేవా తో అనసూయ..!

ఏపీ స్పీక‌ర్ సంచ‌ల‌న నిర్ణ‌యం..!

ఫ్యాన్ ఆంధ్రా : ఉద్యోగికి తీపి క‌బురు ! అన్న‌యిచ్చినాడో!

గోదావ‌రి వైసీపీ ఎమ్మెల్యేల్లో గుబులు రేగుతోందా ?

అసెంబ్లీలో జరిగిన ఘటనపై తొలిసారి స్పందించిన భువ‌నేశ్వ‌రి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>