MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/drushyam-289adbf7c-e46e-4b5e-be5b-9e8c1a2539c3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/drushyam-289adbf7c-e46e-4b5e-be5b-9e8c1a2539c3-415x250-IndiaHerald.jpgవెంకటేష్ హీరోగా నటించిన దృశ్యం2 చిత్రం అమెజాన్ ప్రైమ్ లో ఇప్పుడు స్ట్రీమ్ అవుతుంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన దృశ్యం2 సినిమాను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేసిన వెంకటేష్ మరొకసారి ఈ చిత్రాన్ని నమ్ముకొని మంచి పని చేశాడు. ఆయన కెరీర్లో వైవిధ్యభరితమైన చిత్రం గా ఈ సినిమా నిలిచి పోవడంతో పాటు మంచి విజయాన్ని కూడా ఆయనకు తెచ్చిపెట్టింది. అయితే ఈ సినిమా విషయం లో అందరికీ ఒకటే నిరాశ.drushyam 2{#}F2;dil raju;February;varun tej;Remake;Heroine;News;Darsakudu;Director;Telugu;Nijam;Chitram;Venkatesh;Cinemaదృశ్యం సీక్వెల్ ఓకే.. F2 సీక్వెల్ ఏం చేస్తుందో!!దృశ్యం సీక్వెల్ ఓకే.. F2 సీక్వెల్ ఏం చేస్తుందో!!drushyam 2{#}F2;dil raju;February;varun tej;Remake;Heroine;News;Darsakudu;Director;Telugu;Nijam;Chitram;Venkatesh;CinemaThu, 25 Nov 2021 14:00:00 GMTవెంకటేష్ హీరోగా నటించిన దృశ్యం2  చిత్రం అమెజాన్ ప్రైమ్ లో ఇప్పుడు స్ట్రీమ్ అవుతుంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన దృశ్యం2 సినిమాను అదే పేరుతో తెలుగు లో రీమేక్ చేసిన వెంకటేష్ మరొకసారి ఈ చిత్రాన్ని నమ్ముకొని మంచి పని చేశాడు. ఆయన కెరీర్లో వైవిధ్యభరితమైన చిత్రం గా ఈ సినిమా నిలిచి పోవడంతో పాటు మంచి విజయాన్ని కూడా ఆయనకు తెచ్చిపెట్టింది. అయితే ఈ సినిమా విషయం లో అందరికీ ఒకటే నిరాశ.

అదేమిటంటే ఈ చిత్రం థియేటర్ లలో కాకుండా ఓ టీ టీ లో విడుదల అవడమే. ఏది ఏమైనా దృశ్యం సినిమా వెంకటేష్ కు మంచి పేరు తీసుకు వచ్చిందని చెప్పాలి. సీక్వెల్ చేసే విషయాల్లో ఎంతో మంది హీరోలు భయపడిపోయి తమ సినిమాలకు సీక్వెల్ చేయకుండా ఉంటారు కానీ వెంకటేశ్ అలా కాకుండా దృశ్యం సినిమా సీక్వెల్ చేశాడు. అలాగే ఇప్పుడు ఆయన హీరోగా చేసిన మరొక సూపర్ హిట్ చిత్రం f2 ki కూడా ఇప్పుడు ఆయన సీక్వెల్ చేస్తున్నారు.

అనిల్ రావిపూడి దర్శకత్వం లో వెంకటేష్ హీరోగా వరుణ్ తేజ్ మరో హీరోగా తెరకెక్కిన f2 చిత్రం విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కిన ఈ చిత్రం ఫ్యామిలీ ప్రేక్షకులను విశేషంగా అలరించగా ఈ చిత్రం విజయం తర్వాత దీనికి సీక్వెల్ రాబోతుందని కొన్ని రోజులు వార్తలు ప్రచారం అయ్యాయి. వాటిని నిజం చేస్తూ దర్శకుడు ఈ చిత్రానికి సీక్వెల్ ప్రకటించగా ఇప్పుడు ఈ సినిమా నీ పూర్తి చేసే స్థాయికి తీసుకువచ్చాడు. ఫిబ్రవరి 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి. తమన్నా, మేహారీన్ లు హీరోయిన్ లు గా నటిస్తున్నారు. 



జ‌గ‌న్ స‌ర్కార్ నిర్ణ‌యంతో బ‌న్నీ, బాల‌య్య‌, ఎన్టీఆర్‌కు ఎన్ని కోట్లు బొక్క అంటే...!

టీడీపీలో కాపు నేత‌ల అడ్ర‌స్ ఎక్క‌డ‌...!

ప‌బ్లిక్ ఫోక‌స్ : స్టాలిన్ పై ఏపీ ప్ర‌జ‌లు ప్ర‌శంస‌లు?

షాకిచ్చిన జిన్ పింగ్.. చైనాలో వింత చట్టం?

సింగర్ హరిణి తండ్రి అనుమానస్పద మృతి..!

చంద్రబాబుకి.. ఆ రోజు గుర్తు రాలేదా : రోజా

తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి కరోనా..!

కొండపల్లి @ వన్ మెన్ ఆర్మీ..!

ఎన్టీఆర్ పై వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>