MoviesSahithyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/will-sweetie-get-busy-again33171e35-f1cb-4740-9f9f-0bbb73e64f87-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/will-sweetie-get-busy-again33171e35-f1cb-4740-9f9f-0bbb73e64f87-415x250-IndiaHerald.jpgనాలుగైదేళ్ల క్రితం తెలుగులో అనుష్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో ఆమె తో సినిమా చేయడానికి చాలా మంది దర్శకులు పోటీ పడేవారు అదేవిధంగా చాలామంది నిర్మాతలు ఆమె కోసం ఎదురుచూసిన పరిస్థితి కూడా ఉండేది. అగ్ర హీరోలు కూడా అనుష్క తో సినిమా చేయడానికి చాలా ఆసక్తి చూపించటమే కాకుండా ఆమె తో సినిమా చేసేందుకు అవసరం అయితే కొంతమంది దర్శకులు వేరే సినిమాలను కూడా వదులుకునే పరిస్థితి ఉండేదని అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. ప్రస్తుతం అనుష్క తెలుగులో 1, 2 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సరే ఈ సినిమాలanushka{#}anoushka;marriage;Heroine;Telugu;Tollywood;Hero;Cinemaఅనుష్క ఇంకా హీరోయిన్ గానే అంటుందా...?అనుష్క ఇంకా హీరోయిన్ గానే అంటుందా...?anushka{#}anoushka;marriage;Heroine;Telugu;Tollywood;Hero;CinemaThu, 25 Nov 2021 12:59:55 GMTనాలుగైదేళ్ల క్రితం తెలుగులో అనుష్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో ఆమె తో సినిమా చేయడానికి చాలా మంది దర్శకులు పోటీ పడేవారు అదేవిధంగా చాలామంది నిర్మాతలు ఆమె కోసం ఎదురుచూసిన పరిస్థితి కూడా ఉండేది. అగ్ర హీరోలు కూడా అనుష్క తో సినిమా చేయడానికి చాలా ఆసక్తి చూపించటమే కాకుండా ఆమె తో సినిమా చేసేందుకు అవసరం అయితే కొంతమంది దర్శకులు వేరే సినిమాలను కూడా వదులుకునే పరిస్థితి ఉండేదని అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. ప్రస్తుతం అనుష్క తెలుగులో 1, 2 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సరే ఈ సినిమాల తర్వాత ఆమె వివాహం చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు.

అనుష్క ప్రస్తుతం ఒక సినిమాకు సంబంధించి కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తుందని ఈ సినిమాలో ఆమె పాత్ర కీలకమైనది సరే హీరోయిన్ పాత్ర అయితే మాత్రమే చేస్తానని చెప్పిందని సమాచారం. అనుష్క డిమాండ్ పరిశీలిస్తున్న నిర్మాతలు ఆమెను కాదనలేక దాదాపుగా ఆ పాత్రకు ఓకే చెప్పారని హీరోయిన్ పాత్ర విషయంలో ఆమెకు ఎదురు చెప్పే పరిస్థితిలేదు అనుష్క విషయంలో స్టార్ హీరో కూడా హీరోయిన్ అయితే బాగానే ఉంటుంది అభిప్రాయాన్ని చెప్పడంతో మరో ఆలోచన లేకుండా నిర్మాతలు ఆమెను ఓకే చేసారని అంటున్నారు.

ప్రస్తుతం అనుష్క చేస్తున్న సినిమాలు పూర్తయిన తర్వాత ఆమె పెళ్లి చేసుకునే అవకాశం ఉండొచ్చు కానీ కొంతమంది అంటే పెళ్లి విషయంలో అనుష్క కొంతకాలంగా అవకాశం ఉందని కొన్నేళ్లపాటు ఆగిన తర్వాత ఆమె పెళ్లి చేసుకునే సూచనలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఏది ఎలా ఉన్నా సరే అనుష్క విషయంలో మాత్రం కాస్త తెలుగు సినిమా పరిశ్రమలో అన్ని సినిమాలు చేసినా చేయకపోయినా సరే ఏదో ఒక వార్త వస్తూ సందడి చేస్తూనే ఉంటుంది అనేది మాత్రం నిజం.



టాలీవుడ్ లో కాజల్ క్రేజ్ తగ్గలేదా...?

సింగర్ హరిణి తండ్రి అనుమానస్పద మృతి..!

చంద్రబాబుకి.. ఆ రోజు గుర్తు రాలేదా : రోజా

తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి కరోనా..!

కొండపల్లి @ వన్ మెన్ ఆర్మీ..!

ఎన్టీఆర్ పై వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు

ఆదాయం కోసం జగన్ సర్కార్ కీలక ఉత్తర్వులు....!

కేసీఆర్ పై ష‌ర్మిల సంచ‌ల‌న ట్వీట్‌..!

బాబోరి రేవంత్ : ఏజెంట్ కేసీఆర్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sahithya]]>