MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/drishyam-2b970db72-e34e-4b83-b944-412b72eaca34-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/drishyam-2b970db72-e34e-4b83-b944-412b72eaca34-415x250-IndiaHerald.jpgస్టార్ హీరో విక్టరీ వెంకటేష్ మీనాలు కలిసి చేసిన తాజా చిత్రం దృశ్యం 2. నిజానికి అయితే ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కావాలి కానీ కానీ కొన్ని కారణాల వల్ల పోటీ ప్లాట్ఫామ్ గా అమెజాన్ ప్రైమ్ లో ఈరోజు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఇంతకు ముందే చూసిన ఈ సినిమా తెలుగులో ఎలా ఉంటుందో అని చాలా ఆసక్తి కనబరుస్తున్నారు ప్రేక్షకులు. ఇకపోతే ఈ సినిమా విషయానికి వస్తే దృశ్యం సినిమా ఎక్కడైతే ఎంత అవుతుందో దాని తర్వాత నుంచి కంటిన్యూ అవుతుంది. అయితే దృశ్యం సినిమాలో రాంబాబు పాత్రలో నటించిన వెంకీ వరుణ్ శవాన్ని తీసుDrishyam 2{#}Police Station;Traffic police;varun sandesh;varun tej;Audience;Amazon;Telugu;Remake;Chitram;Hero;Venkatesh;Cinema'దృశ్యం2' ఆ ఆడియన్స్ కి నచ్చదా..?'దృశ్యం2' ఆ ఆడియన్స్ కి నచ్చదా..?Drishyam 2{#}Police Station;Traffic police;varun sandesh;varun tej;Audience;Amazon;Telugu;Remake;Chitram;Hero;Venkatesh;CinemaThu, 25 Nov 2021 13:03:12 GMTస్టార్ హీరో విక్టరీ వెంకటేష్ మీనాలు కలిసి చేసిన తాజా చిత్రం దృశ్యం 2. నిజానికి అయితే ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కావాలి కానీ కానీ కొన్ని కారణాల వల్ల పోటీ ప్లాట్ఫామ్ గా అమెజాన్ ప్రైమ్ లో ఈరోజు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఇంతకు ముందే చూసిన ఈ సినిమా తెలుగులో ఎలా ఉంటుందో అని చాలా ఆసక్తి కనబరుస్తున్నారు ప్రేక్షకులు. ఇకపోతే ఈ సినిమా విషయానికి వస్తే దృశ్యం సినిమా ఎక్కడైతే ఎంత అవుతుందో దాని తర్వాత నుంచి కంటిన్యూ అవుతుంది. అయితే దృశ్యం  సినిమాలో రాంబాబు పాత్రలో నటించిన వెంకీ వరుణ్ శవాన్ని తీసుకు వెళ్లి పోలీస్ స్టేషన్లో పెడతాడు ఈ విషయాన్ని ఎవరూ చూడలేదు అనుకుని వెనక్కి తిరిగి వస్తాడు కానీ అక్కడ ఉన్న ఒక వ్యక్తి ఆ విషయాన్ని చూసేస్తాడు. ఆరు సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటన తిరిగి ఎప్పుడు వెలుగులోకి వస్తుంది.

 అప్పటిదాకా ఎంతో ఆనందంగా ఉన్న రాంబాబు కుటుంబం దాని తర్వాత నుండి ఇబ్బందులు పడతాడు. ఈ కేసులో రాంబాబు పాత్ర ఉందని ఎలాగైనా బయటపెట్టాలి అనే మొదటి నుండి ఒక కానిస్టేబుల్ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు అయితే ఈసారి కూడా ఏదైనా చూస్తూ దొరుకుతాయేమోనని ఆపరేషన్ చేస్తారో అయితే ఇంతలోనే అక్కడికి రాంబాబు వరుణ్ పాతిపెట్టిన దృశ్యం చూసిన వ్యక్తి పోలీస్ స్టేషన్ కి వెళ్లి విషయమంతా చెప్పడం జరుగుతుంది. ఇక్కడి నుండి కదా చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఇకపోతే ఈ సినిమాలో ఉన్న ట్విస్టులు అందర్నీ సినిమాను ఎంతో ఇంట్రెస్టింగ్గా చూసే విధంగా చేస్తాయి. ప్రతి సీన్ కూడా చాలా రసవత్తరంగా ఉంటుంది. దీంతో ప్రేక్షకులకు ఏమాత్రం కూడా బోర్ కొట్టదు. సినిమా ఫస్ట్ హాఫ్ అంత ఉత్కంఠభరితంగా లేకపోయినప్పటికీ సెకండ్ హాఫ్ మాత్రం అదిరిపోతుంది.

 సెకండాఫ్ ఏమో కానీ సినిమా చివరి ఒక గంట మాత్రం చాలా రసవత్తరంగా సాగుతోంది ఎవరూ ఊహించలేని విధంగా ఈ సినిమా ఉంటుంది. అప్పటిదాకా ఒక మాదిరిగా ఉన్న దృశ్యం 2 సినిమా చివరి ఆ గంట తో వేరే లెవెల్ కి వెళ్ళిపోయింది. అప్పటిదాకా సినిమా మీద ఉన్న ఒపీనియన్ ఒక్కసారిగా ప్రేక్షకుల్లో మారిపోతుంది ఆ రెంజ్ లో సినిమా క్లైమాక్స్ ఉంటుంది. దీంతో వెంకీ అభిమానులు అందరూ వెంకీ ని వేరే లెవెల్ లో మెచ్చుకుంటున్నారు. అయితే ఆల్రెడీ మలయాళం ఒరిజినల్ వెర్షన్ ని సబ్ టైటిల్స్ తో చూసిన ఆడియన్స్ కి ఈ సినిమా మా అంతగా నచ్చకపోవచ్చు. ఎందుకంటే రీమేక్ అయినా కూడా ఒరిజినల్ వెర్షన్ తెలుగు వెర్షన్ సేమ్ టు సేమ్ ఉండడం వల్ల.. ఈ సినిమా వారికి ఓ మోస్తరుగానే నచ్చే అవకాశాలు ఉన్నాయి.ఇక సినిమాలో నదియా రోల్ ప్రేక్షకులను ఆకట్టుకోగా బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా కి మరో హైలెట్ పాయింట్ గా చెప్పొచ్చు. మొత్తానికి సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలుస్తుందని చెప్తున్నారు సినిమా చూసిన ప్రేక్షకులు. అయితే ఈ సినిమా ఒరిజినల్ చూసిన వాళ్ళకి పెద్దగా అనిపించకపోయినా సినిమా గురించి ఏమాత్రం తెలియకుండా ఈ సినిమాను చూసిన వాళ్లకి మాత్రం ఈ సినిమా ఓ రేంజ్ లో ఉందనే చెప్పాలి...!!



న్యాయ పోరాటానికి ఏపీ సర్పంచులు...!

ప‌బ్లిక్ ఫోక‌స్ : స్టాలిన్ పై ఏపీ ప్ర‌జ‌లు ప్ర‌శంస‌లు?

షాకిచ్చిన జిన్ పింగ్.. చైనాలో వింత చట్టం?

సింగర్ హరిణి తండ్రి అనుమానస్పద మృతి..!

చంద్రబాబుకి.. ఆ రోజు గుర్తు రాలేదా : రోజా

తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి కరోనా..!

కొండపల్లి @ వన్ మెన్ ఆర్మీ..!

ఎన్టీఆర్ పై వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు

ఆదాయం కోసం జగన్ సర్కార్ కీలక ఉత్తర్వులు....!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>