Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ahwincc8b8f8a-13e0-41eb-b9ea-447dc28f68fb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ahwincc8b8f8a-13e0-41eb-b9ea-447dc28f68fb-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టీమిండియా జట్టులో కీలక బౌలర్గా కొనసాగుతున్నాడు రవిచంద్రన్ అశ్విన్. అన్ని ఫార్మాట్లలో కూడా సత్తా చాటుతూ టీమిండియా విజయంలో కీలకపాత్ర వహిస్తూ ఉన్నాడు. టీమిండియా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో రవిచంద్రన్ అశ్విన్ తనదైన శైలిలో బౌలింగ్ చేస్తూ తన స్పిన్ మాయాజాలంతో కీలక వికెట్లు పడగొట్టాడు. అయితే మొన్నటి వరకు కేవలం టెస్ట్ వన్డే క్రికెట్ కి మాత్రమే పరిమితమైన రవిచంద్రన్ అశ్విన్ ఇక ఇటీవల ఎన్నో ఏళ్ల తర్వాత టి20 క్రికెట్ లో కూడా అరంగేట్రం చేసి అదరగొట్టాడు. ఇకపోతే ప్రస్తుతం జట్టులో అవకాశం దక్కించుAhwin{#}anil music;aswini;Harbhajan Singh;Kanpur;Cricket;New Zealandఅశ్విన్ ను ఊరిస్తున్న 3 రికార్డులు.. ఏం చేస్తాడో?అశ్విన్ ను ఊరిస్తున్న 3 రికార్డులు.. ఏం చేస్తాడో?Ahwin{#}anil music;aswini;Harbhajan Singh;Kanpur;Cricket;New ZealandThu, 25 Nov 2021 11:00:00 GMTప్రస్తుతం టీమిండియా జట్టులో కీలక బౌలర్గా కొనసాగుతున్నాడు రవిచంద్రన్ అశ్విన్. అన్ని ఫార్మాట్లలో కూడా సత్తా చాటుతూ టీమిండియా విజయంలో కీలకపాత్ర వహిస్తూ ఉన్నాడు. టీమిండియా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో రవిచంద్రన్ అశ్విన్ తనదైన శైలిలో బౌలింగ్ చేస్తూ తన స్పిన్ మాయాజాలంతో కీలక వికెట్లు పడగొట్టాడు. అయితే మొన్నటి వరకు కేవలం టెస్ట్ వన్డే క్రికెట్ కి మాత్రమే పరిమితమైన రవిచంద్రన్ అశ్విన్ ఇక ఇటీవల ఎన్నో ఏళ్ల తర్వాత టి20 క్రికెట్ లో కూడా అరంగేట్రం చేసి అదరగొట్టాడు. ఇకపోతే ప్రస్తుతం జట్టులో అవకాశం దక్కించుకున్న రవిచంద్రన్ అశ్విన్  మూడు అరుదైన రికార్డులు  సాధించడానికి ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాడు.


 కాగా ఈ రోజు నుంచి న్యూజిలాండ్ భారత్ మధ్య కాన్పూర్ వేదికగా మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. టెస్ట్ మ్యాచ్ లో కీలక స్పీన్నర్గా బరిలోకి దిగుతున్న రవిచంద్రన్ అశ్విన్ 3 రికార్డులు  ఊరిస్తున్నాయి. ఇప్పటి వరకు అశ్విని ఆడిన అన్ని మ్యాచ్ల్లోనూ కేన్ విలియమ్సన్ వికెట్ను ఐదుసార్లు తీసుకున్నాడు. మాజీ బౌలర్ ప్రజ్ఞాన్ ఓజా మాత్రమే ఈ రికార్డు సాధించాడు. ఇప్పుడు కేన్ విలియమ్సన్  ను మరోసారి ఔట్ చేస్తే ఇక ప్రజ్ఞాన్ ఓజా రికార్డుని బ్రేక్ చేసి కొత్త రికార్డును సృష్టిస్తాడు రవిచంద్రన్ అశ్విన్.


 క్రికెట్లో రవిచంద్రన్ అశ్విన్ 79 మ్యాచ్లో 413 వికెట్లు తీశాడు. మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ 417 కంటే కాస్త వెనకబడి ఉన్నారు  ఇప్పుడు జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో హర్భజన్ సింగ్ ను వెనక్కి నెట్టాలని అశ్విన్ భావిస్తున్నాడు. అదే సమయంలో ఆ రవిచంద్రన్ అశ్విన్ ఇప్పటి వరకూ ఏడు సార్లు 10 వికెట్లు పడగొట్టిన బౌలర్గా రికార్డు సృష్టించాడు. టెస్ట్ క్రికెట్ లో అత్యధికంగా ఈ ఫీట్ సాధించిన బౌలర్ అనిల్ కుంబ్లే. ఎనిమిదిసార్లు 10 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్లో మరోసారి పది వికెట్లు పడగొట్టి అనిల్ కుంబ్లే రికార్డు బ్రేక్ చేయాలని చూస్తున్నాడు రవిచంద్రన్ అశ్విన్.



దేవిశ్రీని తమన్ ఇన్సల్ట్ చేశాడా ? అసలేం జరిగింది ?

యాంకర్ శ్యామల మొదటి లవ్ ఎవరో తెలుసా..??

పాత ఇనుము వ్యాపారం.. రూ. 1740కోట్లు సంపాదన..?

సిద్ధిపేట ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో అగ్నిప్ర‌మాదం

శ్రీ‌శైలంలో హైద‌రాబాద్‌ యువ‌తి ఆత్మ‌హ‌త్య

56% బీసీలకు ఎన్ని ఎమ్మెల్సీ పదవులు వచ్చే..!

వావ్.. అనుకోని అదృష్టం అంటే ఇదేమరి?

మేఘాలయాలో కాంగ్రెస్ కు భారీ షాక్..!

బిర్యానీ ఆకుతో ఆ సమస్యలకు చెక్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>