MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/actress/145/anasuya-bharadwaj-stunning-hot-photos415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/actress/145/anasuya-bharadwaj-stunning-hot-photos415x250-IndiaHerald.jpgఅన‌సూయ భ‌ర‌ద్వాజ్‌..తెలుగు ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారంటు ఉండరు. అంతటి క్రేజీ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ హాట్ యాంకర్. జబర్ధస్త్ అనే కామెడీ షో కి యాంకరింగ్ చేస్తూ..ఓ హీరోయిన్ కి ఉన్నంత ఫాలోయింగ్ ఏర్పర్చుకోవడం ఈమెకే సాధ్యమైంది. నిజం చెప్పాలంటే స్టార్ యాంక‌ర్ గా కొనసాగుతున్న అన‌సూయను చూసి మన ఇండస్ట్రీలో కుల్లుకునే వాళ్ళు చాలా మందే ఉన్నారు. పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నా..కత్తి లాంటి ఫిజిక్ ను మెయిన్ టైన్ చేస్తూ.. తోటి స్టార్స్ అసూయ పడేలా ఈమె తన అందాని రోజు రోజుకి పెంచుకుంటుపోతుంది. నాలుగు ప‌దుల వ‌యAnasuya bharadwaz{#}sam;tara;Comedy;Comedian;Sam Mendes;sukumar;anasuya bharadwaj;Anasuya;Samantha;Wife;Kollywood;Nijam;Heroine;Chitram;Darsakudu;Director;Tollywood;Cinemaకోలీవుడ్ పై కన్నేసిన అనసూయ..ఆ సినిమాతోనే గ్రాండ్ ఎంట్రీ..!!కోలీవుడ్ పై కన్నేసిన అనసూయ..ఆ సినిమాతోనే గ్రాండ్ ఎంట్రీ..!!Anasuya bharadwaz{#}sam;tara;Comedy;Comedian;Sam Mendes;sukumar;anasuya bharadwaj;Anasuya;Samantha;Wife;Kollywood;Nijam;Heroine;Chitram;Darsakudu;Director;Tollywood;CinemaThu, 25 Nov 2021 13:49:30 GMTఅన‌సూయ భ‌ర‌ద్వాజ్‌..తెలుగు ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారంటు ఉండరు. అంతటి క్రేజీ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ హాట్ యాంకర్. జబర్ధస్త్ అనే కామెడీ షో కి యాంకరింగ్ చేస్తూ..ఓ హీరోయిన్ కి ఉన్నంత ఫాలోయింగ్ ఏర్పర్చుకోవడం ఈమెకే సాధ్యమైంది. నిజం చెప్పాలంటే స్టార్ యాంక‌ర్ గా కొనసాగుతున్న అన‌సూయను చూసి మన ఇండస్ట్రీలో కుల్లుకునే వాళ్ళు చాలా మందే ఉన్నారు. పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నా..కత్తి లాంటి ఫిజిక్ ను మెయిన్ టైన్ చేస్తూ.. తోటి స్టార్స్ అసూయ పడేలా ఈమె తన అందాని రోజు రోజుకి పెంచుకుంటుపోతుంది. నాలుగు ప‌దుల వ‌య‌స్సు దాటినా యంగ్ లుక్ లో కనిపిస్తూ..ఎంతో మంది కుర్ర యాంక‌ర్లుకు గట్టి పోటీ ఇస్తుంది.

అనసూయ బుల్లితెర‌పై సందడి చేస్తూనే మరోవైపు వెండితెర పై కూడా మెరుస్తుంది. ఇప్పటికే కొన్ని సినిమాలు చేసిన అనసూయ.. సుకుమార్ దర్శకత్వలో వచ్చిన రంగస్దలం సినిమా రంగమ్మత్తగా యాక్టింగ్ ఇరగదీసింది. అంతేకాదు ఆ తరువాత వచ్చిన " థ్యాంక్ యు బ్ర‌ద‌ర్ " అనే సినిమాలోను యాక్టింగ్ పరంగా కుమ్మేసింది. దీంతో అనసూయకు అవకాశాలు క్యూ  కట్టాయి. ప్రస్తుతం అన‌సూయ సుకుమార్ డైరెక్షన్ లోనే " పుష్ప" అనే సినిమాలో  నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తుంది. ఈ సినిమాలో అనసూయ స్టార్ కమెడియన్ సునీల్ కు భార్య చేస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఆమె ఫస్ట్ లుక్ సినిమా పై భాలీ  అంచనాలను పెట్టుకునేలా చేసింది.

ఇప్పటి వరకు టాలీవుడ్ కే పరిమితమైన అన‌సూయ ఇప్పుడు కోలీవుడ్ లోను తన లక్ ను పరీక్షించేందుకు రెడీ అయ్యింది. అనసూయ, డ్యాన్స్ కొరియోగ్రాఫ‌ర్, న‌టుడు, ద‌ర్శ‌కుడు ప్ర‌భుదేవా  లీడ్ రోల్ లో "ఫ్లాష్ బ్యాక్" అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలీసందే.  ఈ సినిమాలో అందాల తార రెజీనా క‌సాండ్రా కూడా  కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ‘అభిషేక్ ఫిలిమ్స్’ బేనర్ మీద రమేష్ పిళ్లై నిర్మిస్తున్నా ఈ సినిమాని  డాన్  శాండీ అనే దర్శకుడు రూపొందిస్తున్నాడు. ఈ చిత్రానికి  మ్యూజిక్ డైరెక్టర్ గా సామ్ సీఎస్ పని చేస్తున్నాడు. ఈ సినిమాను మొదట తమిళంలో తీసి..ఆ తరువాత  తెలుగులోకి డబ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రం ద్వారా కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న అనసూయకు అక్కడ ఎలాంటి ఆరంభం లభిస్తుందో తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే..!!



తెలంగాణ తోవ : ముళ్లున్నా మంచే చేస్తడు?

టీడీపీలో కాపు నేత‌ల అడ్ర‌స్ ఎక్క‌డ‌...!

ప‌బ్లిక్ ఫోక‌స్ : స్టాలిన్ పై ఏపీ ప్ర‌జ‌లు ప్ర‌శంస‌లు?

షాకిచ్చిన జిన్ పింగ్.. చైనాలో వింత చట్టం?

సింగర్ హరిణి తండ్రి అనుమానస్పద మృతి..!

చంద్రబాబుకి.. ఆ రోజు గుర్తు రాలేదా : రోజా

తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి కరోనా..!

కొండపల్లి @ వన్ మెన్ ఆర్మీ..!

ఎన్టీఆర్ పై వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>