BreakingN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/---------------------5f632592-44ea-41a5-bf13-acc48cd87a90-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/---------------------5f632592-44ea-41a5-bf13-acc48cd87a90-415x250-IndiaHerald.jpgశ్రీ‌శైలం ప్ర‌ధాన ఆల‌యానికి స‌మీపంలో ఓ యువ‌తి పురుగుల మందు తీసుకొని వ‌చ్చి ఆత్మ‌హత్య‌య‌త్నం చేసిన‌ది. హైద‌రాబాద్ న‌గ‌రానికి చెందిన మౌనికారెడ్డి(25) ప్ర‌ధాన ఆల‌యం వ‌ద్ద‌కు పాయిజ‌న్ తీసుకుని చేరుకుంది. ఇది గ‌మ‌నించిన అక్క‌డ ఉన్న భ‌క్తులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఆత్మ‌హ‌త్య చేసుకుని అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లిన యువ‌తిని వెంట‌నే అంబులెన్స్‌లో సున్నిపెంట ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మౌనిక మృతి చెందింది. మౌనిక‌రెడ్డి ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాలు మాత్రం తెలియ‌డం#శ్రీ‌శైలంలో హైద‌రాబాద్‌ యువ‌తి ఆత్మ‌హ‌త్య{#}mounika;Sunnipenta;Traffic police;Telugu;Districtశ్రీ‌శైలంలో హైద‌రాబాద్‌ యువ‌తి ఆత్మ‌హ‌త్యశ్రీ‌శైలంలో హైద‌రాబాద్‌ యువ‌తి ఆత్మ‌హ‌త్య#శ్రీ‌శైలంలో హైద‌రాబాద్‌ యువ‌తి ఆత్మ‌హ‌త్య{#}mounika;Sunnipenta;Traffic police;Telugu;DistrictThu, 25 Nov 2021 09:53:35 GMTఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని క‌ర్నూలు జిల్లా శ్రీ‌శైలం మ‌ల్లికార్జున బ్ర‌మ‌రాంభ స్వామివారి దేవాల‌యానికి భ‌క్తులు నిత్యం వ‌స్తుంటారు. తెలుగు రాష్ట్రాల‌తో పాటు క‌ర్నాట‌క‌, త‌మిళ‌నాడు, కేర‌ళ వంటి రాష్ట్రాల నుంచి భక్తులు శ్రీ‌శైలం వ‌చ్చి స్వామివారిని  దైవ‌ద‌ర్శ‌నం చేసుకుంటారు. ఇది ఇలా ఉంటే.. శ్రీ‌శైలం ప్ర‌ధాన ఆల‌యానికి స‌మీపంలో ఓ యువ‌తి పురుగుల మందు తీసుకొని వ‌చ్చి ఆత్మ‌హత్య‌య‌త్నం చేసిన‌ది.

హైద‌రాబాద్ న‌గ‌రానికి చెందిన మౌనికారెడ్డి(25) ప్ర‌ధాన ఆల‌యం వ‌ద్ద‌కు పాయిజ‌న్ తీసుకుని చేరుకుంది. ఇది గ‌మ‌నించిన అక్క‌డ ఉన్న భ‌క్తులు  పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఆత్మ‌హ‌త్య చేసుకుని అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లిన యువ‌తిని వెంట‌నే అంబులెన్స్‌లో సున్నిపెంట ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మౌనిక మృతి చెందింది. మౌనిక‌రెడ్డి ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాలు మాత్రం తెలియ‌డం లేద‌ని.. కానీ మౌనికారెడ్డి వద్ద పోలీస్ ఫిర్యాదు కాపీ ల‌భించిన‌ది. దాని ఆధారంగా విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్టు వెల్ల‌డించారు పోలీసులు.





కన్ఫ్యూజన్ లో టాలీవుడ్ పెద్దలు !

56% బీసీలకు ఎన్ని ఎమ్మెల్సీ పదవులు వచ్చే..!

వావ్.. అనుకోని అదృష్టం అంటే ఇదేమరి?

మేఘాలయాలో కాంగ్రెస్ కు భారీ షాక్..!

బిర్యానీ ఆకుతో ఆ సమస్యలకు చెక్..!

శివశంకర్ మాస్టర్ కి కరోనా.. పరిస్థితి విషమం

ప్రేక్షక టాలీవుడ్: అభిమానులు ఏడ్చినా పట్టదా...?

32 మంది బీజేపీ కార్పొరేటర్లపై కేసు నమోదు

ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగదు: మంత్రి పెద్దిరెడ్డి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>