BreakingN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-ott--------ddfa4a6b-22b2-4c4b-88a6-81771f34e9fd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-ott--------ddfa4a6b-22b2-4c4b-88a6-81771f34e9fd-415x250-IndiaHerald.jpgఇటీవ‌ల కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన తాజా సినిమా 'అణ్ణాత్త. ఇది తెలుగులో 'పెద్దన్న'గా ప్రేక్షకులముందుకు వచ్చి ఆక‌ట్టుకున్న విష‌యం తెలిసిన‌దే.ఈ సినిమాను శివ దర్శకత్వంలో తెరకెక్కించ‌డం.. నయనతార హీరోయిన్‌గా కీర్తి సురేశ్ రజనీకాంత్ చెల్లిగా నటించారు. అయితే ఇందులో సీనియర్ హీరోయిన్‌లు కుష్బూ, మీనా కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాలు మధ్య విడుదలైన పెద్ద‌న్న‌ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిందని కొంత‌మంది చెప్పుకుంటున్నారు. వరుసగా ఫ్లాప్స్ వస్తున్న రజినికాంత్‌కు 'అణ్ణాత#OTT లో 'పెద్దన్న '{#}keerthi suresh;meena;nayantara;Malayalam;Rajani kanth;Kollywood;Hindi;Box office;Shiva;lord siva;Industry;Cinemaసందడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసిన పెద్ద‌న్నసందడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసిన పెద్ద‌న్న#OTT లో 'పెద్దన్న '{#}keerthi suresh;meena;nayantara;Malayalam;Rajani kanth;Kollywood;Hindi;Box office;Shiva;lord siva;Industry;CinemaThu, 25 Nov 2021 11:15:32 GMTసూపర్ స్టార్ రజనీ కాంత్  గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవ‌స‌రం లేదు. తెలుగు, త‌మిళం, క‌న్న‌డం, మ‌ల‌యాళం ద‌క్షిణాది భాష‌ల‌న్నింటిలో ర‌జినికాంత్ సూప‌ర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అత‌ను అడుగేస్తే ఇండస్ట్రీ రికార్డులు, స్టెప్‌వేస్తే బాక్స్ ఆఫీస్ బద్దలైన రోజులెన్నో మ‌న కండ్ల‌ ముందు కనిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇటీవ‌ల కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన తాజా సినిమా 'అణ్ణాత్త.  ఇది తెలుగులో 'పెద్దన్న'గా ప్రేక్షకులముందుకు వచ్చి ఆక‌ట్టుకున్న విష‌యం  తెలిసిన‌దే.

 ఈ సినిమాను   శివ దర్శకత్వంలో తెరకెక్కించ‌డం..  నయనతార హీరోయిన్‌గా కీర్తి సురేశ్ రజనీకాంత్ చెల్లిగా నటించారు. అయితే ఇందులో సీనియర్ హీరోయిన్‌లు కుష్బూ, మీనా కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాలు మధ్య విడుదలైన పెద్ద‌న్న‌  సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిందని కొంత‌మంది చెప్పుకుంటున్నారు. వరుసగా ఫ్లాప్స్ వస్తున్న రజినికాంత్‌కు 'అణ్ణాత్త' మంచి కమర్షియల్ హిట్ ఇస్తుందని అనుకుంటే ఈసారి కూడా నిరాశే మిగిలిందనే టాక్ కూడా వినిపించిన‌ది.  'అణ్ణాత్తస‌ తమిళంలో మాత్రం రజనీ మేనియా వల్ల మంచి వసూళ్ల‌నే రాబట్టింది.  సడన్ సర్‌ప్రైజ్‌లాగా పెద్దన్న డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్న‌ది. నిన్న రాత్రి నుండే ఈ సినిమా తమిళం, తెలుగు, హిందీ భాషలతో పాటు ఇతర భాషల్లోనూ నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్స్‌లో మిస్సయిన ప్రేక్షకులకు ఇప్పుడు పెద్ద‌న్న  ఓటీటీలో చూసే అవ‌కాశం లభించింది.






దృశ్యం 2 హైలెట్స్ ఇవే...!

సందడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసిన పెద్ద‌న్న

యాంకర్ శ్యామల మొదటి లవ్ ఎవరో తెలుసా..??

పాత ఇనుము వ్యాపారం.. రూ. 1740కోట్లు సంపాదన..?

సిద్ధిపేట ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో అగ్నిప్ర‌మాదం

శ్రీ‌శైలంలో హైద‌రాబాద్‌ యువ‌తి ఆత్మ‌హ‌త్య

56% బీసీలకు ఎన్ని ఎమ్మెల్సీ పదవులు వచ్చే..!

వావ్.. అనుకోని అదృష్టం అంటే ఇదేమరి?

మేఘాలయాలో కాంగ్రెస్ కు భారీ షాక్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>