MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/venkateshd0cc44f6-27ef-4b4a-b4bd-ed2b60defb03-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/venkateshd0cc44f6-27ef-4b4a-b4bd-ed2b60defb03-415x250-IndiaHerald.jpgదృశ్యం 2 సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యింది. ఇక విక్ట‌రీ వెంక‌టేష్ మొదటి భాగంలో ఎక్కడ అయితే కథను ఆపేసాడో అక్కడి నుంచే తిరిగి స్టార్ట్ చేశారు. ఫ‌స్ట్ పార్ట్ లో వెంకీ క్యారెక్ట‌ర్ ఎలా ? ఉంటుందో ? రెండో పార్ట్ ను కూడా అక్క‌డ నుంచే మొద‌లు పెట్టారు. వెంకీ త‌న‌కు అల‌వాటు అయిన రేంజ్ లోనే త‌న క‌ళ్ల‌తోనే అద్భుత‌మైన ఎమోష‌న్స్ ప‌లికిస్తూ త‌న న‌ట‌న‌తో మ‌రోసారి ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేశాడు. ఇక మీనా కూడా మ‌రోసారి త‌న స‌పోర్టింగ్ రోల్ ను చాలా బాగా చేసింది.ఇక నరేష్ మరియు నదియా కూడా మరోసారి త‌మ పాత్ర‌ల్లో జీవింDrushyam 2{#}Naresh;allari naresh;raj;sampath;Chitram;meena;Venkatesh;Cinemaదృశ్యం 2 చివ‌రి 45 నిమిషాలు మైండ్ బ్లోయింగ్ అంతే..!దృశ్యం 2 చివ‌రి 45 నిమిషాలు మైండ్ బ్లోయింగ్ అంతే..!Drushyam 2{#}Naresh;allari naresh;raj;sampath;Chitram;meena;Venkatesh;CinemaThu, 25 Nov 2021 11:59:12 GMTవిక్ట‌రీ వెంక‌టేష్ మీనా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం దృశ్యం 2. సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యింది. ఇక విక్ట‌రీ వెంక‌టేష్ మొదటి భాగంలో ఎక్కడ అయితే కథను ఆపేసాడో అక్కడి నుంచే తిరిగి స్టార్ట్ చేశారు. ఫ‌స్ట్ పార్ట్ లో వెంకీ క్యారెక్ట‌ర్ ఎలా ? ఉంటుందో ? రెండో పార్ట్ ను కూడా అక్క‌డ నుంచే మొద‌లు పెట్టారు. వెంకీ త‌న‌కు అల‌వాటు అయిన రేంజ్ లోనే త‌న క‌ళ్ల‌తోనే అద్భుత‌మైన ఎమోష‌న్స్ ప‌లికిస్తూ త‌న న‌ట‌న‌తో మ‌రోసారి ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేశాడు. ఇక మీనా కూడా మ‌రోసారి త‌న స‌పోర్టింగ్ రోల్ ను చాలా బాగా చేసింది.

ఇక నరేష్ మరియు నదియా కూడా మరోసారి త‌మ పాత్ర‌ల్లో జీవించి... బాగా నటించారు. రఫ్ కాప్‌గా సంపత్ రాజ్ న‌ట‌న సూప‌ర్బ్ అనే చెప్పాలి. సంప‌త్ రాజ్ బాడీ లాంగ్వేజ్ మరియు ఎక్స్‌ప్రెషన్స్ ఇన్వెస్టిగేటివ్ సినిమా మూడ్‌కి చాలా మ్యాచ్ అయ్యాయి. ఇక స‌త్యం రాజేష్ కు చాలా రోజుల త‌ర్వాత పెద్ద పాత్ర‌, మంచి ప్రాధాన్యం ఉన్న పాత్ర ద‌క్కింది.

ఇక ఈ సినిమా ర‌న్ టైం మొత్తం 150 నిమిషాల పాటు ఉంది. ఫ‌స్టాఫ్ లో చాలా వ‌ర‌కు స్లో గా సినిమా ర‌న్ అవుతుంది. కొన్ని బోరింగ్ మూమెంట్స్ కూడా ప‌డ్డాయి. క‌థ‌లో పాత్ర ల‌ను ప‌రిచ‌యం చేసేందుకే చాలా వ‌ర‌కు టైం తీసుకున్నాడు. అయితే సినిమాలో చివ‌రి 45 నిమిషాలూ.. క‌థ‌లో మ‌లుపులు బాగా ఆక‌ట్టు కుంటాయి. అయితే ఫ‌స్ట్ 100 నిమిషాలు భ‌రించే ఓపిక మాత్రం ప్రేక్ష‌కుల‌కు ఉండాలి.

చివ‌ర్లో మాత్రం ద‌ర్శ‌కుడు అదిరిపోయే ట్విస్టుల‌తో ఆట బాగా ఆడాడ‌నే చెప్పాలి. ఇక ఈ సినిమా ను ఓటీటీ లో రిలీజ్ చేయాల‌న్న నిర్మాత‌ల నిర్ణ‌యం నూటికి నూరు శాతం క‌ర‌క్ట్ అని చెప్పాలి.

 



బాబోయ్ ఆర్ఆర్ఆర్ : ఆ ముగ్గురి ఎఫెక్ట్ అంతంతే!

ఆదాయం కోసం జగన్ సర్కార్ కీలక ఉత్తర్వులు....!

కేసీఆర్ పై ష‌ర్మిల సంచ‌ల‌న ట్వీట్‌..!

బాబోరి రేవంత్ : ఏజెంట్ కేసీఆర్?

సందడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసిన పెద్ద‌న్న

యాంకర్ శ్యామల మొదటి లవ్ ఎవరో తెలుసా..??

పాత ఇనుము వ్యాపారం.. రూ. 1740కోట్లు సంపాదన..?

సిద్ధిపేట ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో అగ్నిప్ర‌మాదం

శ్రీ‌శైలంలో హైద‌రాబాద్‌ యువ‌తి ఆత్మ‌హ‌త్య



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>