Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/anasuya-e0544e5f-22e8-4519-b2c0-46af662c1403-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/anasuya-e0544e5f-22e8-4519-b2c0-46af662c1403-415x250-IndiaHerald.jpgఅనసూయ భరద్వాజ్‌ అనండం కంటే కూడా జబర్దస్త్ అనసూయ అంటే ప్రేక్షకులు త్వరగా గుర్తు పట్టగలరని తెలుస్తుంది.ఎందుకంటే అంత క్రేజ్ తెచ్చిపెట్టింది జబర్దస్త్ అనసూయకి అని చెప్పవచ్చు.. అటు యాంకర్ గాను మరియు ఇటు సినిమాల్లో మంచి గుర్తింపు పొందారట యాంకర్ అనసూయ. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర తన సినిమా కెరియర్ ను మార్చింది అనే చెప్పవచ్చు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో ఒక కీలకమైన పాత్రలో చేస్తున్నారట అనసూయ భరద్వాజ్. అంతేకాకుండా కోలీవుడ్ లో కూడా తన సినిమా ప్రయాణాన్ని మొదలుపెట్టనుAnasuya {#}Prabhu Deva;Jabardasth;Posters;Rangasthalam;anasuya bharadwaj;Anasuya;sukumar;abhishek;sam;Sam Mendes;Samantha;Kollywood;News;Telugu;Audience;Darsakudu;Director;Cinemaకోలీవుడ్ లో అడుగు పెట్టనున్న అనసూయ...!కోలీవుడ్ లో అడుగు పెట్టనున్న అనసూయ...!Anasuya {#}Prabhu Deva;Jabardasth;Posters;Rangasthalam;anasuya bharadwaj;Anasuya;sukumar;abhishek;sam;Sam Mendes;Samantha;Kollywood;News;Telugu;Audience;Darsakudu;Director;CinemaThu, 25 Nov 2021 23:14:42 GMTఅనసూయ భరద్వాజ్‌ అనండం కంటే కూడా జబర్దస్త్ అనసూయ అంటే ప్రేక్షకులు త్వరగా గుర్తు పట్టగలరని తెలుస్తుంది.ఎందుకంటే అంత క్రేజ్ తెచ్చిపెట్టింది జబర్దస్త్ అనసూయకి అని చెప్పవచ్చు..

అటు యాంకర్ గాను మరియు ఇటు సినిమాల్లో మంచి గుర్తింపు పొందారట యాంకర్ అనసూయ. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర తన సినిమా కెరియర్ ను మార్చింది అనే చెప్పవచ్చు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో ఒక కీలకమైన పాత్రలో చేస్తున్నారట అనసూయ భరద్వాజ్. అంతేకాకుండా కోలీవుడ్ లో కూడా తన సినిమా ప్రయాణాన్ని మొదలుపెట్టనుందట ఈ హాట్ బ్యూటీ.

తమిళ దర్శకుడు అయిన డాన్ శాండీ తెరకెక్కిస్తున్న చిత్రం'ఫ్లాష్ బ్యాక్ ' కొరియోగ్రాఫర్, దర్శకుడు మరియు నటుడు ప్రభుదేవా లీడ్ రోల్ చేస్తున్నారని తెలుస్తుంది.. ఈ సినిమాలో రెజీనా కసాండ్రా మరియు అనసూయ తదితరులు నటిస్తున్నారని తెలుస్తుంది.. ఈ సినిమాకి అభిషేక్ ఫిలిమ్స్' బేనర్ మీద రమేష్ పిళ్లై నిర్మిస్తున్నారని సమాచారం.ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా సామ్ సీఎస్ పనిచేస్తున్నారని తెలుస్తుంది.ఈ సినిమా లో అనసూయ కీలకమైన పాత్రలో నటిస్తున్నారని సమాచారం..

'ఫ్లాష్ బ్యాక్' అనే టైటిల్ అందరి దృష్టిని ఆకర్షించిందని తెలుస్తోంది.తమిళ వెర్షన్ పోస్టర్ లో అనసూయ పేరును జోడించే లేదు ఎందుకంటే ఆమెకు అక్కడ అంతగా గుర్తింపు లేకపోవడం వల్ల అని సమాచారం.అందుకే తన పేరు పోస్టర్ మీదికి ఎక్కలేదేమో అని వార్తలు వినిపిస్తున్నాయని తెలుస్తుంది.. తెలుగు వెర్షన్ పోస్టర్లలో ఆమె పేరును జోడించారట ఆ చిత్ర బృందం. తెలుగులో రంగస్థలం సినిమాకు దక్కిన ఆదరణ అలాంటి విజయాన్ని.. కోలీవుడ్ సినిమా లో కూడా అందుకుంటుందో లేదో చూడాలి మరి ఈ ఘాటైనా అందాల సుందరి.ఇప్పటికే తన అద్భుతమైన నటనతో పాటు హాట్ హాట్ పోజులతో తెలుగు కుర్రకారును రెచ్చకొడుతుంది. మరి కోలీవుడ్ లో ఎంత హడావుడి చేస్తుందో చూడాలి మరి.



శభాష్ చంద్రబాబు.. గుడిసెల్లోకి వెళ్లీ మరీ..?

కొడాలి నాని ఆ కామెంట్స్ తో ఇబ్బంది పడతారా...?

టమాటాపై కీలక నిర్ణయం తీసుకున్న స్టాలిన్..!

తెలంగాణ తోవ : తెర వెనుక తతంగంలో హీరో ఎవరు?

ఈ చిత్రాలు మ్యూజికల్ గా హిట్... కానీ

పెన్సిల్ పోయిందని పోలీస్ స్టేష‌న్‌లో విద్యార్థుల ఫిర్యాదు

భర్తకు విడాకులు.. కుక్కతో పెళ్లి.. చివరికి?

రేవంత్ కు నమ్మకస్తులు లేరా...?

త్వ‌ర‌లో వైద్య‌రంగంలో పోస్టులు భ‌ర్తీ : సీఎం జ‌గ‌న్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>