#NoMeansNo:జోష్ యాప్ క్యాంపెయిన్ కు భారీస్పందన-మహిళల వేధింపులపై మీరూ స్పందించొచ్చు
డైలీహంట్ గ్రూప్ కు చెందిన షార్డ్ వీడియో యాప్ జోష్ ప్రారంభించిన అనతికాలంలోనే దేశంలోనే నంబర్ వన్ సోషల్ వీడియో యాప్ గా నిలిచింది. అతి తక్కువ కాలంలోనే లక్షలాది సబ్ స్కయిబర్లను సొంతం చేసుకున్న జోష్ యాప్ ఇప్పుడు తన సామాజిక బాధ్యతను కూడా నెరవేర్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో మహిళలపై వరుసగా చోటు చేసుకుంటున్న వేధింపులపై అవగాహన కల్పించేందుకు "నో మీన్స్ నో" ( వద్దంటే వద్దు ) పేరుతో ఓ సోషల్ క్యాంపెయిన్ ను నిర్వహిస్తోంది. #JOSH యాప్ #NoMeansNo పేరుతో మహిళల సామాజిక హక్కులపై వేధింపుల నివారణపై అవగాహన కల్పించేందుకు ప్రచారం చేస్తోంది.
"సామాజిక సమస్యలకు వ్యతిరేకంగా నిలబడటంలో జోష్ ఎప్పుడూ విఫలం కాదు. ఈసారి వారు నోమెన్స్‌నో క్యాంపెయిన్‌తో ముందుకు వచ్చినప్పుడు. ఇంత పెద్ద వేదిక ఇంత అవగాహన ప్రచారం చేయడం పట్ల నేను ఉప్పొంగిపోయాను. స్త్రీ వేధింపులకు సంబంధించి నేను ఒక వీడియో చేసాను. నేను కూడా నా వీడియో ద్వారా సమాజానికి ఏదైనా అందించినందుకు గర్వపడుతున్నాను." - నికితా పిల్లి (యూజర్)

"ప్రస్తుతం వేధింపులకు సంబంధించిన కేసులు, వార్తలు ఎక్కువగా చూస్తున్నాం. భారతదేశంలో పెద్ద ప్లాట్‌ఫారమ్‌గా ఉండటంతో, జోష్ దీనిపై ఒక గమనిక తీసుకున్నాడు మరియు వారు ఒక అవగాహన ప్రచారాన్ని రూపొందించారు, ఇది చాలా మందికి వారి ఆలోచనలను వారి వీడియోల ద్వారా వ్యక్తీకరించడానికి సహాయపడింది. నేను ఈ ప్రచారంలో భాగమైనందుకు సంతోషంగా ఉంది."- షారిని ( యూజర్)
https://share.myjosh.in/video/49e8e2cd-033e-420b-bab0-33c6e4bc2211
#JOSH యాప్ #NoMeansNo పేరుతో నిర్వహిస్తున్న ఈ క్యాంపెయిన్ లో యూజర్లు పాల్గొని తమ అభిప్రాయాలు వ్యక్తం చేయడం ద్వారా అభద్రతాభావంలో ఉన్న మహిళలకు అండగా నిలిచే అవకాశం కలుగుతోంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని జోష్ యాప్ అందరు మహిళలు, యువతులను కోరుతోంది.
https://share.myjosh.in/video/a2e2142d-9318-45cf-9637-59b99930dba6