HealthVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health49b8ce3b-3c82-4fb6-a619-833a2932b3ad-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health49b8ce3b-3c82-4fb6-a619-833a2932b3ad-415x250-IndiaHerald.jpgపసుపు ఈ పేరు వినని వారు అలాగే దీనిని చూడనివారు బహుశ వుండరు. మనం పసుపును కచ్చితంగా మన వంటింట్లో వాడుతూ ఉంటామని... మనందరికీ తెలిసిందే. అయితే ఈ పసుపు వాడటం కారణంగా మనకు అనేక రకాలైన ఉపయోగాలు ఉంటాయి. ముఖ్యంగా చలికాలంలో ఈ పసుపు వాడడంవల్ల.. మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. ఇక ఈ కారణంగా వివిధ రకాల రోగాలకు కూడా మనం చెక్ పెట్టవచ్చు. అయితే... ఈ పసుపు వాడడం కారణంగా ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి మరియు ఎలాంటి అనారోగ్య సమస్యలను మనం తగ్గించుకోవచ్చు. అసలు ఈ పసుపు ని ఎలా తీసుకోవాలి అనే దానిపై ఇపుడు తెలుhealth{#}Turmeric;Shakti;Cancer;Ayurveda;Cheque;Manamచలికాలంలో పసుపుని ఉపయోగిస్తే ఈ సమస్యలే వుండవు..!చలికాలంలో పసుపుని ఉపయోగిస్తే ఈ సమస్యలే వుండవు..!health{#}Turmeric;Shakti;Cancer;Ayurveda;Cheque;ManamWed, 24 Nov 2021 12:14:14 GMTపసుపు ఈ పేరు వినని వారు అలాగే దీనిని చూడనివారు బహుశ వుండరు. మనం పసుపును కచ్చితంగా మన వంటింట్లో వాడుతూ ఉంటామని... మనందరికీ తెలిసిందే. అయితే ఈ పసుపు వాడటం కారణంగా మనకు అనేక రకాలైన ఉపయోగాలు ఉంటాయి. ముఖ్యంగా చలికాలంలో ఈ పసుపు వాడడంవల్ల.. మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. ఇక ఈ కారణంగా వివిధ రకాల రోగాలకు కూడా మనం చెక్ పెట్టవచ్చు. అయితే... ఈ పసుపు వాడడం కారణంగా ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి మరియు ఎలాంటి అనారోగ్య సమస్యలను మనం తగ్గించుకోవచ్చు. అసలు ఈ పసుపు ని ఎలా తీసుకోవాలి అనే దానిపై ఇపుడు తెలుసుకుందాం.

పసుపు కారణంగా రోగనిరోధక శక్తి తగ్గుతుంది : మనం ప్రతిరోజు వంటకాల్లో పసుపు బాగా వాడితే మన శరీరంలో రోగనిరోధక శక్తి అనేది విపరీతంగా పెరిగే ఛాన్స్ కచ్చితంగా ఉంటుందని వైద్య నిపుణుల సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా చలికాలంలో మనం అనారోగ్య సమస్యలకు గురయ్యే ఛాన్స్ ఉంటుంది. అందులోనూ ఫంగల్ ఇన్ఫెక్షన్ మరియు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ లాంటి అనారోగ్య సమస్యలు మనకు తలెత్తే ప్రమాదం ఉంది. అయితే వీటికి ఈ పసుపు వాడడం కారణంగా మనం చెక్ పెట్టవచ్చును.

జలుబు మరియు దగ్గు వంటివి దరిచేరవు : చలికాలంలో మనకు ఎక్కువగా వచ్చే వ్యాధులు జలుబు మరియు దగ్గు. ఈ రెండూ మనకు వచ్చినట్లు మన శరీరం పూర్తిగా డీలా పడిపోతుంటారు. అయితే దగ్గు మరియు జలుబు సమస్యలకు మనం ప్రతి రోజూ పసుపు వాడడం కారణంగా చెక్ పెట్టవచ్చునని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

మెడిసినల్ గుణాలు ఉంటాయి : పసుపు ఇది ఒక యాంటీబయటిక్ లాగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ పసుపును ఆయుర్వేద మందుల్లో వాడుతారు. చాలా రకాల క్యాప్షల్ లలోనూ దీని అవసరం ఎంతైనా ఉంటుందని చెబుతున్నారు వైద్యులు. ముఖ్యంగా క్యాన్సర్ లాంటి వ్యాధి కి చెక్ పెట్టే మందులలో పసుపు వాడతారు అని చెబుతున్నారు వైద్యులు.



ప్రమోషన్ ల జోరు పెంచిన అఖండ టీం..!

ఉత్కంఠ మ‌ధ్య కొండ‌ప‌ల్లి చైర్మ‌న్‌ ఎన్నిక పూర్తి

విద్యార్థి సూసైడ్.. కారణం తెలిస్తే నోరెళ్లబెడతారు?

వీరుకదా.. బాబూ విశ్వాస పాత్రులు...!

ఆ నిర్మాతతో పెళ్లిపై.. రకుల్ క్లారిటీ?

బస్తాలు మోసిన ఎమ్మెల్యే.. ఫోటో వైరల్?

గుడ్‌న్యూస్‌.. ఇక రైళ్లలో ఆ సౌకర్యం..?

ఆ రిజర్వేషన్లు చట్టంలో లేవు.. కేవలం ప్రభుత్వ దయ..?

ప్రేక్షక టాలీవుడ్: ఇంద్రసేనుడు ఎక్కడ...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>