MoviesSahithyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/keerthi-sureshc645c6e4-f25f-4061-b605-65b145ca1fe9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/keerthi-sureshc645c6e4-f25f-4061-b605-65b145ca1fe9-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో తెలుగు సినిమాల్లో సంచలనం సృష్టించిన సినిమా మహానటి అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా వచ్చే మూడేళ్ల అవుతున్న సరే ఇప్పటికీ చాలామంది టీవీ లో వస్తే కళ్ళార్పకుండా చూస్తూ ఉంటారు. ఈ సినిమా తర్వాత కీర్తి సురేష్ ఇమేజ్ చాలా బాగా పెరిగింది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కీర్తి సురేష్ ప్రస్తుతం రెండు మూడు సినిమాల్లో నటిస్తూ ఉండగా త్వరలోనే ఆమె మరో బయోపిక్ లో కూడా నటించే అవకాశం ఉంది అని ప్రచారం టాలీవుడ్ వర్గాల్లో ఎక్కువగా జరుగుతోంది. కీర్తి సురేష్ ఒక మాజీ హీరోkeerthi suresh{#}keerthi suresh;Heroine;Darsakudu;television;Director;Tollywood;Telugu;Cinema;producer;Producer;Sureshమళ్లీ బయోపిక్ కి కీర్తి గ్రీన్ సిగ్నల్...?మళ్లీ బయోపిక్ కి కీర్తి గ్రీన్ సిగ్నల్...?keerthi suresh{#}keerthi suresh;Heroine;Darsakudu;television;Director;Tollywood;Telugu;Cinema;producer;Producer;SureshWed, 24 Nov 2021 10:21:07 GMTఈ మధ్య కాలంలో తెలుగు సినిమాల్లో సంచలనం సృష్టించిన సినిమా మహానటి అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా వచ్చే మూడేళ్ల అవుతున్న సరే ఇప్పటికీ చాలామంది టీవీ లో వస్తే కళ్ళార్పకుండా చూస్తూ ఉంటారు. ఈ సినిమా తర్వాత కీర్తి సురేష్ ఇమేజ్ చాలా బాగా పెరిగింది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కీర్తి సురేష్ ప్రస్తుతం రెండు మూడు సినిమాల్లో నటిస్తూ ఉండగా త్వరలోనే ఆమె మరో బయోపిక్ లో కూడా నటించే అవకాశం ఉంది అని ప్రచారం టాలీవుడ్ వర్గాల్లో ఎక్కువగా జరుగుతోంది.

కీర్తి సురేష్ ఒక మాజీ హీరోయిన్ బయోపిక్ లో నటించే అవకాశం ఉందని దీనికి సంబంధించి ఇప్పటికే ఆమెకు ఒక దర్శకుడు కథ కూడా చెప్పారని ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాలీవుడ్ వర్గాల మాట. గత కొన్ని రోజులుగా ఈ బయోపిక్ కి సంబంధించి చర్చలు జరుగుతూ ఉండగా కీర్తి సురేష్ ఈ మధ్య కాలంలో దీని గురించి ఎక్కువగా దృష్టి పెట్టి కథలో తన పాత్రకు ఎక్కువగా ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో ఆ పాత్ర కూడా ప్రముఖ పాత్ర కావడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.

ఈ సినిమాకు సంబంధించి కీర్తి సురేష్ త్వరలోనే అధికారిక ప్రకటన తన సోషల్ మీడియాలో చేసే అవకాశాలు ఉండవచ్చని అంటున్నారు. ఈ సినిమాకు నిర్మాతగా మరో సారి ఒక ప్రముఖ నిర్మాత వ్యవహరించే అవకాశం ఉందని దాదాపుగా అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మించే అవకాశం ఉండవచ్చని తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత కీర్తి సురేష్ 2, 3 బయోపిక్ లకు సంబంధించి ఆలోచిస్తోందని కూడా టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఏ పాత్ర అయినా సరే కీర్తి సురేష్ ఒదిగిపోతుంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.



ఆ సినిమాతో ప్రపంచాన్ని వణికించిన సూర్య..!!

గుడ్‌న్యూస్‌.. ఇక రైళ్లలో ఆ సౌకర్యం..?

ఆ రిజర్వేషన్లు చట్టంలో లేవు.. కేవలం ప్రభుత్వ దయ..?

ప్రేక్షక టాలీవుడ్: ఇంద్రసేనుడు ఎక్కడ...!

నిజామాబాద్‌ లోకల్‌బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రచ్చ..!

అదిరే ఆఫర్.. టీకా వేసుకుంటే మద్యంపై డిస్కౌంట్?

ఫ్లాష్‌బ్యాక్‌: రాజధాని మార్చారు.. అధికారం కోల్పోయారు?

బిగ్ బాస్ 5 : సన్నీ, మానస్ మధ్య గొడవ?

నారా భువనేశ్వరి ఇష్యూలోకి కవిత, షర్మిల..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sahithya]]>