MoviesVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hellbound-54da603f-f225-419b-8155-cdf146197cbe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hellbound-54da603f-f225-419b-8155-cdf146197cbe-415x250-IndiaHerald.jpgదిగ్గజ ఓటిటి ప్లాట్‌ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో అత్యుత్తమ సిరీస్ గా నిలిచింది తాజాగా విడుదలైన హెల్‌బౌండ్ వెబ్ సిరీస్. గత 24 గంటల్లో నెట్‌ఫ్లిక్స్ లో భారీగా వ్యూస్ రాబట్టి సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది హెల్‌బౌండ్. ఇంకా చెప్పుకోదగ్గ విశేషమేమంటే... ఇది ఇటీవల కాలంలో భారీగా ప్రేక్షకాదరణను పొందిన స్క్విడ్ గేమ్ సిరీస్‌ను కూడా అధిగమించింది. దీనిని బట్టి ఈ సిరీస్‌ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తున్నారో అంచనా వేయవచ్చు. నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా వీక్షించిన సిరీస్ ఏది? హెల్‌బౌండ్ సిరీస్‌HellBound;{#}Korea; South;Leader;Thriller;GEUM;Audienceస్క్విడ్ గేమ్ రికార్డ్స్ బ్రేక్... హెల్‌బౌండ్ సంచలనంస్క్విడ్ గేమ్ రికార్డ్స్ బ్రేక్... హెల్‌బౌండ్ సంచలనంHellBound;{#}Korea; South;Leader;Thriller;GEUM;AudienceWed, 24 Nov 2021 19:41:02 GMTదిగ్గజ ఓటిటి ప్లాట్‌ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో అత్యుత్తమ సిరీస్ గా నిలిచింది తాజాగా విడుదలైన హెల్‌బౌండ్ వెబ్ సిరీస్. గత 24 గంటల్లో నెట్‌ఫ్లిక్స్ లో భారీగా వ్యూస్ రాబట్టి సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది హెల్‌బౌండ్. ఇంకా చెప్పుకోదగ్గ విశేషమేమంటే... ఇది ఇటీవల కాలంలో భారీగా ప్రేక్షకాదరణను పొందిన స్క్విడ్ గేమ్ సిరీస్‌ను కూడా అధిగమించింది. దీనిని బట్టి ఈ సిరీస్‌ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తున్నారో అంచనా వేయవచ్చు.

నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా వీక్షించిన సిరీస్ ఏది?
హెల్‌బౌండ్ సిరీస్‌కి గత 24 గంటల్లో నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధిక వీక్షణలు వచ్చాయి. ఇది దక్షిణ కొరియా థ్రిల్లర్ సిరీస్ స్క్విడ్ గేమ్‌ ఇంతకుముందు క్రియేట్ చేసిన రికార్డ్స్ ను బ్రేక్ చేసింది. ఇంతకు ముందు స్క్విడ్ గేమ్‌ను 46 రోజుల్లో 111 మిలియన్ల మంది వీక్షకులు వీక్షించారు. హెల్ బౌండ్ విడుదల అయ్యే వరకూ నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా వీక్షించిన సిరీస్‌గా ఇది ట్రెండింగ్‌లో ఉంది. కానీ ఇప్పుడు హెల్‌బౌండ్ దీనిని అధిగమించి 24 గంటల్లో అత్యధికంగా వీక్షించిన సిరీస్‌గా నిలిచింది.  ఈ సిరీస్ ఇంటర్నెట్‌లో సంచలనంగా మారింది. ప్రేక్షకులు దీనిని బాగా ఇష్టపడుతున్నారు.

హెల్‌బౌండ్ కు యెయోన్ సాంగ్-హో దర్శకత్వం వహించారు. అతను అత్యంత విజయవంతమైన జోంబీ థ్రిల్లర్ 'ట్రైన్ టు బుసాన్‌' కి దర్శకత్వం వహించాడు. హెల్‌బౌండ్ ప్రపంచవ్యాప్తంగా 80కి పైగా దేశాల్లో విడుదలైంది. ఈ సిరీస్ స్వర్గం, నరకం అనే కథపై ఆధారపడి ఉంటుంది. 'చెడ్డ' మానవులను నరకానికి తీసుకెళ్లడానికి దేవదూతలు భూమిపైకి వస్తారు. ఇందులో కల్ట్ లీడర్ జియోన్ జిన్-సూ పాత్రలో నటుడు యు అహ్ ఇన్ కనిపించాడు. అతను 'న్యూ ట్రూత్ సొసైటీ' అనే కొత్త మతాన్ని కూడా ప్రారంభించాడు. తారాగణంలో పార్క్ జియోంగ్-మిన్, కిమ్ హ్యూన్-జూ, వాన్ జిన్-ఆహ్ మరియు యాంగ్ ఇక్-జూన్ ఉన్నారు.

భూమిపై మానవులు తమ చెడ్డ పనులకు ఎలా శిక్షించబడతారో, వారు తమ విధి నుండి ఎప్పటికీ తప్పించుకోలేరని ప్రకటించడానికి ఏ షో  ప్రయత్నిస్తుంది. మరో ప్రపంచపు జీవులు మొదట మానవులకు హెచ్చరిక జారీ చేసి, ఆపై అదే తేదీ, సమయానికి చేరుకుని వారిని శిక్షించి నరకానికి తీసుకువెళ్లడం ఇందులో కనిపిస్తుంది.



ఏంటీ.. బాలయ్య రెమ్యునరేషన్ తగ్గించుకున్నాడా..?

ప్రేక్షక టాలీవుడ్: అభిమానులు ఏడ్చినా పట్టదా...?

32 మంది బీజేపీ కార్పొరేటర్లపై కేసు నమోదు

ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగదు: మంత్రి పెద్దిరెడ్డి

జగన్ దెబ్బకు సినిమా ఇండస్ట్రీ విలవిల..!

రాయ‌ల చెరువు వ‌ద్ద చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న

జగన్ నిర్ణయంపై బిజెపి ఓవర్ యాక్షన్ చేస్తుందా...?

ఓసారి మీరే ఆలోచించుకోండి.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు?

ఇక‌పై ఆన్‌లైన్‌లోనే సినిమా టికెట్ల విక్ర‌యం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>