Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rakulb04ad5d5-ce6d-46c9-a852-3aed0d280282-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rakulb04ad5d5-ce6d-46c9-a852-3aed0d280282-415x250-IndiaHerald.jpgదక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన రకుల్ ప్రీత్ సింగ్ ఇక ఇప్పుడు బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకు పోతుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నోసినిమాల్లో నటించి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక తన అందం అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది అని చెప్పాలి. హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాలో ఎన్నోసార్లు రచ్చ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. అయితే సాధారణంగా హీరోయిన్లRakul{#}BEAUTY;prema;rakul preet singh;Interview;Heroine;marriage;Love;News;bollywood;Raccha;Telugu;producer;Producerఆ నిర్మాతతో పెళ్లిపై.. రకుల్ క్లారిటీ?ఆ నిర్మాతతో పెళ్లిపై.. రకుల్ క్లారిటీ?Rakul{#}BEAUTY;prema;rakul preet singh;Interview;Heroine;marriage;Love;News;bollywood;Raccha;Telugu;producer;ProducerWed, 24 Nov 2021 11:00:00 GMTదక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన రకుల్ ప్రీత్ సింగ్ ఇక ఇప్పుడు బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకు పోతుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నోసినిమాల్లో నటించి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక తన అందం అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది అని చెప్పాలి. హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాలో ఎన్నోసార్లు రచ్చ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది.


 అయితే సాధారణంగా హీరోయిన్లు సీనియర్ హీరోయిన్లు గా మారారు అంటే చాలు ఇక వారి పెళ్లి గురించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి. అదే హీరోయిన్ ఎవరితోనైనా ప్రేమలో ఉంటే ఇక వారి పెళ్లి మరికొద్ది రోజుల్లో జరగబోతుంది అంటూ ఎన్నో వార్తలు హల్చల్ చేస్తూ ఉండటం జరుగుతుంది. ప్రస్తుతం హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ నటుడు నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో ఉంది అన్న విషయం తెలిసిందే.  ఇక వీరి ప్రేమ విషయం తెలిసినప్పటి నుంచి వీరు మరికొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు మొదలయ్యాయి.


 ఇక ఏ ఇంటర్వ్యూ కి వెళ్ళినా అందరూ ఇదే ప్రశ్న అడగటం మొదలుపెట్టారు. అయితే ఇటీవలే ఈ విషయంపై స్పందించిన హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తన పెళ్లిపై ఆసక్తికర సమాధానమిచ్చారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భాగంగా మీ వివాహం ఎప్పుడు ఎలా ప్లాన్ చేసుకున్నారు అని అడుగగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఈ ముద్దుగుమ్మ. పెళ్లి ఎప్పుడు అన్న విషయం ఇప్పట్లో చెప్పలేను. దానికోసం ఇంకా ఎలాంటి ప్లాన్ చేసుకోలేదు. ఎప్పుడు జరగాలని ఉంటే అప్పుడే అంటూ తెలిపింది. అన్ని విషయాలను అభిమానులతో పంచుకున్నట్లుగానే ఈ విషయాన్ని కూడా తప్పకుండా మీతో పంచుకుంటాను ఇప్పుడైతే నా పూర్తి ఫోకస్ కేవలం కెరీర్ పైనే ఉంది అంటూ రకుల్ ప్రీత్ సింగ్  సమాధానం చెప్పింది.



టీడీపీ దూకుడుకు ఇలా క‌ళ్లెం వేద్దాం.. వైసీపీ సంచ‌ల‌న నిర్ణ‌యం

ఆ నిర్మాతతో పెళ్లిపై.. రకుల్ క్లారిటీ?

బస్తాలు మోసిన ఎమ్మెల్యే.. ఫోటో వైరల్?

గుడ్‌న్యూస్‌.. ఇక రైళ్లలో ఆ సౌకర్యం..?

ఆ రిజర్వేషన్లు చట్టంలో లేవు.. కేవలం ప్రభుత్వ దయ..?

ప్రేక్షక టాలీవుడ్: ఇంద్రసేనుడు ఎక్కడ...!

నిజామాబాద్‌ లోకల్‌బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రచ్చ..!

అదిరే ఆఫర్.. టీకా వేసుకుంటే మద్యంపై డిస్కౌంట్?

ఫ్లాష్‌బ్యాక్‌: రాజధాని మార్చారు.. అధికారం కోల్పోయారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>