MoviesSahithyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rjyvzztresdexsqrtyjkchvxc12345-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rjyvzztresdexsqrtyjkchvxc12345-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో చాలామంది తెలుగు హీరోలు విరామం దొరికితే చాలు విదేశీ పర్యటనలకు వెళుతూ కుటుంబం తో ఎంజాయ్ చేసే ప్రయత్నం ఎక్కువగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు వంటి హీరోలు కాస్త ఎక్కువగా విదేశాలలో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో బాగా హైలెట్ అవుతున్న అంశంగా చెప్పాలి. వరుస సినిమాలతో బిజీగా ఉండి కుటుంబంతో గడిపే సమయం లేకపోవడంతో విదేశీ టూర్లకు వెళ్లి కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్నారని ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబంతో ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాడు అని అంటున్నారు. వరుస సినిramcharan{#}Russia;American Samoa;Ram Charan Teja;mahesh babu;Telugu;Jr NTR;NTR;Cinema;Tollywoodరామ్ చరణ్ రష్యా టూర్...?రామ్ చరణ్ రష్యా టూర్...?ramcharan{#}Russia;American Samoa;Ram Charan Teja;mahesh babu;Telugu;Jr NTR;NTR;Cinema;TollywoodWed, 24 Nov 2021 14:10:00 GMTఈ మధ్య కాలంలో చాలామంది తెలుగు హీరోలు విరామం దొరికితే చాలు విదేశీ పర్యటనలకు వెళుతూ కుటుంబం తో ఎంజాయ్ చేసే ప్రయత్నం ఎక్కువగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు వంటి హీరోలు కాస్త ఎక్కువగా విదేశాలలో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో బాగా హైలెట్ అవుతున్న అంశంగా చెప్పాలి. వరుస సినిమాలతో బిజీగా ఉండి కుటుంబంతో గడిపే సమయం లేకపోవడంతో విదేశీ టూర్లకు వెళ్లి కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్నారని ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబంతో ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాడు అని అంటున్నారు.

వరుస సినిమాలతో దాదాపుగా మూడు నాలుగేళ్ల నుంచి జూనియర్ ఎన్టీఆర్ బిజీగా ఉండటంతో కుటుంబంతో బయటకు వెళ్లే అవకాశం దాదాపుగా దొరకలేదు. అయితే ఇప్పుడు మాత్రం అలా కాకుండా కాస్త జాగ్రత్తగా టైం ప్లాన్ చేసుకుని ఆర్ఆర్ ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నాడు అని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రామ్ చరణ్ తో కలిసి చేస్తున్న సినిమా దాదాపుగా పూర్తి కాగా వచ్చే ఏడాది మరో సినిమాకు ఆయన కొబ్బరికాయ కొట్టే అవకాశం ఉంది.

ఇక ఇది పక్కన పెడితే జూనియర్ ఎన్టీఆర్ బాటలో రామ్ చరణ్ కూడా నడుస్తున్నాడు అని త్వరలోనే అతను కూడా విదేశాలకు వెళ్లే అవకాశం ఉందని రష్యా పర్యటనకు వెళ్లడానికి సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది. దాదాపుగా రెండు నెలల పాటు విదేశాల్లో గడిపే అవకాశం ఉందని అక్కడినుంచి ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనే  సూచనలు ఉన్నాయని అంటున్నారు. ఇక ఈ టూర్ తర్వాత రామ్ చరణ్ అలాగే ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి అమెరికా పర్యటనకు వెళ్లే అవకాశం ఉండవచ్చని కూడా టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఏది ఎలా ఉన్నా సరే వీళ్ళిద్దరూ చేస్తున్న సినిమాకు సంబంధించి అభిమానుల్లో ఉన్న ఆసక్తి అంతా ఇంతా కాదు అనే మాట వాస్తవం.



ఒకేసారి ఐదు సినిమాలు.. వీరికి హ్యాట్సాఫ్!!

యూపీపై మ‌జ్లీస్ గురి.. 100 సీట్ల‌పై క‌న్ను..!

తెలంగాణ ఆర్టీసీకి ఒకేరోజు రికార్డు స్థాయిలో ఆదాయం..!

ఢిల్లీ కాలుష్యం.. ఇక రోజూ విచార‌ణ‌..!

బిగ్ బాస్ 5: కాజల్ పై మండిపడుతున్న ఆ సింగర్ ఫ్యాన్స్?

దారుణం..! విద్యార్థిని చిత‌క‌బాది.. బంధించిన ప్రిన్సిపాల్

బ్రేకింగ్: తెలంగాణా సమాజానికి రేవంత్ లేఖ

అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్ లు ఎవరంటే..?

బిగ్ బాస్ 5: "సిరి - ప్రియాంక"ల మెడకు కత్తి... నిలిచేది ఎవరు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sahithya]]>