MoviesSahithyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tollywood-social-responsibility5ca9b144-e88e-4d06-bc49-b35900852668-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tollywood-social-responsibility5ca9b144-e88e-4d06-bc49-b35900852668-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమాలో మహేష్ బాబు కొత్త డిమాండ్ గురించి మనందరికీ తెలిసిందే. మహేష్ బాబు తో సినిమా చేయడానికి చాలా మంది అగ్ర దర్శకులు నిర్మాతలు పోటీ పడే పరిస్థితి గత కొన్ని రోజులుగా ఉంది. కొంతకాలం క్రితం మహేష్ బాబు కాస్త సినిమాలు చేసే విషయంలో ఇబ్బంది పడటం కథల ఎంపిక విషయంలో ఆలోచన లేకుండా ముందుకు వెళ్ళడంతో ఆయనకు కాస్త ఇబ్బందికర పరిస్థితులు వస్తూ ఉండేవి. అయితే ఈ మధ్య కాలంలో కథల ఎంపిక విషయంలో మహేష్ బాబు ఒకటికి పదిసార్లు ఆలోచించుకుని ముందుకు వెళ్ళడంతో ఆయన ప్రస్తుతం ఏ ఇబ్బందులు లేకుండా సినిమాలు చేస్తున్నారు. అmahesh babu{#}mahesh babu;Darsakudu;Director;Telugu;Cinemaమహేష్ బాబు టార్గెట్ అదేనా...?మహేష్ బాబు టార్గెట్ అదేనా...?mahesh babu{#}mahesh babu;Darsakudu;Director;Telugu;CinemaWed, 24 Nov 2021 11:09:57 GMTతెలుగు సినిమాలో మహేష్ బాబు కొత్త డిమాండ్ గురించి మనందరికీ తెలిసిందే. మహేష్ బాబు తో సినిమా చేయడానికి చాలా మంది అగ్ర దర్శకులు నిర్మాతలు పోటీ పడే పరిస్థితి గత కొన్ని రోజులుగా ఉంది. కొంతకాలం క్రితం మహేష్ బాబు కాస్త సినిమాలు చేసే విషయంలో ఇబ్బంది పడటం కథల ఎంపిక విషయంలో ఆలోచన లేకుండా ముందుకు వెళ్ళడంతో ఆయనకు కాస్త ఇబ్బందికర పరిస్థితులు వస్తూ ఉండేవి. అయితే ఈ మధ్య కాలంలో కథల ఎంపిక విషయంలో మహేష్ బాబు ఒకటికి పదిసార్లు ఆలోచించుకుని ముందుకు వెళ్ళడంతో ఆయన ప్రస్తుతం ఏ ఇబ్బందులు లేకుండా సినిమాలు చేస్తున్నారు.

అయితే గతంలో మాదిరిగా మహేష్ బాబు చాలా ఆలస్యంగా సినిమాలు చేయకుండా వేగంగా సినిమాలు పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారని ఈ నేపథ్యంలోనే కొన్ని సినిమాలకు సంబంధించి ఆయన కథలు వేగంగా వినడమే కాకుండా కొంత మంది దర్శకులకు ఆయన టార్గెట్ కూడా పెడుతున్నారు అని అంటున్నారు. 2025 నాటికి కనీసం మూడు సినిమాలే అయినా సరే విడుదల చేయాలనే ప్లాన్లో మహేష్ బాబు ఉన్నారని సమాచారం.

రాజమౌళి తో చేసిన సినిమా కూడా వేగంగా పూర్తి చేసుకుని కొంత మంది అగ్ర దర్శకుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని మహేష్ బాబు ప్రయత్నం చేస్తున్నారని అందుకే కొంతమంది నిర్మాతలకు ఆయన చర్చలు జరపటం కాకుండా తాను పెట్టుబడి పెట్టేందుకు కూడా ముందుకు వస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కాస్త తెలుగు సినిమాలు ఇబ్బందికర పరిస్థితులకు దారి తీస్తున్న నేపథ్యంలో చాలా మంది స్టార్ హీరోల సినిమాలకు సంబంధించి చాలా జాగ్రత్తగా వ్యవహరించడమే కాకుండా భవిష్యత్తు ప్రాజెక్టుల విషయంలో ముందుగానే ప్లాన్ చేసుకుని పెట్టుకుని ముందుకు వెళుతున్నారు. మరి భవిష్యత్తులో మహేష్ బాబు చేయబోయే సినిమాకు ఏ విధంగా ఉంటాయి ఏ సినిమాలకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తారనేది చూడాలి.



వీరుకదా.. బాబూ విశ్వాస పాత్రులు...!

ఆ నిర్మాతతో పెళ్లిపై.. రకుల్ క్లారిటీ?

బస్తాలు మోసిన ఎమ్మెల్యే.. ఫోటో వైరల్?

గుడ్‌న్యూస్‌.. ఇక రైళ్లలో ఆ సౌకర్యం..?

ఆ రిజర్వేషన్లు చట్టంలో లేవు.. కేవలం ప్రభుత్వ దయ..?

ప్రేక్షక టాలీవుడ్: ఇంద్రసేనుడు ఎక్కడ...!

నిజామాబాద్‌ లోకల్‌బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రచ్చ..!

అదిరే ఆఫర్.. టీకా వేసుకుంటే మద్యంపై డిస్కౌంట్?

ఫ్లాష్‌బ్యాక్‌: రాజధాని మార్చారు.. అధికారం కోల్పోయారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sahithya]]>