Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/masaj26d4a364-84c3-4894-8656-5ca41968afa7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/masaj26d4a364-84c3-4894-8656-5ca41968afa7-415x250-IndiaHerald.jpgఇటీవలి కాలంలో సెక్స్ రాకెట్ ముఠాలు రెచ్చిపోతున్నాయి. పోలీసుల కళ్లుగప్పి ఏదో ఒక విధంగా వ్యభిచారం నిర్వహించడానికి చిత్ర విచిత్రమైన ప్రయత్నాలు చేస్తున్నాయి సెక్స్ రాకెట్ ముఠా లు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో హైటెక్ వ్యభిచారం ఎక్కువగా పెరిగిపోయింది అనే చెప్పాలి. పైకి ఒక పెద్ద హోటల్ కనిపిస్తోంది.. కానీ లోపల మాత్రం ఎవరికీ తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార దందా కొనసాగిస్తూ ఉంటారు . ఇలా ఇప్పటివరకు ఎన్నో సెలూన్లు హోటళ్ళలో కూడా సెక్స్ రాకెట్ ముఠాలు గుట్టు గా వ్యభిచారం సాగించడాన్ని గుర్తించి పోలీసులు రMasaj{#}Police Station;Hyderabad;Sex;BEAUTY;Traffic police;News;policeబయటకి మసాజ్ సెంటర్.. కానీ లోపలికి వెళ్తే?బయటకి మసాజ్ సెంటర్.. కానీ లోపలికి వెళ్తే?Masaj{#}Police Station;Hyderabad;Sex;BEAUTY;Traffic police;News;policeTue, 23 Nov 2021 13:00:00 GMTఇటీవలి కాలంలో సెక్స్ రాకెట్  ముఠాలు రెచ్చిపోతున్నాయి. పోలీసుల కళ్లుగప్పి ఏదో ఒక విధంగా  వ్యభిచారం నిర్వహించడానికి చిత్ర విచిత్రమైన ప్రయత్నాలు చేస్తున్నాయి సెక్స్ రాకెట్ ముఠా లు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో హైటెక్ వ్యభిచారం ఎక్కువగా పెరిగిపోయింది అనే చెప్పాలి. పైకి ఒక పెద్ద హోటల్ కనిపిస్తోంది.. కానీ లోపల మాత్రం ఎవరికీ తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార దందా కొనసాగిస్తూ ఉంటారు . ఇలా ఇప్పటివరకు ఎన్నో సెలూన్లు హోటళ్ళలో కూడా సెక్స్ రాకెట్ ముఠాలు గుట్టు గా వ్యభిచారం సాగించడాన్ని గుర్తించి పోలీసులు రైడ్ లు నిర్వహించి గుట్టు రట్టు చేశారు.


 ఈ క్రమంలోనే సెక్స్ రాకెట్ ముఠాల ఆటలు సాగకుండా ఉండేందుకు ఎక్కడికక్కడ నిఘా ఏర్పాటు చేస్తూ ఉన్నారు పోలీస్ అధికారులు. అయినప్పటికీ అటు ఏదో ఒక విధంగా పోలీసుల కళ్లుగప్పి వ్యభిచారం నిర్వహిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇటీవల మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ సెంటర్  పై హైదరాబాద్ ఫోర్స్ అధికారులు దాడి చేసి గుట్టు రట్టు చేశారు. ఈ క్రమంలోనే నిర్వాహకులతో పాటు ఒక విటుడిని  పది మందికి పైగా యువతులను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో  హైటెక్ వ్యభిచారం చేయడం మొదలుపెట్టారు.


 ఎవరికీ తెలియకుండా ఎల్లి గంటి బ్యూటీ సెలూన్, అంతర్వా హమాం స్పా పేర్లతో ఒక మసాజ్ సెంటర్లో ఇక దుకాణం పెట్టేసారు. ఈ క్రమంలోనే మసాజ్ సెంటర్ పేరుతో గుట్టుగా వ్యభిచారం సాగిస్తున్నారు అన్న సమాచారం పోలీసులకు అందింది. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన టాస్క్ఫోర్స్ అధికారులు మసాజ్ సెంటర్ పై ఒక్కసారిగా దాడి చేశారు. ఈ క్రమంలోనే ఇక మసాజ్ సెంటర్ నిర్వాహకులతో పాటు పది మందికి పైగా యువతులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది.



టీడీపీకి నాని కంటే వంశీయే గట్టి టార్గెట్ అయ్యాడా ?

స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో కాంగ్రెస్‌..!

జ‌గ‌న్ చేసిన పెద్ద త‌ప్పు ఇదేనా..?

'బిగ్ బాస్ 5' విన్నర్ ఎవరో తెలిసిపోయింది..?

బిగ్ బాస్ 5 హోస్ట్ గా.. స్టార్ హీరోయిన్?

కొండ‌ప‌ల్లి వ‌ద్ద హై టెన్ష‌న్ వాతావ‌ర‌ణం..!

చిత్తూరులో కొత్త భయం, ఈ శబ్దాలు ఏంటీ...?

సోము వీర్రాజు ఏం చెప్తే అదే ఫైనల్: కిషన్ రెడ్డి

తెలంగాణాలో ఎన్నికల సందడి... నేడే నామినేషన్ లు...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>