Healthpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/water4affc1e0-b9da-4933-a07e-a78574b5395f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/water4affc1e0-b9da-4933-a07e-a78574b5395f-415x250-IndiaHerald.jpgశరీరం బాగా పని చేయాలంటే రోజు మొత్తం ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా సాగిపోవాలంటే... ప్రతిరోజు శరీరానికి కావలసిన నీరు తీసుకోవాల్సి ఉంటుంది అనే విషయం తెలిసిందే. శరీరానికి ఏమాత్రం నీరు తక్కువగా అందిన కూడా.. బాడీ డీహైడ్రేషన్ కి గురయ్యే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఇక తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ శరీరం బాగా పనిచేయడానికి రోజంతా ఎంతో ఉల్లాసంగా ఉండటానికి తగిన మోతాదులో నీరు తప్పనిసరిగా తీసుకోవాలి అని సూచిస్తూ ఉంటారు నిపుణులు. అయితే ఇలా నీరు తాగడం మంచిది అని నిపుణులు చెబుతున్న సమయంలో కొంతమంది కాస్త అతి జాగ్రత్త పడుతూWater{#}Sodium;Dehydrationవాటర్ ఎక్కువగా తాగుతున్నారా.. అయితే జాగ్రత్త?వాటర్ ఎక్కువగా తాగుతున్నారా.. అయితే జాగ్రత్త?Water{#}Sodium;DehydrationTue, 23 Nov 2021 12:30:00 GMTశరీరం బాగా పని చేయాలంటే రోజు మొత్తం ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా సాగిపోవాలంటే... ప్రతిరోజు శరీరానికి కావలసిన నీరు తీసుకోవాల్సి ఉంటుంది అనే విషయం తెలిసిందే. శరీరానికి ఏమాత్రం నీరు తక్కువగా అందిన కూడా.. బాడీ డీహైడ్రేషన్ కి గురయ్యే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఇక తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ శరీరం బాగా పనిచేయడానికి రోజంతా ఎంతో ఉల్లాసంగా ఉండటానికి తగిన మోతాదులో నీరు తప్పనిసరిగా తీసుకోవాలి అని సూచిస్తూ ఉంటారు నిపుణులు. అయితే ఇలా నీరు తాగడం మంచిది అని నిపుణులు చెబుతున్న సమయంలో కొంతమంది కాస్త అతి జాగ్రత్త పడుతూ ఉండడం చేస్తూ ఉంటారు.



 అయితే కొంతమంది శరీరానికి కావాల్సిన నీరు కంటే  ఎక్కువ మోతాదులో నీరు తాగడం వంటివి కూడా చేస్తూ ఉంటారు. అయితే ప్రతిరోజు ఇక శరీరానికి కావాల్సిన నీరు తాగడం మంచిదే. కానీ కాస్త ఎక్కువ అయితే మాత్రం అనర్ధాలకు కారణం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే డాక్టర్లు సూచించిన విధంగా ఎక్కడా ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా నీరు తీసుకోవడం ఎంతో మంచిది అని చెబుతూ ఉంటారు. శరీరానికి మంచి జరుగుతుంది కదా అని మోతాదు కంటే ఎక్కువగా నీరు తాగితే  మాత్రం ఏ మాత్రం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.



 అయితే కేవలం నీరు విషయంలోనే కాదు ఏదైనా సరే మితిమీరితే ఆరోగ్యానికి చేటు చేస్తుందని నిపుణులు చెబుతూనే ఉంటారు. అలాగే నీరు శరీరం  బాగా పని చేయడానికి ఉపయోగపడుతుంది. కానీ ఎక్కువ తీసుకుంటే మాత్రం అధిక హైడ్రేషన్ కు దారితీస్తుంది అని చెబుతున్నారు నిపుణులు. నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్ర విసర్జన కూడా ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. ఇలా జరగడం వల్ల తొందరగా అలసి పోయే ప్రమాదం ఉంటుంది అని అంటున్నారు. అంతేకాదు నీరు మోతాదు కంటే ఎక్కువ తీసుకోవడం వల్ల చేతులు పాదాలు పెదాలు కూడా వాపు వస్తుంది అంటున్నారు నిపుణులు. అంతేకాదు నీరు ఎక్కువ అయితే ఇక రక్తంలో సోడియం లెవెల్స్ పెరిగిపోయే అవకాశం కూడా ఉంది అంటున్నారు.



డ్రగ్స్ కేసు మళ్లీ మొదలవుతోందా...?

బిగ్ బాస్ 5 హోస్ట్ గా.. స్టార్ హీరోయిన్?

కొండ‌ప‌ల్లి వ‌ద్ద హై టెన్ష‌న్ వాతావ‌ర‌ణం..!

చిత్తూరులో కొత్త భయం, ఈ శబ్దాలు ఏంటీ...?

సోము వీర్రాజు ఏం చెప్తే అదే ఫైనల్: కిషన్ రెడ్డి

తెలంగాణాలో ఎన్నికల సందడి... నేడే నామినేషన్ లు...!

బిగ్ బాస్ 5 టీమ్ తో వెబ్ సిరీస్... ?

ఢిల్లీ కాలుష్యం.. పాకిస్తాన్ హస్తం ఉందా..!

పోరాటానికి సిద్ధమైన కార్మిక సంఘాలు.. ప్రణాళిక ఇదేనా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>