MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun2372aa29-306b-43be-99e3-3f7929d6113b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun2372aa29-306b-43be-99e3-3f7929d6113b-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకుని దేశ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు పొందాలన్నది అల్లు అర్జున్ చేస్తున్న ప్రయత్నం. ఈ నేపథ్యంలోనే ఆయన పుష్ప అనే పాన్ ఇండియా చిత్రాన్ని చేస్తున్నాడు. ఐదు భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతోంది. తెలుగు తో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతుండగా అన్ని భాషలలో అల్లు అర్జున్ డబ్బింగ్ చెప్పుకోవడంలో మాత్రం వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.allu arjun{#}naina;vijay deverakonda;Hindi;Allu Arjun;NTR;Chitram;Telugu;Prabhas;Hero;Cinema;Indiaబన్నీ ఆ విషయం లో వెనక్కి తగ్గాడా!!బన్నీ ఆ విషయం లో వెనక్కి తగ్గాడా!!allu arjun{#}naina;vijay deverakonda;Hindi;Allu Arjun;NTR;Chitram;Telugu;Prabhas;Hero;Cinema;IndiaTue, 23 Nov 2021 15:50:00 GMTపాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకుని దేశ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు పొందాలన్నది అల్లు అర్జున్ చేస్తున్న ప్రయత్నం. ఈ నేపథ్యంలోనే ఆయన పుష్ప అనే పాన్ ఇండియా చిత్రాన్ని చేస్తున్నాడు. ఐదు భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతోంది. తెలుగు తో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతుండగా అన్ని భాషలలో అల్లు అర్జున్ డబ్బింగ్ చెప్పుకోవడంలో మాత్రం వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.

మొదటినుంచి అల్లు అర్జున్ హీరోగా నటించిన చాలా సినిమాలు ఇతర భాషల్లో కూడా విడుదల అవుతూ ఉండేవి. ముఖ్యంగా మళయాళ సినిమా పరిశ్రమలో ఓ స్టార్ హీరో కి ఉన్న క్రేజ్ ఆయనకు ఉండడంతో అక్కడ నైనా ఆయన డబ్బింగ్ చెప్పుకుంటాడో అని అందరూ అనుకున్నారు. కానీ పుష్ప సినిమా విషయంలో ఆయన ఒక తెలుగు లో తప్ప ఇంక వేరే ఏ భాషలో డబ్బింగ్ చెప్పకపోవడం ఇప్పుడు ఆయన అభిమానులను ఎంతగానో ఆశ్చర్య పరుస్తుంది.

కేవలం తెలుగులో మాత్రమే ఆయన డైలాగులు పలుకుతాడు. మిగతా భాషల్లో అక్కడి డబ్బింగ్ ఆర్టిస్టులు డైలాగులు చెప్పనున్నారన్నమాట. అయితే మిగతా హీరోలు అన్ని భాషల్లో సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటూ దూసుకుపోగా అల్లు అర్జున్ మాత్రం ఈ విధంగా చేయడం ఆయన అభిమానులను అసలే నచ్చడంలేదు. ప్రభాస్ ఇప్పటికే హిందీలో తానే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. ఎన్టీఆర్ రామ్ చరణ్ కూడా ఆర్ ఆర్ ఆర్ కు సంబందించి అన్ని భాషల్లో సొంతంగా డబ్బింగ్ చెబుతున్నారు. విజయ్ దేవరకొండ కూడా లైగర్ సినిమా కోసం హిందీ లో డబ్బింగ్ చెప్పుకోబోన్నాడు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఎందుకు ఈ రిస్క్ తీసుకోదల్చుకోవలేదు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాన్ ఇండియా సినిమాలలో కొంత ఎక్స్ పీరియన్స్ వచ్చిన తర్వాత ఆయన డబ్బింగ్ చెప్పాలని భావిస్తున్నాడు. 



జగన్ 2.0 : మా శ్రీకాకుళంను రాజధాని చేయండి ఏం కాదు!

బిగ్ బాస్ 5 : కూల్ గా ఉండే శ్రీరామ్.. ఫైర్?

బ్రేకింగ్: డిశ్చార్జ్ అయిన ఏపీ గవర్నర్...!

బ్రేకింగ్: ఎన్ టీ పీ సికి షాక్ ఇచ్చిన ఎన్జీటీ

తెరుచుకోనున్న వరాహస్వామి ఆలయం తలపులు

నన్నే కాదు.. అతన్ని కూడా జట్టులోకి తీసుకోరు : అశ్విన్

మూడు రాజ‌ధానుల‌తో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు జ‌గ‌న్ రెఢీ..!

కొండ‌ప‌ల్లి చైర్మ‌న్ ఎన్నిక‌పై హై కోర్టు ఆగ్ర‌హం

జీహెచ్ఎంసీ కార్యాల‌యం వ‌ద్ద బీజేపీ కార్పొరేట‌ర్ల నిర‌స‌న



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>