BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_gossips/tdp4822fbbe-2ada-4342-b4c2-c1ffebe1dc7a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_gossips/tdp4822fbbe-2ada-4342-b4c2-c1ffebe1dc7a-415x250-IndiaHerald.jpgఈరోజు కూడా సమావేశం లో వైసిపి సభ్యులు గందరగోళం సృష్టించారు అని మండిపడ్డారు విజయవాడ ఎంపీ కేశినేని నానీ. కొండపల్లి మున్సిపాలిటీ కి సంబంధించి ఆయన మీడియాతో మాట్లాడుతూ హాజరు తీసుకోమని ఆర్.ఒ ఆదేశించగానే... బల్లలు విరగ్గొట్టడం ప్రారంభించారు అని అన్నారు. కోర్టు ఆదేశాలతో జరిగే ఎన్నిక అయినా... అధికారులు వైసిపి కి అనుకూలంగా వ్యవహరించారు అని ఆయన ఆరోపణలు చేసారు. వైసిపి సభ్యులు ఈ రెండు రోజులు అరాచకం, హడావుడి చేశారు అన్నారు నానీ. ఎన్నికల అధికారి సరైన వివరణ ఇవ్వకుండా ఎన్నిక వాయిదా వేశారు అని తెలిపారు. దీనిపై హైap{#}Elections;Vijayawada;court;TDP;police;High court;YCPకావాలనే బల్లలు విరగ్గొట్టారు: కేశినేని నానీకావాలనే బల్లలు విరగ్గొట్టారు: కేశినేని నానీap{#}Elections;Vijayawada;court;TDP;police;High court;YCPTue, 23 Nov 2021 18:01:40 GMTఈరోజు కూడా సమావేశం లో వైసిపి సభ్యులు గందరగోళం సృష్టించారు అని మండిపడ్డారు విజయవాడ ఎంపీ కేశినేని నానీ. కొండపల్లి మున్సిపాలిటీ కి సంబంధించి ఆయన మీడియాతో మాట్లాడుతూ హాజరు తీసుకోమని ఆర్.ఒ ఆదేశించగానే... బల్లలు విరగ్గొట్టడం ప్రారంభించారు అని అన్నారు. కోర్టు ఆదేశాలతో జరిగే ఎన్నిక అయినా... అధికారులు వైసిపి కి అనుకూలంగా వ్యవహరించారు అని ఆయన ఆరోపణలు చేసారు.

వైసిపి సభ్యులు ఈ రెండు రోజులు అరాచకం, హడావుడి చేశారు అన్నారు నానీ. ఎన్నికల అధికారి సరైన వివరణ ఇవ్వకుండా ఎన్నిక వాయిదా వేశారు అని తెలిపారు. దీనిపై హైకోర్టు కూడా ఈరోజు అధికారుల తీరు మీద ఆగ్రహం వ్యక్తం చేసిందని తెలిపారు. రేపు పదిన్నరకు ఎన్నికలు పెట్టాలని హైకోర్టు ఆదేశించింది అని అన్నారు ఆయన. టిడిపి సభ్యులు కు పూర్తి పోలీసులు భద్రతతో తీసుకురావాలని సూచించింది అని వివరించారు. రేపు అయినా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత తో ఎన్నికలు నిర్వహిస్తారని భావిస్తున్నాం అన్నారు.



మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సంచలన వ్యాఖ్యలు !

సలహాదారులు ఇంత వీక్ గా ఉన్నారా...?

జగన్‌కు సొంత జిల్లా సర్పంచులు షాక్...!

జగన్ ప్రభుత్వంలో ఒంటరి పోరాటం చేస్తున్నారా...?

బిగ్ బాస్ హోస్ట్ గా శృతి హాసన్..?

ఓటిటి ఎంట్రీ ఇవ్వనున్న నితిన్..?

జియోకు ఝలక్..! పెరిగిన ఎయిర్‌టెల్

బండి సంజయ్ పై అంత నమ్మకమా...?

జగన్ 2.0 : మా శ్రీకాకుళంను రాజధాని చేయండి ఏం కాదు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>