MoviesSahithyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha327f2749-b4eb-4320-8339-cfca5d13fec5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha327f2749-b4eb-4320-8339-cfca5d13fec5-415x250-IndiaHerald.jpgనాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత ఇప్పుడు తన సినిమాల విషయంలో చాలా సీరియస్గా దృష్టి పెట్టి ఇతర భాషల్లో కూడా సినిమాలు చేయడానికి అక్కడ దర్శకులతో మాట్లాడుతుంది అనే ప్రచారం జరుగుతోంది. ఒకప్పుడు తెలుగులో అగ్ర హీరోలతో సినిమాలు చేసే వరుస విజయాలు నమోదు చేసిన సమంత ఇప్పుడు కాస్త పెళ్లి తర్వాత వెనకబడి ఉందనే వార్తలు వచ్చాయి. అయితే విడాకుల తర్వాత మళ్లీ దూకుడుగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్న సమంత కొంత మంది బాలీవుడ్ హీరోలతో కూడా సినిమాలు చేయడానికి రెడీగా ఉందని వార్తలు వచ్చాయి. ఇటీవల ఆమె నటించిన ఒక బాలీవుడ్ సsamantha{#}koratala siva;Arjun;Tollywood;bollywood;Heroine;News;Samantha;marriage;Cinemaబాలీవుడ్ వెంట పడుతున్న సమంతా...? పెద్ద ఆఫర్ వచ్చిందా...?బాలీవుడ్ వెంట పడుతున్న సమంతా...? పెద్ద ఆఫర్ వచ్చిందా...?samantha{#}koratala siva;Arjun;Tollywood;bollywood;Heroine;News;Samantha;marriage;CinemaTue, 23 Nov 2021 11:19:38 GMTనాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత ఇప్పుడు తన సినిమాల విషయంలో చాలా సీరియస్గా దృష్టి పెట్టి ఇతర భాషల్లో కూడా సినిమాలు చేయడానికి అక్కడ దర్శకులతో మాట్లాడుతుంది అనే ప్రచారం జరుగుతోంది. ఒకప్పుడు తెలుగులో అగ్ర హీరోలతో సినిమాలు చేసే వరుస విజయాలు నమోదు చేసిన సమంత ఇప్పుడు కాస్త పెళ్లి తర్వాత వెనకబడి ఉందనే వార్తలు వచ్చాయి. అయితే విడాకుల తర్వాత మళ్లీ దూకుడుగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్న సమంత కొంత మంది బాలీవుడ్ హీరోలతో కూడా సినిమాలు చేయడానికి రెడీగా ఉందని వార్తలు వచ్చాయి.

ఇటీవల ఆమె నటించిన ఒక బాలీవుడ్ సినిమాకు మంచి మార్కులు పడటంతో సమంత ఇప్పుడు మళ్ళీ దూకుడుగా వెళ్తుందని అంటున్నారు. తనతో సన్నిహితంగా ఉండే ఒక హీరోయిన్ ద్వారా ఒక సినిమాలో నటించడానికి రెడీ గా ఉందని ఇక తెలుగులో కూడా ఆ సినిమాకు క్రేజ్ తీసుకువచ్చేందుకు సదరు సినిమా దర్శకుడు కూడా ఆమె పేరు ప్రస్తావించారని అంటున్నారు. ఆ సినిమాలో సమంత ఉంటే మాత్రం కచ్చితంగా ఆ సినిమాకు మంచి హైప్ వచ్చే అవకాశం ఉంటుందని సోషల్ మీడియాలో కూడా మంచి క్రేజ్ వస్తుందని అంటున్నారు.

ఇక సమంత ఇప్పుడు రెమ్యూనరేషన్ విషయంలో పెద్దగా దృష్టి పెట్టకుండా నటన విషయంలో దృష్టి పెట్టి తన కెరీర్ మీద ఫుల్ ఫోకస్ పెట్టి ముందుకు వెళుతోందని తెలుస్తోంది. ఏది ఎలా ఉన్నా సరే ప్రస్తుత పరిస్థితులు మాత్రం సమంతాకు కలిసి వచ్చే అవకాశాలున్నాయని తెలుగులో కూడా కొంత మంది ఆమెకు మంచి ఆఫర్లు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారని టాలీవుడ్ జనాలు అంటున్నారు. కొరటాల శివ అల్లు అర్జున్ సినిమాలో కూడా ఆమె హీరోయిన్ గా నటించే అవకాశం స్పష్టంగా కనపడుతోంది. మరి సమంతా ఫ్యూచర్ లో ఎలా ముందుకు వెళుతోంది అన్నది చూడాలి.



చంద్ర‌బాబు అసెంబ్లీకి రావాల్సిందేనా.. ఇదేం ట్విస్ట్‌...!

సోము వీర్రాజు ఏం చెప్తే అదే ఫైనల్: కిషన్ రెడ్డి

తెలంగాణాలో ఎన్నికల సందడి... నేడే నామినేషన్ లు...!

బిగ్ బాస్ 5 టీమ్ తో వెబ్ సిరీస్... ?

ఢిల్లీ కాలుష్యం.. పాకిస్తాన్ హస్తం ఉందా..!

పోరాటానికి సిద్ధమైన కార్మిక సంఘాలు.. ప్రణాళిక ఇదేనా..!

తాలిబ‌న్ మాట : టీవీల్లో అవి చూపించ‌రాద‌ట‌..!

నాగ చైతన్య ఆస్తి విలువ అన్ని కోట్లా..?

అనుభవించు రాజా.. కరోనా తర్వాత మారిన సీన్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sahithya]]>