WinnersVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/winners/130/vijayam-meedhe90b5feb3-a484-48ef-8afe-865d2169afc4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/winners/130/vijayam-meedhe90b5feb3-a484-48ef-8afe-865d2169afc4-415x250-IndiaHerald.jpgమన చుట్టూ ఉన్న వారంతా ఎలాగైనా పెద్ద పెద్ద చదువులు చదివేసి డాక్టర్ లేదా ఇంజనీర్ అయిపోవాలని కలలు కంటూ ఉంటారు. కానీ అందరూ అనుకున్న స్థాయికి చేరుకోలేకపోవచ్చు. దీనికి చాలా కారణాలు ఉంటాయి. అలాగని చదివిన చదువును వృధా అనలేము కదా. మనకు చదువు వలన వచ్చిన మేధస్సును ఎలాగైనా ఉపయోగపడేలా చేసుకోవాలి. అయితే ఈ విషయంలో ఎందరో యువత సరైన నిర్ణయం తీసుకోలేక సతమతపడుతూ ఉంటారు. VIJAYAM MEEDHE{#}job;engineer;Girl;Doctorవిజయం మీదే: పీజీ చేసిన అమ్మాయి టీ షాప్ పెట్టింది.విజయం మీదే: పీజీ చేసిన అమ్మాయి టీ షాప్ పెట్టింది.VIJAYAM MEEDHE{#}job;engineer;Girl;DoctorTue, 23 Nov 2021 21:00:00 GMTమన చుట్టూ ఉన్న వారంతా ఎలాగైనా పెద్ద పెద్ద చదువులు చదివేసి డాక్టర్ లేదా ఇంజనీర్ అయిపోవాలని కలలు కంటూ ఉంటారు. కానీ అందరూ అనుకున్న స్థాయికి చేరుకోలేకపోవచ్చు. దీనికి చాలా కారణాలు ఉంటాయి. అలాగని చదివిన చదువును వృధా అనలేము కదా. మనకు చదువు వలన వచ్చిన మేధస్సును ఎలాగైనా ఉపయోగపడేలా చేసుకోవాలి. అయితే ఈ విషయంలో ఎందరో యువత సరైన నిర్ణయం తీసుకోలేక సతమతపడుతూ ఉంటారు. అయితే ఇక్కడ మన స్టోరీలో ఒక అమ్మాయి మాత్రం ఇలాంటి వారందరికీ స్ఫూర్తిగా నిలిచి దిశానిర్దేశం చేసింది. మరి ఆమె ఎవరో అసలు విషయమేమిటో తెలుసుకుందామా?

ఒక మహిళా ఎంతో కష్టపడి ఎం ఏ ఇంగ్లీష్ చేసింది. తాను ఎప్పటికైనా ఇంగ్లీష్ టీచర్ కావాలని అనుకునేది. అయితే కాలం కలిసి రాలేదు. అయితే తాను అనుకున్నట్లుగా ఇంగ్లీష్ టీచర్ కాలేకపోయింది. ఆఖరికి ఒక చిన్న ఉద్యోగం కూడా పొందలేక తీవ్ర నిరాశలో ఉంది. కానీ అక్కడే ఉండిపోలేదు తన ఆలోచనలను మూటగట్టుకుని ఒక బలమైన కార్యం వైపు వెళ్లేలా చేసింది. ఒక టీ స్టాల్ పెట్టాలని నిర్ణయం తీసుకుంది. దీనికి ఎక్కువ పెట్టుబడి కూడా అవసరం లేకపోవడంతో ఈ దిశగా ఆలోచన చేసింది. అయితే మొదట్లో ఇంట్లో తన తల్లితండ్రులు మహిళ ఏమిటి టీ స్టాల్ పెట్టడం అని వాదించారు. కానీ తన సంకల్పం ముందు వారి మాటలు నిలబడలేదు.

కట్ చేస్తే హాబీరా రైల్వే స్టేషన్ లో ఒక షాప్ పెట్టింది. ఇక్కడ టీ మరియు స్నాక్స్ కూడా అమ్మడం స్టార్ట్ చేసింది. అక్కడకు వచ్చే వారు మొదట ఆశ్చర్యపోయినా ఆమె కథ విని ఎంతో సంతోష పడ్డారు. అందుకే చేసే పనిలో ఏమీ ఉండదు. కష్టపడాలే కానీ పని ఏదైనా ఒకటే అని నిరూపించి చూపించింది. ఈమెను చూసి ఎందరో మహిళలు స్ఫూర్తిగా తీసుకుంటున్నారు.  





నేలకు దిగి రావాలి జగన్...?

టాలీవుడ్ సీనియర్ హీరోలకు ఏమైంది... ?

కొత్త గ్రహాలను కనుగొన్న నాసా.. ఎన్ని అంటే?

ఈఎస్ఐ స్కాం..! రూ.144 కోట్లు అటాచ్ చేసిన ఈడీ

సీమలో జల విలయం... తక్షణ సాయమేదీ... ?

మరింత తగ్గనున్న చమురు ధరలు...!

ద్రావిడ్ వల్ల టెస్ట్ జట్టు చాలా ప్రయోజనం : పుజారా

సలహాదారులు ఇంత వీక్ గా ఉన్నారా...?

జగన్‌కు సొంత జిల్లా సర్పంచులు షాక్...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>