MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raj-tharun3390cdc1-0927-4d2b-89af-a82803f280e1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raj-tharun3390cdc1-0927-4d2b-89af-a82803f280e1-415x250-IndiaHerald.jpgఈ వారం థియేటర్ మరియు ఓటిటి లలో అలరించే బోయే సినిమాలు.. అనుభవించు రాజా : రాజ్ తరుణ్ హీరోగా కషికా ఖాన్‌ హీరోయిన్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, పోస్టర్, పాటలకు, ట్రైలర్ కు జనాల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా మా ఈనెల 26వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది. ది లూప్‌ : తమిళంతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉన్న నటుడు శింబు హీరోగా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 25వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఆశ ఎన్‌కౌంటర్‌ : యావత్ రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసిన హైదరాబాRaj tharun{#}raja;sampoornesh babu;Raj Tarun;Silambarasan;Hanu Raghavapudi;cinema theater;November;Murder.;Heroine;Cinemaఈ వారం థియేటర్ మరియు ఓటిటి లలో అలరించబోయే సినిమాలు..!ఈ వారం థియేటర్ మరియు ఓటిటి లలో అలరించబోయే సినిమాలు..!Raj tharun{#}raja;sampoornesh babu;Raj Tarun;Silambarasan;Hanu Raghavapudi;cinema theater;November;Murder.;Heroine;CinemaTue, 23 Nov 2021 16:17:00 GMTఈ వారం థియేటర్ మరియు ఓటిటి లలో అలరించే బోయే సినిమాలు..

అనుభవించు రాజా : రాజ్ తరుణ్ హీరోగా కషికా ఖాన్‌ హీరోయిన్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, పోస్టర్, పాటలకు, ట్రైలర్ కు జనాల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా మా ఈనెల 26వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది.

 ది లూప్‌ : తమిళంతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉన్న నటుడు శింబు హీరోగా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 25వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

 ఆశ ఎన్‌కౌంటర్‌ : యావత్ రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసిన హైదరాబాద్‌ గ్యాంగ్‌ రేప్‌ను ఆధారంగా చేసుకుని వస్తోన్న మూవీ ఆశ ఎన్‌కౌంటర్‌. 2019 నవంబర్‌ 26న హైదరాబాద్‌ నగర శివారులోని చటాన్‌పల్లి వద్ద ఓ యువతిపై కొందరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడి... ఆ తర్వాత ఆమెను హత్య చేశారు. ఇదే కథను నేపథ్యంగా చేసుకుని ఆనంద్‌ చంద్ర ఈ మూవీని తెరకెక్కించాడు, ఈ సినిమా నవంబర్ 26వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

క్యాలీఫ్లవర్‌ : సంపూర్ణేష్ బాబు హీరోగా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 26 వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

భగత్‌ సింగ్‌ నగర్‌ : భగత్‌ సింగ్‌ రాసిన ఓ లైన్‌ను ఆదర్శంగా తీసుకొని సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా భగత్‌ సింగ్‌ నగర్‌, ఈ సినిమా నవంబర్ 26వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

కార్పొరేటర్‌ : ఈ సినిమా నవంబర్ 26 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

1997 : ఈ సినిమా నవంబర్ 26 వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

ఓటీటీలో సందడి చేసే చిత్రాలు...

అమెజాన్ ప్రైమ్‌ వీడియో
 దృశ్యం-2, నవంబర్‌ 25.
చ్చోరీ (హిందీ), నవంబరు 26.

నెట్‌ఫ్లిక్స్‌
పెద్దన్న.
ట్రూ స్టోరీ (హాలీవుడ్‌), నవంబరు 24.
బ్రూయిజ్‌డ్‌ (హాలీవుడ్‌), నవంబరు 24.
ఏ కాజిల్‌ ఫర్‌ క్రిస్మస్‌ (హాలీవుడ్‌), నవంబరు 26.

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌
2024(హిందీ), నవంబరు 23.
 హాకేయ్‌ (తెలుగు డబ్బింగ్‌), నవంబరు 24.
దిల్‌ బెకరార్‌ (వెబ్‌ సిరీస్‌), నవంబరు 26.

జీ5
 రిపబ్లిక్‌, నవంబర్ 26.

ఆహా
రొమాంటిక్‌, నవంబర్‌ 26.



జియోకు ఝలక్..! పెరిగిన ఎయిర్‌టెల్

బండి సంజయ్ పై అంత నమ్మకమా...?

జగన్ 2.0 : మా శ్రీకాకుళంను రాజధాని చేయండి ఏం కాదు!

అగ్ని ప్రమాదం 45 మందికి పైగా మృతి ... ఎక్కడంటే ?

బిగ్ బాస్ 5 : కూల్ గా ఉండే శ్రీరామ్.. ఫైర్?

బ్రేకింగ్: డిశ్చార్జ్ అయిన ఏపీ గవర్నర్...!

బ్రేకింగ్: ఎన్ టీ పీ సికి షాక్ ఇచ్చిన ఎన్జీటీ

తెరుచుకోనున్న వరాహస్వామి ఆలయం తలపులు

నన్నే కాదు.. అతన్ని కూడా జట్టులోకి తీసుకోరు : అశ్విన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>