MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samanthada241472-699c-48c5-8449-da99a510366c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samanthada241472-699c-48c5-8449-da99a510366c-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ కుందనపు బొమ్మ సమంత.. ఒక్క సినిమా తో తన తల రాతను తానే మార్చుకునేసిన బ్యూటి. ఏమాయ చేసావే సినిమాతో అందరి చూపు తన వైపు తిప్పుకున్న ఈ అమ్మడు..ఏకంగా టాలీవుడ్ బడా ఫ్యామిలీలో ఒకరైన అక్కినేని ఇంట కోడలుగా అడుగు పెట్టింది. నాగచైతన్యతో లవ్ లో పడిన సమంత ఆ విషయం బయటకు రానివ్వకుండా చూసుకుంటూ..ఫైనల్ గా ఇంట్లో వాళ్లకి చెప్పి ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు ఈ జంట. కానీ ఏం లాభం కొన్ని మనస్పర్ధలు రావడంతో అవి పెద్ద గొడవకు దారి తీయ్యడంతో చివరకు విడాకులు తీసుకోబోతున్నారు.ఇక విడాకుల తరువాత సమంత సోషల్ మీడియాSamantha {#}Good news;Good Newwz;Tollywood;bollywood;News;Love;Hindi;marriage;Samantha;Cinemaఆ గుడ్‌న్యూస్‌ గురించి స్వయంగా నేనే చెప్తాను..సమంత కమెంట్స్ వైరల్..!!ఆ గుడ్‌న్యూస్‌ గురించి స్వయంగా నేనే చెప్తాను..సమంత కమెంట్స్ వైరల్..!!Samantha {#}Good news;Good Newwz;Tollywood;bollywood;News;Love;Hindi;marriage;Samantha;CinemaTue, 23 Nov 2021 18:12:36 GMTటాలీవుడ్ కుందనపు బొమ్మ సమంత.. ఒక్క సినిమా తో తన తల రాతను తానే మార్చుకునేసిన బ్యూటి. ఏమాయ చేసావే సినిమాతో అందరి చూపు తన వైపు తిప్పుకున్న ఈ అమ్మడు..ఏకంగా టాలీవుడ్ బడా ఫ్యామిలీలో ఒకరైన అక్కినేని ఇంట కోడలుగా అడుగు పెట్టింది. నాగచైతన్యతో లవ్ లో పడిన సమంత ఆ విషయం బయటకు రానివ్వకుండా చూసుకుంటూ..ఫైనల్ గా ఇంట్లో వాళ్లకి చెప్పి ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు ఈ జంట. కానీ ఏం లాభం కొన్ని మనస్పర్ధలు రావడంతో అవి పెద్ద గొడవకు దారి తీయ్యడంతో చివరకు విడాకులు తీసుకోబోతున్నారు.

ఇక విడాకుల తరువాత సమంత సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. రోజుకో పోస్ట్ పెట్టి నెట్టింట హాట్ టాపిక్ గా మారుతుంది. ఇక ఈ బ్యూటి చాలా గ్యాప్ తీసుకుని విడాకుల తరువాత తన ఫట్ ఇంటర్వ్యుల్లో పాల్గోనింది. ఇక ఈ ఇంటర్వ్యుల్లో సమంత మాట్లాడుతూ తన గురించి ఆసక్తికర విషయాలను తెలియజేసింది. అంతేకాదు సొషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలు గురించి కూడా క్లారిటీ ఇచ్చింది. ఆ విషయాలు ఏంటో ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం..!!

విడాకుల తరువాత కెరీర్ పరంగా విశ్వరూపం చూపిస్తున్న సమంత..త్వరలోనే బాలీవుడ్‌ ఎంట్రీ  ఇవ్వబోతోందంటూ ప్రచారం జరుగుతుంది. ఇక ఈ విషయమై ఆమె మాట్లాడుతూ.." మంచి స్క్రిప్ట్‌ వస్తే తప్పకుండా హిందీ సినిమాలో చేస్తా. కధ నచ్చితే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తా. నిజానికి నాకు కూడా బాలీవుడ్ లో సినిమాలు చేయాలని ఇంట్రెస్ట్ గా ఉంది. నాకు భాషాపరమైన ఎలాంటి ఇబ్బందులు లేవు కానీ మెయిన్ గా కథ నాకు నచ్చాలి..ఆ కధలో కొత్తదనం ఉండాలి అలాంటి  స్టోరి వస్తే ఖచ్చితంగా బాలీవుడ్ లోకి వెళ్తా.  ఒక్కవేళ నాకు ఏదైనా సినిమా ఓకే అయితే ఖచ్చితంగా ఆ శుభవార్తను మీతో పంచుకుంటా. ఆ గుడ్ న్యూస్ గురించి స్వయంగా నేనే మీకు చెప్తాను".. అంటూ క్లారిటీ ఇచ్చింది సమంత.



మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సంచలన వ్యాఖ్యలు !

సలహాదారులు ఇంత వీక్ గా ఉన్నారా...?

జగన్‌కు సొంత జిల్లా సర్పంచులు షాక్...!

జగన్ ప్రభుత్వంలో ఒంటరి పోరాటం చేస్తున్నారా...?

బిగ్ బాస్ హోస్ట్ గా శృతి హాసన్..?

ఓటిటి ఎంట్రీ ఇవ్వనున్న నితిన్..?

జియోకు ఝలక్..! పెరిగిన ఎయిర్‌టెల్

బండి సంజయ్ పై అంత నమ్మకమా...?

జగన్ 2.0 : మా శ్రీకాకుళంను రాజధాని చేయండి ఏం కాదు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>