HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthb7ebb619-2440-4a05-9bf4-0b4abea03a47-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthb7ebb619-2440-4a05-9bf4-0b4abea03a47-415x250-IndiaHerald.jpgప్రాచిన కాలం నుంచి ప్రకృతి ప్రసాదించిన ఆకు కూరలు ఆరోగ్యానికి చాలా మంచివి. ముఖ్యంగా షుగర్ వ్యాధితో బాధ పడేవారు ఈ ఆకు కూరలు తింటే వారి ఆరోగ్యానికి ఇంకా చాలా మంచిది. ఇక అలాంటి ఆరోగ్యకరమైన ఆకు కూరల్లో మెంతు కూర షుగర్ వ్యాధితో బాధపడేవారికి చాలా మంచిది.ప్రస్తుతం చాలా మంది కూడా డయాబెటిస్ బారిన పడుతున్నారు. అందులోనూ టైప్ 1 , టైప్ 2 డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తులు మెంతులు తీసుకోవడం వలన జీవక్రియపై ప్రభావం చూపించిందని..అందువల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలోకి వచ్చాయని ఆరోగ్య నిపుణులు చెప్పారు. ఇక అంతేకాదhealth{#}Sugar;Cholesterol;prakrutiఈ ఆకు కూర తింటే షుగర్ శాశ్వతంగా మాయం..ఈ ఆకు కూర తింటే షుగర్ శాశ్వతంగా మాయం..health{#}Sugar;Cholesterol;prakrutiTue, 23 Nov 2021 00:31:54 GMTప్రాచిన కాలం నుంచి ప్రకృతి ప్రసాదించిన ఆకు కూరలు ఆరోగ్యానికి చాలా మంచివి. ముఖ్యంగా షుగర్ వ్యాధితో బాధ పడేవారు ఈ ఆకు కూరలు తింటే వారి ఆరోగ్యానికి ఇంకా చాలా మంచిది. ఇక అలాంటి ఆరోగ్యకరమైన ఆకు కూరల్లో మెంతు కూర షుగర్ వ్యాధితో బాధపడేవారికి చాలా మంచిది.ప్రస్తుతం చాలా మంది కూడా డయాబెటిస్ బారిన పడుతున్నారు. అందులోనూ టైప్ 1 , టైప్ 2 డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తులు మెంతులు తీసుకోవడం వలన జీవక్రియపై ప్రభావం చూపించిందని..అందువల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలోకి వచ్చాయని ఆరోగ్య నిపుణులు చెప్పారు. ఇక అంతేకాదు మధుమేహ రోగి గ్లూకోస్ టాలరెన్స్ మెరుగుపడిందని కూడా వారు తెలిపారు.అలాగే ఇన్సులెన్ తీసుకుంటున్న టైప్ 1 డయాబెటిస్ ఉన్న రోగులపై కూడా వారు అధ్యయనం చేశారు.

రోజు వారీ ఆహారంలో 100 గ్రాముల మెంతి గింజల పొడిని జోడించడం జరిగింది. ఇక దీంతో కొలెస్ట్రాల్ ఇంకా చెడు కొలెస్ట్రాల్ తో పాటు ట్రైగ్లిజరైడ్‌లు కూడా తగ్గుముఖం పట్టాయని తమ అధ్యయనంలో తెలిసిందని పరిశోధకులు చెప్పడం జరిగింది.అలాగే మెంతులోని యాంటీవైరల్ లక్షణాలు జలుబు ఇంకా గొంతు నొప్పి నివారణకు మంది ఔషధంగా ఉపయోగపడతాయి. ఇంకా కేవలం షుగర్ మాత్రమే కాకుండా కీళ్లనొప్పులు ఇంకా జుట్టు రాలడం అలాగే మలబద్ధకం ఇంకా కడుపు నొప్పి అలాగే మూత్రపిండ వ్యాధులు ఇంకా గుండెల్లో మంటతో పాటు పురుషుల నపుంసకత్వం ఇంకా ఇతర రకాల లైంగిక సంబంధ చికిత్సలో కూడా ప్రభావవంతంగా మెంతులు పనిచేస్తాయని చెప్పడం జరిగింది.

అందుకనే మెంతి గింజలు ఇంకా మెంతి కూరను తినే ఆహారంలో భాగంగా చేసుకోమని ఆరోగ్య సూచిస్తున్నారు. అలాగే మొలకెత్తిన మెంతి గింజలు చాలా మంచి ఆరోగ్య ప్రయోజనకరమైనవని వారు చెబుతున్నారు.కాబట్టి షుగర్ తో బాధపడేవారు ఖచ్చితంగా మెంతు కూరని తినండి. ఖచ్చితంగా మీ షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.అలాగే అన్ని రకాల సమస్యలకు కూడా మెంతు కూర ఉపయోగపడుతుంది. కాబట్టి మెంతు కూరని మీ డైట్ లో భాగం చేసుకోండి..



ఈ సారి ఆ నాలుగు టీడీపీ సీట్లు..వైసీపీవేనా?

మెగాస్టార్ స్కోర్ ఎంత అంటే... ?

కేతువు ఎఫెక్ట్ పడొద్దు అంటే...

జగన్ 2.0: రివర్స్ గేర్ కారణాలు ఆ మూడే...!

ప్రకటన కాదు... చర్చించాల్సిందే...!

మెగా హీరోలకు తలనొప్పిగా మారిన వరుణ్ తేజ్!!

జగన్ 2.0 : కాంపర్ మైజ్ కాదు... జస్ట్ అడ్జస్ట్ మెంట్ అంతే

డైలమాలో ఏపీ ప్రజలు... ఏ పార్టీకి పట్టం కడతారో?

జగన్ 2.0: హైకోర్టు దూకుడు... ప్రభుత్వానికి బ్రేకులు....!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>