SportsM Manohareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rohit-captaincyfeb14c8e-e669-44f9-a6d5-34a52ae05d4a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rohit-captaincyfeb14c8e-e669-44f9-a6d5-34a52ae05d4a-415x250-IndiaHerald.jpgభారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ రోహిత్ శర్మను ప్రశంసించాడు. రోహిత్ భారత ఫుల్ టైమ్ కెప్టెన్‌గా ఒత్తిడికి గురికాలేదని, న్యూజిలాండ్‌తో జరిగిన టి 20 సిరీస్‌లో చాలా స్వేచ్ఛతో బ్యాటింగ్ చేశాడని చెప్పాడు. బ్లాక్ క్యాప్స్‌ను భారత్ 3-0తో స్వీప్ చేయడంలో రోహిత్ ఓపెనర్ గా బ్యాటింగ్ చేసిన విధానంలో చాలా పరిణతి ప్రదర్శించాడని గంభీర్ చెప్పాడు. రోహిత్ శర్మ టీ 20 కెప్టెన్‌ గా తన మొదటి పూర్తి-సమయ సిరీస్‌లో 150 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 3 మ్యాచ్‌లలో 159 పరుగులతో రన్-స్కోరర్‌ల చార్టులలో అగ్రస్థానంలో ఉన్నాడు. కోల్‌కrohit captaincy{#}Gautam Gambhir;ICC T20;Rohit Sharma;Indiaకెప్టెన్‌గా రోహిత్ బ్యాటింగ్ ఆకట్టుకుంది: గంభీర్కెప్టెన్‌గా రోహిత్ బ్యాటింగ్ ఆకట్టుకుంది: గంభీర్rohit captaincy{#}Gautam Gambhir;ICC T20;Rohit Sharma;IndiaTue, 23 Nov 2021 13:07:28 GMTభారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ రోహిత్ శర్మను ప్రశంసించాడు. రోహిత్ భారత ఫుల్ టైమ్ కెప్టెన్‌గా ఒత్తిడికి గురికాలేదని, న్యూజిలాండ్‌తో జరిగిన టి 20 సిరీస్‌లో చాలా స్వేచ్ఛతో బ్యాటింగ్ చేశాడని చెప్పాడు. బ్లాక్ క్యాప్స్‌ను భారత్ 3-0తో స్వీప్ చేయడంలో రోహిత్ ఓపెనర్ గా బ్యాటింగ్ చేసిన విధానంలో చాలా పరిణతి ప్రదర్శించాడని గంభీర్ చెప్పాడు. రోహిత్ శర్మ టీ 20 కెప్టెన్‌ గా తన మొదటి పూర్తి-సమయ సిరీస్‌లో 150 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 3 మ్యాచ్‌లలో 159 పరుగులతో రన్-స్కోరర్‌ల చార్టులలో అగ్రస్థానంలో ఉన్నాడు. కోల్‌కతాలో జరిగిన 3వ టీ 20లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ 31 బంతుల్లో 56 పరుగులు చేసిన తీరుతో ఇది స్పష్టంగా కనిపించింది.

రోహిత్ ఏడాది తర్వాత సిరీస్ లో పెద్ద స్కోర్ చేసాడు. అతను ఫుల్‌ టైమ్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఇది రావడం చాలా బాగుంది. అతను చేసిన విధానం చాలా సానుకూలంగా ఉంది. ఎందుకంటే కొన్నిసార్లు కెప్టెన్సీ మీ ఆట నుండి స్వేచ్ఛను తీసివేయవచ్చు కానీ అది రోహిత్‌ విషయం అలా జరగలేదు" అని గంభీర్ అన్నారు. అతను ఇంతకుముందు కూడా కెప్టెన్‌గా ఉన్నాడు కానీ పూర్తి స్థాయి కెప్టెన్ కాదు. కానీ ఈ సిరీస్ అతని పరిపక్వతను చూపించింది. పూర్తి సమయం కెప్టెన్‌గా ప్రకటించినప్పటికీ అతను చాలా స్వేచ్ఛతో ఆడిన విధానం ఆకట్టుకుంది" అన్నారాయన. అయితే టీ20 ప్రపంచకప్‌లో భారత్ నిష్క్రమించిన న్యూజిలాండ్‌ను 3-0తో స్వీప్ చేయడం... ప్రపంచ కప్ నిరాశ నుండి భారత్ బౌన్స్ బ్యాక్‌గా చూడలేమని గంభీర్ పేర్కొన్నారు. అలాగే కోల్‌కతా లో జరిగిన  3వ టీ20 మ్యాచ్ లో టోటల్‌ ను డిఫెండ్ చేస్తూ... ప్రారంభంలోనే స్పిన్నర్లను తీసుకువచ్చి... రోహిత్ వేసిన ఎత్తుగడలు నాయకుడిగా అతని పరిపక్వతను మరియు గేమ్‌లో ముందు ఉండగల సామర్థ్యాన్ని చూపుతాయని గంభీర్ అన్నాడు.



నానీ నిర్మాతగా... రానా హీరోగా...?

స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో కాంగ్రెస్‌..!

జ‌గ‌న్ చేసిన పెద్ద త‌ప్పు ఇదేనా..?

'బిగ్ బాస్ 5' విన్నర్ ఎవరో తెలిసిపోయింది..?

బిగ్ బాస్ 5 హోస్ట్ గా.. స్టార్ హీరోయిన్?

కొండ‌ప‌ల్లి వ‌ద్ద హై టెన్ష‌న్ వాతావ‌ర‌ణం..!

చిత్తూరులో కొత్త భయం, ఈ శబ్దాలు ఏంటీ...?

సోము వీర్రాజు ఏం చెప్తే అదే ఫైనల్: కిషన్ రెడ్డి

తెలంగాణాలో ఎన్నికల సందడి... నేడే నామినేషన్ లు...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M Manohar]]>