MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naga-chaitanya6ad5de5a-fac3-45b9-8e79-0ea8786ace01-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naga-chaitanya6ad5de5a-fac3-45b9-8e79-0ea8786ace01-415x250-IndiaHerald.jpgజోష్ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యాడు అక్కినేని నటవారసుడు నాగచైతన్య. అక్కినేని నాగార్జున వారసుడుగా తెలుగు సినిమాల్లోకి వచ్చిన ఆయన తొలి సినిమాతోనే తాను ఎంత మంచి నటుడో అన్న విషయాన్ని చాటి చెప్పాడు. సినిమా ఫ్లాప్ అయి ఉండొచ్చు కానీ చైతు కి మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఇక ఆయన నటించిన రెండో సినిమా ఏ మాయ చేసావే చిత్రం పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.naga chaitanya{#}vegetable market;maya;Love Story;Akkineni Nagarjuna;Love;sukumar;Manam;Samantha;Wife;Chitram;Remake;Telugu;Cinemaచైతు కెరీర్ లోనే ఈ సినిమా లు హైలైట్!!చైతు కెరీర్ లోనే ఈ సినిమా లు హైలైట్!!naga chaitanya{#}vegetable market;maya;Love Story;Akkineni Nagarjuna;Love;sukumar;Manam;Samantha;Wife;Chitram;Remake;Telugu;CinemaTue, 23 Nov 2021 16:15:00 GMTజోష్ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యాడు అక్కినేని నటవారసుడు నాగచైతన్య. అక్కినేని నాగార్జున వారసుడుగా తెలుగు సినిమాల్లోకి వచ్చిన ఆయన తొలి సినిమాతోనే తాను ఎంత మంచి నటుడో అన్న విషయాన్ని చాటి చెప్పాడు. సినిమా ఫ్లాప్ అయి ఉండొచ్చు కానీ చైతు కి మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఇక ఆయన నటించిన రెండో సినిమామాయ చేసావే చిత్రం పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.

ప్రొఫెషనల్ గా పర్సనల్ గా ఈ సినిమా ఆయనకు ఎంతో కీలకం. ఎందుకంటే ఈ సినిమా తనకు మంచి విజయం ఇవ్వడం తో పాటు సమంత కూడా ఈ సినిమా తోనే పరిచయం అయ్యింది. ఏదేమైనా రెండవ సినిమాతోనే భారీ హిట్ అందుకొని ఆయన నటుడిగా స్థిరపడి పోయాడు. ఇక చైతు మూడో సినిమా 100% లవ్ సినిమా కూడా ఆయనకు మంచి మార్కెట్ వచ్చేలా చేసింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2011 లో వచ్చి మంచి విజయం అందుకుంది.

ఇక చైతు కెరీర్లోనే స్పెషల్ సినిమాగా మనం సినిమా ఉందని చెప్పవచ్చు. అక్కినేని ఫ్యామిలీ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కగా చైతు మరియు నాగార్జున లకు ఈ సినిమా వెరీ వెరీ స్పెషల్ సినిమా అని చెప్పవ చ్చు. ఇక చైతు ఎంతో ఇష్టపడి చేసిన రీమేక్ సినిమా ప్రేమమ్. వరుస ఫ్లాప్ ల మధ్య చైతు నలుగుతున్న సమయంలో వచ్చిన ఈ సినిమా సూపర్ కావడంతో పాటు 20 కోట్లు షేర్ వసూలు చేసింది. ఇక ఆయన మాజీ భార్య సమంత తో కలిసి నటించిన సినిమా మజిలీ కూడా ఆయనకు నుంచి సినిమాగా పేరు తీసుకు వచ్చిందని చెప్పవచ్చు. ఇటీవల విడుదలైన లవ్ స్టోరీ చిత్రం భారీ వసూళ్లను సాధించింది. 




జియోకు ఝలక్..! పెరిగిన ఎయిర్‌టెల్

బండి సంజయ్ పై అంత నమ్మకమా...?

జగన్ 2.0 : మా శ్రీకాకుళంను రాజధాని చేయండి ఏం కాదు!

అగ్ని ప్రమాదం 45 మందికి పైగా మృతి ... ఎక్కడంటే ?

బిగ్ బాస్ 5 : కూల్ గా ఉండే శ్రీరామ్.. ఫైర్?

బ్రేకింగ్: డిశ్చార్జ్ అయిన ఏపీ గవర్నర్...!

బ్రేకింగ్: ఎన్ టీ పీ సికి షాక్ ఇచ్చిన ఎన్జీటీ

తెరుచుకోనున్న వరాహస్వామి ఆలయం తలపులు

నన్నే కాదు.. అతన్ని కూడా జట్టులోకి తీసుకోరు : అశ్విన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>