MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan0b028bbb-eee9-44c2-9072-ead469a67cb8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan0b028bbb-eee9-44c2-9072-ead469a67cb8-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో చేసిన ఆర్ ఆర్ ఆర్ సినిమాను పూర్తి చేసి ఆ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో ఆయనతో పాటు ఎన్టీఆర్ మరో హీరోగా నటించగా రాజమౌళి దర్శకత్వంలో రెండవ సారి సినిమా చేస్తూ మరొకసారి దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే పనిలో పడ్డాడు రామ్ చరణ్. మొదటి నుంచి ఆయన సినిమాల ఎంపిక ఏ హీరో కి సాధ్యం కాని విధంగా ఉందనే చెప్పవచ్చు.ram charan{#}gautham new;gautham;Jersey;shankar;ram pothineni;dil raju;Yuva;prashanth neel;Prasanth Neel;bollywood;NTR;Rajamouli;India;Pawan Kalyan;Ram Charan Teja;Hero;Darsakudu;Director;Cinemaచెర్రీ కి ఉన్న క్లారిటీ ఆ హీరోలకు లేదా!!చెర్రీ కి ఉన్న క్లారిటీ ఆ హీరోలకు లేదా!!ram charan{#}gautham new;gautham;Jersey;shankar;ram pothineni;dil raju;Yuva;prashanth neel;Prasanth Neel;bollywood;NTR;Rajamouli;India;Pawan Kalyan;Ram Charan Teja;Hero;Darsakudu;Director;CinemaTue, 23 Nov 2021 18:16:57 GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో చేసిన ఆర్ ఆర్ ఆర్ సినిమాను పూర్తి చేసి ఆ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో ఆయనతో పాటు ఎన్టీఆర్ మరో హీరోగా నటించగా రాజమౌళి దర్శకత్వంలో రెండవ సారి సినిమా చేస్తూ మరొకసారి దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే పనిలో పడ్డాడు రామ్ చరణ్.  మొదటి నుంచి ఆయన సినిమాల ఎంపిక ఏ హీరో కి సాధ్యం కాని విధంగా ఉందనే చెప్పవచ్చు.

సినిమా పూర్తి కాక ముందే రామ్ చరణ్ తన తదుపరి సినిమా ను భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తో చేస్తున్నాడు. తమిళనాట మాత్రమే కాకుండా మొత్తం దక్షిణాదిన భారీ చిత్రాల దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్న శంకర్ రామ్ చరణ్ తో సినిమా చేస్తూ తొలిసారిగా తెలుగులో డైరెక్ట్ చేస్తున్న దర్శకుడిగా నిలిచిపోతాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలు కాగా దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ తో కేటాయిస్తున్నాడు.  రామ్ చరణ్ ఈ విధంగా ఏ హీరో కి సాధ్యం కానీ విధంగా సినిమా చేస్తు దూసుకుపోతున్నాడు. 

ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తనదైన వైవిధ్యతను ప్రదర్శిస్తూ ఓ యువ దర్శకుడి తో సినిమా చేస్తున్నాడు. జెర్సీ సినిమాతో నేషనల్ అవార్డు అందుకొని భారీ స్థాయిలో ప్రేక్షకాదరణ పొందుతున్న దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తో రామ్ చరణ్ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం జెర్సీ సినిమాను బాలీవుడ్ లో తెరకెక్కిస్తున్న గౌతమ్ ఓ అద్భుతమైన కథను రామ్ చరణ్ కు వినిపించి ఆయన ఓకే చెప్పలా చేశాడట. ఇక ఈ దర్శకుడు తర్వాత రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని ప్రశాంత్ నీల్ తో చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఏదేమైనా తనకే సొంతమైన రీతిలో సినిమాలు చేసుకుంటూ పాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతున్నాడు రామ్ చరణ్. 



మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సంచలన వ్యాఖ్యలు !

సలహాదారులు ఇంత వీక్ గా ఉన్నారా...?

జగన్‌కు సొంత జిల్లా సర్పంచులు షాక్...!

జగన్ ప్రభుత్వంలో ఒంటరి పోరాటం చేస్తున్నారా...?

బిగ్ బాస్ హోస్ట్ గా శృతి హాసన్..?

ఓటిటి ఎంట్రీ ఇవ్వనున్న నితిన్..?

జియోకు ఝలక్..! పెరిగిన ఎయిర్‌టెల్

బండి సంజయ్ పై అంత నమ్మకమా...?

జగన్ 2.0 : మా శ్రీకాకుళంను రాజధాని చేయండి ఏం కాదు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>