MoviesSahithyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tollywood-heroes-heroines4b7ab535-01d0-4d53-b141-16a579a11777-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tollywood-heroes-heroines4b7ab535-01d0-4d53-b141-16a579a11777-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా పరిశ్రమలో అవకాశాల కోసం చాలా మంది హీరోయిన్లు ఎదురుచూస్తున్నారని నివేదికలు ఇప్పుడు కొంతమంది నిర్మాతలు సంతోష్ పెడుతున్నాయి. చాలా మంది హీరోయిన్లు తెలుగులో ఒక్క అవకాశం వచ్చినా చాలు అని గతంలో చాలా వరకు కష్ట పడే పరిస్థితి ఉండేది. ఇప్పుడు కొంతమంది హీరోయిన్లు తెలుగులో తక్కువ రెమ్యూనరేషన్ కూడా చేయడానికి సిద్ధం అవుతున్నారని ఒకసారి తెలుగులో క్లిక్ అయితే చాలు అనే భావనలో ఉన్నారు అని అంటున్నారు. ఉప్పెన సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారిపోయిన కృతి శెట్టి ను చూసి చాలా మంది తెలుగులో నటన పరంగా కంటే కూడtollywood{#}Santhossh Jagarlapudi;Tollywood;Heroine;Cinemaటాలీవుడ్ కు కొత్త హీరోయిన్ల ప్రవాహం...!టాలీవుడ్ కు కొత్త హీరోయిన్ల ప్రవాహం...!tollywood{#}Santhossh Jagarlapudi;Tollywood;Heroine;CinemaTue, 23 Nov 2021 10:21:38 GMTతెలుగు సినిమా పరిశ్రమలో అవకాశాల కోసం చాలా మంది హీరోయిన్లు ఎదురుచూస్తున్నారని నివేదికలు ఇప్పుడు కొంతమంది నిర్మాతలు సంతోష్ పెడుతున్నాయి. చాలా మంది హీరోయిన్లు తెలుగులో ఒక్క అవకాశం వచ్చినా చాలు అని గతంలో చాలా వరకు కష్ట పడే పరిస్థితి ఉండేది. ఇప్పుడు కొంతమంది హీరోయిన్లు తెలుగులో తక్కువ రెమ్యూనరేషన్ కూడా చేయడానికి సిద్ధం అవుతున్నారని ఒకసారి తెలుగులో క్లిక్ అయితే చాలు అనే భావనలో ఉన్నారు అని అంటున్నారు. ఉప్పెన సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారిపోయిన కృతి శెట్టి ను చూసి చాలా మంది తెలుగులో నటన పరంగా కంటే కూడా అందంగా ఉంటే చాలు అనే భావనలో కూడా ఉన్నారు.

సినిమా తర్వాత కృతి శెట్టి భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడమే కాకుండా అగ్రహీరోలతో వరుస ఛాన్సులు కొట్టేసి ఇప్పుడు దూసుకుపోతోంది. ప్రస్తుతం మూడు సినిమాలను లైన్ లో పెట్టిన హీరోయిన్ త్వరలోనే మరో సినిమాకు కూడా సైన్ చేసే అవకాశం ఉంది. ఇక హీరోయిన్ తర్వాత మరికొంతమంది హీరోయిన్లు కూడా తెలుగులో సినిమాలు కోసం ట్రై చేస్తున్నారని ఈ నేపథ్యంలోనే మలయాళ హీరోయిన్ కొంతమంది అవకాశాల కోసం గట్టిగా కష్ట పడుతున్నారు అని టాలీవుడ్ వర్గాలు మాట.

ప్రస్తుతం తెలుగులో భారీగా రెమ్యూనరేషన్ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో కొత్త హీరోయిన్లను తీసుకొచ్చే రెమ్యూనరేషన్ తక్కువ సినిమాలను చేయించే పరిస్థితులు నటన విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండి అందంతో పాటు నటన కూడా ఉంటేనే సినిమాల్లోకి తీసుకున్నారని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే ప్రస్తుత పరిస్థితుల్లో టాలీవుడ్ కి కొత్త హీరోయిన్లు చాలా బాగా ఉపయోగపడుతున్నారు అని అగ్ర హీరోల సినిమాల విషయంలో హీరోయిన్లు ఇబ్బంది పెట్టకపోవడంతో భవిష్యత్తులో చాలా మంది కొత్త హీరోయిన్ల వెంట పడే అవకాశం ఉందని అంటున్నారు.



జగన్ 2.0 : యూ ఇన్నోసెంట్ మోడీ నిధులెందుకు ఇచ్చారయ్యా?

పోరాటానికి సిద్ధమైన కార్మిక సంఘాలు.. ప్రణాళిక ఇదేనా..!

తాలిబ‌న్ మాట : టీవీల్లో అవి చూపించ‌రాద‌ట‌..!

నాగ చైతన్య ఆస్తి విలువ అన్ని కోట్లా..?

అనుభవించు రాజా.. కరోనా తర్వాత మారిన సీన్ ?

జనంలోకి బాబు.. జగన్.. జర జాగ్రత్త..?

జగన్ 2.O: పవన్ ని గురిచూసి దెబ్బకొట్టిన సీఎం

జగన్ 2.0: సలహాదారులు ఏమయ్యారో...!

మెగాస్టార్ స్కోర్ ఎంత అంటే... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sahithya]]>